S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/11/2016 - 07:21

రూ.25 వేల లంచంతో పట్టుబడ్డ ఎడి స్వరాజ్యబాబు

03/11/2016 - 07:20

ఇవో సస్పెన్షన్ కోరుతూ విధులకు గైర్హాజర్

03/11/2016 - 07:20

విజయవాడ, మార్చి 10: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినప్పటికీ నిధుల కేటాయింపు తీరు చూస్తుంటే ఆ ప్రాజెక్టును చూడగల్గుతామా యనిపిస్తోందని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టు డిజైన్‌లన్నింటినీ సమూలంగా మార్చివేసి అక్రమంగా 500 టిఎంసిల నీటిని తరలించుకోటాన్ని రూ.32వేల కోట్ల రూపాయలతో అంచనాలు వేయటం జరిగిందన్నారు.

03/11/2016 - 07:19

రాజధానికి రూ.1500 కోట్ల కేటాయంపుపై సర్వత్రా అసంతృప్తి

03/11/2016 - 07:19

నెల్లూరు , మార్చి 10: కేంద్ర ప్రభుత్వం బంగారంపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తి వేయాలని ఎపి బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ముక్కాల ద్వారకానాథ్ వారికి సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

03/11/2016 - 07:18

విజయవాడ, మార్చి 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులపై చేసిన వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో తాను దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు ఆదేశానుసారం తక్షణం సిఆర్‌పిసి సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు లేదా సెక్షన్ 155 ప్రకారం స్టేషన్ డైరీలో నమోదు చేయాలని లేనిపక్షంలో రాష్టవ్య్రాప్తంగా దళిత ఉద్యమం చెలరేగగలదంటూ దళిత నేత కామా దేవరాజు హెచ్చరించారు.

03/11/2016 - 07:18

భద్రాచలం, మార్చి 10: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామాయణ మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. 100 ఏళ్ల తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం మార్చుతున్న సందర్భంగా ఈ క్రతువును ప్రారంభించారు. ఇందులోభాగంగా స్థానిక గోశాల పక్కన యాగశాలను నిర్మించారు.

03/11/2016 - 07:18

శ్రీశైలం, మార్చి 10: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు అశ్వవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. గత నెల 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11 రోజల పాటు నిర్విఘ్నంగా సాగాయి. చివరి రోజైన గురువారం భ్రమరాంబ మల్లికార్జున సామివార్లకు ఆలయ పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.

03/11/2016 - 07:11

శ్రీకాకుళం, మార్చి 10: ఉత్తరాయణ సూర్యగమణ మార్పుల కారణంగా సుప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యోదయ తొలి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం గుండా అనివెట్టి మండపం, ధ్వజస్తంభం మీదుగా ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. ఈ అద్భుత కిరణ స్మర్శ ఉదయం 6.20 గంటల నుంచి పది నిమిషాల పాటు కనువిందు చేసింది.

03/11/2016 - 07:09

నల్లగొండ, మార్చి 9: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నల్లగొండ జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ స్వస్తి వచనం..విశ్వక్సేన పూజలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

Pages