S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/27/2017 - 21:22

జగపతి పిక్చర్స్ ‘ఆస్తిపరులు’ సినిమా చాలా ఇష్టం. ప్రేమ- ఆత్మీయత ఉన్నవారే నిజమైన ‘ఆస్తిపరులు’ అనే సత్య సందేశంతో 1952లో ‘జగపతి పతాకం‘పై నిర్మించిన చిత్రమిది. విలువల విషయంలో ఏమాత్రం రాజీపడని నిర్మాతగా విబి రాజేంద్రప్రసాద్ కమిట్‌మెంట్, దర్శకుడు వి మధుసూదనరావుల ప్రతిభకు ఆస్తిపరులు చిత్రం నిదర్శనం.

03/27/2017 - 21:20

నౌకా విహారాన్ని తీయని అనుభూతిగా మార్చిన మధుర గీతం -మాయాబజార్‌లోని లాహిరి లాహిరి లాహిరిలో. వివిధ వయస్కుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా యువ జంటలకు నచ్చేలా పాటకు పింగళి చేసిన రచన అద్భుతం, అనిర్వచనీయం. పండు వెనె్నల, నిండు జాబిలి, మిలమిల నీటిపై మెరిసే వెనె్నలకాంతులు, పిల్లగాలుల అనుభూతులను ఈ పాట ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చి తన్మయులను చేస్తోంది.

03/27/2017 - 21:18

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

03/20/2017 - 21:39

నొక్కునొక్కుల ఉంగరాల జుత్తు. కవ్వించే కళ్లు. మెరుపుల మేని.. బాగా పరిచయమున్న భావన కలిగే చిరునవ్వు. చూడగానే పక్కింటి పిల్లలా కనిపించే శీరత్ కఫూర్‌కు -ఇన్ని ప్లస్సులున్నా కెరీర్ మాత్రం మైనస్‌లోనే నడుస్తోంది. ‘రన్ రాజా రన్’, ‘టైగర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మురిపించినా -ఎందుకో ఆమెకు మళ్లీ సరైన సినిమా పడలేదు. అటు గ్లామర్, ఇటు పెర్ఫార్మెన్స్..

03/20/2017 - 21:30

రచన: సివిఆర్ మాణిక్యేశ్వరి
వెల: రూ.150/-
ప్రాప్తిస్థానం:
విశాలాంధ్ర బుక్‌హౌస్
నవోదయ తెలుగు బుక్‌హౌస్
నవ తెలంగాణ క్రియేటివ్ లింక్స్
**

03/20/2017 - 21:28

నృత్యం: చిన్ని, సంపత్
కళ: కృష్ణారావు
కూర్పు: ఆర్ హనుమంతరావు
ఛాయాగ్రహణం: జికె రాము
సంగీతం: కెవి మహాదేవన్
**
మద్రాస్‌లో దర్శకుడు పి పుల్లయ్య వద్ద ‘కన్యాశుల్కం’, ‘జయభేరి’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఉప్పలపాటి విశే్వశ్వర రావు విశ్వశాంతి పతాకంపై నిర్మించిన తొలి తెలుగు చిత్రం ‘కంచుకోట’ (1967).

03/20/2017 - 20:58

‘డబ్బుకు లోకం దాసోహం’, ‘డబ్బు లేనిదే ఏ పనీ జరగదు’ అన్నది ప్రస్తుత సమాజంలో కొంతవరకూ నిజం కావొచ్చు. కానీ, నిబద్ధత, ధృడ దీక్ష, సంకల్పం ఉంటే తగినంత డబ్బు లేకున్నా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు క్రిస్టినే జోస్ సలేస్. కేవలం రూ.180 ఖర్చుతో ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ సాధించాడు. ప్రస్తుతం యువత షార్ట్ ఫిల్మ్‌ల తయారీ (నిర్మించడం) పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

03/20/2017 - 20:55

ఈ చిత్రంలోని నటుడి పేరు విజయ్‌కుమార్. పేరొందిన సంగీత కుటుంబం నుంచి వచ్చిన నటుడు, మంచి గాయకుడు కూడా. నృత్యంలో కూడా ప్రావీణ్యత పొందాడు. మొదటి చిత్రం ‘పెళ్లిళ్ల చదరంగం’లో మంచి హాస్యపాత్రలో నటించి మెప్పించాడు. ఆ చిత్రం నంది అవార్డుతోపాటు పలు అవార్డులూ సాధించింది. ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల తీర్పునకు అనుగుణంగా తన భవిష్యత్ కార్యక్రమం కొనసాగించాలని అనుకొన్నాడు.

03/20/2017 - 20:52

అందాల భామ కాజల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగా స్టార్‌తో జోడికట్టిన ఈ భామ మరోవైపు ఐటెమ్‌సాంగ్‌లు చేస్తూ దుమ్మురేపుతోంది. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు చిత్రాలు తప్ప మరేమీ లేవు. వస్తున్న అవకాశాలన్నీ ఐటెమ్‌సాంగ్‌లు చేయమని అడుగుతున్నారట.

03/20/2017 - 20:50

వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి లావణ్యత్రిపాఠికి ఈమధ్య బ్రేక్ వచ్చింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరువాత ప్రస్తుతం వరుణ్‌తేజ్ మిస్టర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఇప్పటివరకు అంతంత మాత్రంగానే గ్లామర్ పాత్రలు చేసింది. ఇక్కడ గ్లామర్ ఉంటేనే మనుగడ అని తెలుసుకున్నట్టుంది. అందుకే గ్లామర్ షోకు రెడీ అయ్యింది.

Pages