S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 06:05

మీకో ప్రశ్న
దశావతారాల్లోని రెండో అవతారం ఏది?

12/04/2016 - 05:58

గేటు తీయగానే కుడిపక్కన నాకు స్వాగతమిస్తూ, చిరుగాలికి తలలూపుతూ అందంగా నవ్వుతుంది మల్లెపొద. రోజు దాన్ని చూస్తూ ఎన్ని కొమ్మలు, రెమ్మలు మొలిచాయి. ఎన్ని పూమొగ్గలయ్యాయి. మరిన్ని రేపటికి విరియబోతున్నాయోనని మదినిండిన భావనతో లెక్కేసుకుంటూ లోనకు అడుగుపెడతాను. సంధ్యా చీకట్లు ముసురుకోగానే ధవళవర్ణపు వెండి మొగ్గలు, మరింతగా మిసమిసను సంతరించుకుంటాయి.

12/04/2016 - 05:57

12/04/2016 - 05:55

తెలంగాణ సాహిత్య చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి సత్యావిష్కరణ తోడ్పడాలని భావించే ప్రముఖ కవి, రంగస్థల నటులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో జన్మించినా ఆయన వృత్తిరీత్యా వరంగల్‌లో స్థిరపడి పోయారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సమర్థమైన కవి.. మంచి వక్త.. గొప్ప రంగస్థల నటులు..

12/04/2016 - 05:54

12/04/2016 - 05:50

పేజీలు: 60; వెల : 40/-
ప్రతులకు:
దాట్ల దేవదానం రాజు
8-1-048
జక్రియా నగర్
యానాం - 533464
సెల్.నం.9440105987
**

12/04/2016 - 05:49

పేజీలు: 60; వెల : 40/-
ప్రతులకు:
దాట్ల దేవదానం రాజు
8-1-048
జక్రియా నగర్
యానాం - 533464
సెల్.నం.9440105987
**

12/04/2016 - 05:46

తూనీగల గుంపులాంటి
మిత్ర బృందంలో
పెబ్బ తూనీగ వాడు
స్కూలు మైదానంలో
అన్ని ఆటలూ వానియే అన్నట్టు
ఆడినవాడు
ఊరంతా జింకపిల్లలా తిరిగినవాడు
ఇంట్లో
క్షణం కూడా కాలునిలుపని వాడు
కదలలేని కష్టం మీదపడి
మంచానికి అతుక్కుపోయి
ఎలా ఉంటున్నాడో..
వాడికెంత ఆశగా వున్నదో
అప్పటిలా పరుగెత్తాలని
ఆ వీధి పొడవంతా నడువాలని

12/04/2016 - 05:45

తూనీగల గుంపులాంటి
మిత్ర బృందంలో
పెబ్బ తూనీగ వాడు
స్కూలు మైదానంలో
అన్ని ఆటలూ వానియే అన్నట్టు
ఆడినవాడు
ఊరంతా జింకపిల్లలా తిరిగినవాడు
ఇంట్లో
క్షణం కూడా కాలునిలుపని వాడు
కదలలేని కష్టం మీదపడి
మంచానికి అతుక్కుపోయి
ఎలా ఉంటున్నాడో..
వాడికెంత ఆశగా వున్నదో
అప్పటిలా పరుగెత్తాలని
ఆ వీధి పొడవంతా నడువాలని

12/04/2016 - 05:32

హైదరాబాద్, నవంబర్ 3: దేశ సైనిక దళాలను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఆర్మీని రంగంలోకి దించడంపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ‘తిరుగుబా టు’ ఆరోపణలపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. శనివారం నాడు ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ వివాదాల్లోకి సైనిక దళాలను లాగడం జాతీయ ప్రయోజనాలకే భంగకరమని అన్నారు.

Pages