S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/16/2018 - 20:53

ఈ మధ్య పిల్లలంతా వాట్స్‌అప్‌ల్లోనో, లేక ఫేస్‌బుక్‌ల్లోనో కూరుకుపోతున్నారు. చిరునవ్వైనా, పగలబడి నవ్వైనా అది వాళ్లఒక్కరికే సొంతం అన్నట్టు వారిలో వారే చేస్తుంటారు. కాకపోతే వారిచేతిలో ఫోను అంత తప్పితే మరొకటి ఉండదు.

02/14/2018 - 21:00

జీవించేందుకు డబ్బు అవసరమే. కాని డబ్బు ఉంటేనే జీవిస్తామని భ్రమపడకూడదు. ప్రేమ, అప్యాయత, అనురాగం, సంతోషం ఇట్లాంటివి డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకొంటే పొరపాటే. సత్యసాయి భగవాన్ చెప్పినట్లు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం, కోపం, ఈర్ష్య అనేవాటికి చోటు ఉండదు. మనిషి సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించేందుకు ప్రేమనే మంచి ఔషధం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా కోపగించుకుంటూ ఉంటారు.

02/11/2018 - 19:37

కా దేది కవితకు అనర్హమన్నట్లు ఈ రోజుల్లో ప్రతి వస్తువు గృహ అలంకరణకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోంది. ఒకప్పుడు ఆఫీసుల్లోనూ, ఇళ్ళల్లోనూ అందంగా పరదాలు కనిపించేవి. ఇపుడు వాటి స్థానంలో ఈ వెనీషియన్ బ్లైండ్స్ వస్తున్నాయి. పరదాలు కూడా వాడుతున్నప్పటికీ వెలుతురు కూడా కొంచెం వస్తుండాలి అనే ఉద్దేశ్యంతో ఈ వెనీషియన్ బ్లైండ్స్‌ని వాడుతున్నారు. వీటిలో కూడా అనేక రకాలున్నాయి. వివిధ రంగులలో కూడా ఉన్నాయి.

02/09/2018 - 20:52

మునుపు హాయిగా బోలెడంత నెయ్యి వేసుకుని ముద్దపప్పు, సున్నిండలు తినేవాళ్ళు. ఆవకాయ, గోంగూర లాగించేవాళ్ళు. అలాగే అరటి, జామ, బొప్పాయి పళ్ళు పేదవాడికి సైతం దొరికేవి.

02/08/2018 - 21:33

పిల్లలకు సమతుల పోషకాహారం ఎంతో అవసరం. రోజువారీ శ్రమతో పాటు ఎముకులు, తగినంత కండరాల బలం కోసం నడక, పరుగు వంటి చేయించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం. కనుక వారు చేయడం ద్వారా పిల్లలలను ప్రోత్సహించవచ్చు. శరీరంలో కణాల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం ఉంది. ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, ఇనె్ఫక్షన్లపై పోరాడేందుకు, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ప్ల్రొటీన్ల అవసరం ఎంతో ఉంది.

02/07/2018 - 22:29

ఇంట్లో ఫ్లోరింగ్‌పై పడ్డ మరకలు ఓ పట్టాన వదలవు. ముఖ్యంగా వంటిట్లో జిడ్డు మరకలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. వీటిని వదిలించాలంటే గృహిణులకు తలకుమించిన భారం అవుతుంది. అలాగే ఎన్నిసార్లు ఉతికినా దుస్తులపై పడ్డ మరకలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మొండి మరకలు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మాయం అవుతాయి.

02/06/2018 - 21:15

డ్రైఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం వుంటుంది.
పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి చాలావరకూ మేలు చేకూరుతుంది. నిద్రలేమి, ఊబకాయం, కంటివ్యాధులు, రక్తహీనత, కీళ్లనొప్పులతో సతమతమయ్యేవారు
క్రమపద్ధతిలో వీటిని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.

01/31/2018 - 20:01

పెదాల కోసం తీసుకునే జాగ్రత్తలు పళ్ల కోసం తీసుకోం. పళ్లు మిలమిల మెరవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకునే అలవాటు చేసుకోండి. పేస్ట్‌పై ఈ బేకింగ్ సోడా కొద్దిగా చల్లుకుని తోముకుంటే పళ్ల మీద ఉన్న మరకలు తొలగిపోతాయి. బేకింగ్ సోడా చిగుళ్ల మీద ఉన్న బాక్టీరియాతో సైతం పోరాడుతుంది. అలాగే స్ట్రాబెర్రీ గింజలు సైతం పళ్లను శుభ్రం చేస్తాయి.

01/31/2018 - 19:59

ఇరవై సంవత్సరాల వెనక్కి వెళితే.. ఆనాడు మహిళలు ఒతె్తైన కురులతో వాలు జడ వేసుకుంటే చూపు తిప్పుకునేవారు కాదు. కాని నేడు కాలుష్యం పెరిగిపోయి, వాతావరణం వేడెక్కిపోవటం వల్ల ఆ సౌందర్యం కానరావటం లేదు. తలస్నానం చేసి తలదువ్వుకుంటే జుట్టు విపరీతంగా ఊడి చేతుల్లోకి వచ్చేస్తుంది. దీనికితోడు తెల్ల వెంట్రుకల సమస్య మరీ వేధిస్తోంది. సాధారణంగా జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలు వాడుతుంటాం.

01/24/2018 - 19:43

అరచెంచా బాదం పొడి, కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాసి మసాజ్ చేసి పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే నలుపుదనం పోతుంది.
శనగపిండి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

Pages