S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/29/2018 - 20:22

విమర్శ -సినిమాను చంపేస్తోంది. ఒక వర్గం వాదన. విమర్శ -చెత్త సినిమాలకు దూరం పెడుతుంది. మరోవర్గం వాదన. ఏది నిజం? అన్న ప్రశ్నకు డిజిటల్ యుగంలో కచ్చితమైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎవరి వాదన వారిదనుకోవాలి. కాకపోతే -ప్రస్తావనంటూ వచ్చిన తరువాత ప్రశ్నించుకోవడం, సమాధానపడటం ఎప్పుడూ జరిగేదే. ‘రివ్యూ’ అన్న రెండక్షరాలను చాలాకాలంగా సినీవర్గం బలంగానే వ్యతిరేకిస్తోంది.

09/22/2018 - 20:51

ఫిఫ్త్ జనరేషన్‌కు -స్క్రీన్ ఓ ప్రొఫెషనల్ కెరీర్. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే, పూర్వీకులు తిష్టవేసి ఉండాలన్న రూల్స్ ఇప్పుడు చెల్లవు. ఒకవేళ చెల్లి వారసులుగా వచ్చినా ‘వండర్స్’ సృష్టిస్తారన్న గ్యారెంటీలూ ఉండవు. వారసులైనా, వారసేతరులైనా -నిలదొక్కుకునే దమ్ముండాలి. ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించాలి. స్క్రీన్‌మీద వెలగాలంటే కలలు కాదు, కసి కావాలి. అదే క్వాలిఫికేషన్. ఇదీ ‘ఫైవ్ జీ’ ట్రెండ్.

09/15/2018 - 20:08

సినెమా పారడైసో ( ప్రపంచ సినిమా : ఇటలీ)

09/08/2018 - 20:54

త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి (2017)

** ** **** *** *

09/01/2018 - 20:17

గబ్బిలాలు, రక్తం, సాతాను శాపం, వేశ్యలు, మాదక ద్రవ్యాలవల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందని టీవీల్లో వచ్చే ప్రకటనలు 1980-90 ప్రాంతా ల్లో ఈజిప్టులో ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఈ వ్యాధి వెనుక వున్న అసలయిన కారణాలను పట్టించుకోకుండా, ఎయిడ్స్‌కు గురయిన ఆడ ఏజంట్లను మొస్సాద్ (ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ సంస్థ) పంపించి, ఎయిడ్స్ వ్యాపించేలా కుట్ర పన్నిందనే పుకార్లు వ్యాపించాయి. ఇలా రకరకాలుగా హెచ్.ఐ.వి.

08/18/2018 - 21:43

మహారాజులు, మాంత్రికులు, రాజమందిరాలు, కోట రహస్యాలు, కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు, ఏనుగుల ఘీంకారాలు, వీరసేనుల విన్యాసాలు.. ఇవన్నీ మనం వెండితెరపై ‘బాహుబలి’లో చూశాం.. ఆస్వాదించాం.. జేజేలు పలికాం.

08/11/2018 - 23:22

‘‘సినీ నిర్మాత అంటే నాలా వుండాలి. ఖర్చుల విషయంలో, తారలకు పారితోషికం ఇవ్వడంలో ఖచ్చితంగా వుండాలి. నిర్మాణ వ్యయం అదుపు తప్పకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇప్పటివాళ్ళకి నిర్మాత అంటే అర్ధమే తెలియదు’’ అని సినిమా నిర్మాణంపై అవగాహన లేకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు చురకలు వేస్తాడు సినిమా భీష్ముడు కె.రాఘవ.

08/04/2018 - 20:06

ప్రపంచ సినిమా : ఇజ్రాయెల్ (లెమన్ ట్రీ)

07/28/2018 - 19:19

సంగీతానికున్న శక్తి గొప్పది. అది మనసును సాంత్వనపరుస్తుంది. లౌకిక సంబంధాలనుండి విముక్తిగావించి అలౌకికానందాన్ని కలిగిస్తుంది. సంగీతంలో మంచి గురువును వెతికి పట్టుకోవడం సులభం. కాని నిజమైన విద్యార్థిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. సంగీతాన్ని ఫ్యాషన్‌గా, మొక్కుబడిగా నేర్చుకునేవారికంటే సంగీతంపట్ల ఆసక్తి, ప్రతిభగలవారు కనిపిస్తే ఆ గురువుకు కలిగే ఆనందం వేరు.

Pages