S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/21/2018 - 22:40

మల్టీ స్టార్ చిత్రాల గురించి ఆమధ్య ‘వెనె్నల’లో కొన్నిసార్లు ప్రస్థావన వచ్చింది. రచయిత కూడా కేటగిరీ మల్టీస్టారర్‌ల గురించి రెండు మాటలు చెప్పారు. బాగానే ఉంది. అసలు మల్టీస్టారర్ అంటే ఇద్దరు లేక అంతకంటే మించి స్టార్లు ఉండటం అనేది మనకు తెలిసిన అర్థం. ‘మల్టీస్టారర్’ అన్న పదానికి ఒక విలువ ఉంది. ప్రత్యేకత ఉంది. గౌరవం, స్థాయి, గొప్పదనం ఉన్నాయి.

07/21/2018 - 19:16

2009లో జరిగిన జపాన్ అకాడమి అవార్డుల పోటీలో 13 విభాగాలలో పోటీ చేసిన జపాన్ చిత్రం ‘ఒకురిబిటో(డిపార్చర్స్)’- ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్, హీరో హీరోయిన్లతో సహా పది విభాగాలలో బహుమతులు గెలుచుకోవడం ఒక రికార్డు. 81వ అకాడమీ అవార్డ్సు రేసులో పాల్గొని ఇజ్రాయిలీ చిత్రం ‘వాల్జ్ విత్ బషీర్’, ఫ్రెంచి చిత్రం ‘ది క్లాస్’లతో తీవ్రమైన పోటీని ఎదుర్కొని, ఉత్తమ విదేశీయ చిత్రం అవార్డు గెలుచుకుంది.

07/07/2018 - 22:03

చిత్ర ప్రారంభోత్సవం, భగవంతుని ఫొటోలు, పూలమాలలు, పూలు, రకరకాల పండ్లు, పూజ, కొబ్బరికాయ ‘్ఢం’ అనిపించడం, పిదప హాజరైన వక్తలందరూ ‘‘ఈ చిత్రం వందకాదు, రెండువందల రోజులు గ్యారంటీ, ఈ చిత్రం ఓ ట్రెండ్ సృష్టిస్తుంది, ఈ కథా సబ్జెట్ ప్రేక్షకులకు - అభిమానులకు తప్పక నచ్చితీరుతుంది. ఈ సబ్జెక్ట్ యింతవరకెవరూ టచ్ చేయలేదు. ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందంటూ’’ అతిథులందరూ చిలుక జోస్యం చెప్పడం.

07/01/2018 - 00:18

అంతర్జాతీయ పాప్ సంగీత గాయక కిరీటి, ప్రపంచంలో పాప్ పాశ్చాత్య మ్యూజిక్ రారాజుగా, ఖండాతరాలను సమ్మోహితపరచిన మైఖేల్ జాక్సన్, భువి నుంచి నిష్క్రమించి, జూన్ 25కి 10వ సంవత్సరం ప్రవేశించింది. 50వ ఏట లాస్ ఏంజల్స్‌లో డ్రగ్స వ్యసనపరుడైన మైఖేల్, ఊపిరి ఆగిన హృద్రోగ మరణం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష సంగీత కళాభిమానులకు తీరని విషాద దుర్ఘటన అయింది.

06/23/2018 - 22:38

అంజలి ప్రధాన పాత్రలో, ద్విపాత్రాభినయం చేసి కొన్నాళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం గీతాంజలి. అప్పట్లో హర్రర్ కామెడీ చిత్రాలు అంతగా నడవనప్పటికీ ప్రేక్షకులను బాగా మెప్పించి థియేటర్లకు రప్పించిన చిత్రం గీతాంజలి. కోన వెంకట్, ఎంవివి సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమాకి రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించారు. కాగా శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించారు.

06/09/2018 - 21:56

ఎర్ర సాహిత్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని వెండితెరను ఎర్ర తెరగా మార్చిన ఘనత ‘మాదాల రంగారావు’దే. మన తెలుగు చలనచిత్ర రంగానికి ‘రెడ్ కార్పెట్’ (ఎర్ర తివాచీ) పరచిన ‘విప్లవ నటుడు’ మాదాల రంగారావు. సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, నవలా చిత్రాలు, బయోపిక్ చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవాత్మక చిత్రాలకు నాంది పలికిన హీరోలకు ‘హీరో’ మాదాల రంగారావు.

05/26/2018 - 23:33

మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా ఇటు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలోనూ మెరుస్తోంది. ‘అల్లుడు శ్రీను’, ‘జై లవకుశ’ తదితర చిత్రాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కు మంచి గుర్తింపు లభించింది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

05/19/2018 - 23:25

మాస్ రాజా రవితేజ హీరోగా నెల టిక్కెట్టు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో దర్శకుడిగా అడగుపెట్టిన ఆయన తన రెండో ప్రయత్నంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం..’తో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా రవితేజతో ‘నెల టిక్కెట్టు’ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 25 విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
అందుకే ఈ టైటిల్..

05/06/2018 - 05:39

* మే 7న ఆత్రేయ జయంతి
=================
ఒకరు రాసిన పాట యింకొకరి పేరుతో రావడం, ఒక సినిమాకు రాసిన పాటను మరో సినిమాలో వుపయోగించుకోవడం, ఒకే పాటను యిద్దరు ముగ్గురు కవుల చేత రాయించడం- ఇలాంటి విచిత్రాలు చిత్రసీమలో అసాధారణాలు కావు! ఆచార్య ఆత్రేయ వంటి సుప్రసిద్ధ కవికి కూడా యిలాంటి చేదు అనుభవాలు తప్పలేదు!

04/29/2018 - 00:19

సినిమాల్లో నటించాలంటే నటన ఒక్కటి వస్తేనే చాలదు. నటనతోపాటు అందం, అభినయం ఇవి రెండూ ఉండాలి. ఇవి ఉన్నాకూడా ఒక్కోసారి అవకాశాలు వచ్చినా వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంటాయి. హీరోలయినా, హీరోయిన్లయినా, ఎలాంటి పాత్రలు పోషించేవారయినా సరే భౌతికంగా అందంగా కనిపించాల్సిందే.

Pages