S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 07:37

ములుగు, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో గోదాంల నిర్మాణాలకు ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులు వెచ్చించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని సింగన్నగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం తునికిబొల్లారం గ్రామ సమీపంలో రూ.

12/04/2016 - 07:34

మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుని ఆ పనులను వారుచేయకుండా పర్సెంటేజీలకు అమ్ముకుని పనులను బినామీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఇలాంటి వ్యవస్థను ఉపేక్షించేది లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

12/04/2016 - 07:29

ఆదిలాబాద్, డిసెంబర్ 3: మార్కెట్ యార్డులో రైతులకు మోసాలు జరగకుండా అధికారులు, వ్యాపారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, తూకంలో అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వరంగల్ ఐజి వై.నాగిరెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించి పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఆరా తీశారు.

12/04/2016 - 07:29

గంభీరావుపేట, డిసెంబర్ 3: గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో శనివారం నగదు రహితపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మండల పరిధిలోని కొత్తపల్లి, నర్మాల, దమ్మన్నపేట తదితర గ్రామాలలో నగదు రహితపై ఆ యా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ నాగపురి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ నల్లధనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.

12/04/2016 - 07:01

అందాల తార అమలాపాల్ ఇక కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. దర్శకుడు విజయ్‌తో వివాహాన్ని తెగతెంపులు చేసుకున్న ఈ భామ ఇక కెరీర్‌పైనే దృష్టిసారించాలనుకుంటోంది. హీరో ధనుష్‌తో సినిమా చేయడం భర్త విజయ్‌కి ఇష్టం లేకపోవడంతో వీరి దాంపత్యం ఈ విధంగా చెడిపోవడానికి కారణం అయింది.

12/04/2016 - 06:59

ఇంతకాలం గ్లామర్..గ్లామర్ అంటూ తెగ ఇదైపోయిన సినీ ప్రేక్షకులకు ఇక హాట్ హాట్‌గా కనిపించి కనువిందు చేయాలనుకుంటోందిట అందాల భామ ఇలియానా. హఠాత్తుగా ఈ గోవా బ్యూటీకి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందోనని చాలా మంది ఆమె సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇలియానా ఇలా కనిపించాలనుకోవడం వెనక చాలా కథనే వుందట.

12/04/2016 - 06:57

అందాలతార అమీజాక్సన్ ప్రేమలో పడిందట. అదీ..బాలీవుడ్ హీరో సల్మాన్‌తోనట! అవునా..నిజమా? అని అనుకుంటున్నారా? అదే మరి నిజమేనట! ఇప్పటి వరకు సల్మాన్‌కు ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్ వుందని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సల్మాన్ సోదరుడు సొహైల్ నటించిన ‘ఫ్రీకీ అలీ’లో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

12/04/2016 - 06:50

రాజిరెడ్డి ఆలోచనలు చెదరగొడుతూ స్టేషన్ ముందు జీప్ ఆగింది. యుగంధర్ లోపలికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్న వాళ్లని చూసి చిన్నగా నవ్వి తన రూములోకి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత స్టేషన్ రైటర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేసి చెప్పాడు.
‘సార్! రాజిరెడ్డిని కోర్టులో హాజరు పెట్టడానికి అవసరమైన పేపర్స్ రెడీగా ఉన్నాయి. కోర్టుకి తీసుకెళ్లడానికి వ్యానుతోపాటు ఎస్కార్టుని రమ్మన్నాను’

12/04/2016 - 06:46

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

12/04/2016 - 06:39

మేఘాలయ భూతల స్వర్గం. మబ్బు తునకలు చాలా క్రిందికి తలల మీంచి పిల్ల తెమ్మెరలకు మల్లే పయనించడం తీయటి అనుభూతి. కొన్ని మబ్బులు తమతోపాటు మనల్ని కూడా తీసుకుపోతున్నట్లుగా ఉంటుంది. అంత క్రిందుగా మేఘ మాలికలు సాగిపోతాయక్కడ. చక్కటి వాతావరణం, పచ్చని ప్రకృతి, ఎతె్తైన పర్వతాలు, ఉవ్వెత్తున ఎగసి దుమికే జలపాతాలు.. చూడచక్కని అందాలెన్నో. చక్కని ఆతిథ్యం ఇచ్చే ‘ఖాసీ’ ‘జైన్‌టియాస్’ ‘గారోస్’ తెగలకి చెందిన ఆదివాసీలు..

Pages