S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/16/2019 - 22:39

చాలామంది మహిళలకు ఎలుకలన్నా, సాలెపురుగులన్నా, బల్లులన్నా చాలా భయం. ఇంట్లో వాటి ఉనికిని కూడా ద్వేషిస్తారు. ఈ జీవులు ఇంటిని ఇబ్బందికరంగా మార్చేయటమే కాకుండా, అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమవుతాయి. వీటిని వదిలించుకోవడం చాలా కష్టమైన పని. ఇవి ఒకసారి ఇంట్లోని వెచ్చదనానికి, సౌకర్యానికి అలవాటు పడ్డాక ఇంటిని వదలి వెళ్లవు.

06/14/2019 - 19:33

అతి చిన్న వయసులోనే 196 దేశాలు చుట్టివచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది లెక్సి ఆల్ఫ్రెడ్. అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ చిన్నవయస్సులో 196 దేశాలు చుట్టిరావాలన్న తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకుంది. ఆల్ఫ్రెడ్ వయస్సు కేవలం 21 సంవత్సరాలే.. ఈ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు సంపాదించడం కోసం తన కుటుంబానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది ఆల్ఫ్రెడ్.

06/12/2019 - 19:27

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు.

06/11/2019 - 19:48

మహిళలు ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆశిస్తుంటారు. అయితే ఇందుకనుగుణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న వ్యాయామం సహాయంతో మీరు మీ శారీరక సమస్యల్ని క్రమంగా దూరం చేసుకోవచ్చు.

06/09/2019 - 22:50

నూతన విద్యా సంవత్సరానికిగాను జూన్ 12వ తేదీనుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానుండగా, విద్యార్థుల ప్రవేశాలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రయివేటు విద్యాసంస్థల మధ్య సహజ సిద్ధంగా నెలకొనియున్న పోటీలు నానాటికీ తీవ్రతర మవుతున్నాయి.

06/06/2019 - 19:13

మన శరీరానికి అందే షుగర్, శక్తిలో ఇరవై శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకుపైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పనిచేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

06/05/2019 - 19:38

అసోంలోని ఓ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలే ఫీజు. వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులే సేకరిస్తారు. ఒక్కో విద్యార్థి వారానికి కనీసం 25 బాటిల్స్ అయినా తేవాలి. ఇంతకీ స్కూలు పేరు చెప్పలేదు కదూ.. దాని పేరు అక్షర ఫోరమ్. అసోంలోని ఓ జంట ఈ స్కూల్‌ని నడుపుతోంది. పర్మితా శర్మ అనే మహిళ భర్తతో కలిసి పేద చిన్నారుల కోసం వెదురు గుడిసెల్లో ఈ స్కూల్‌ను స్థాపించింది.

06/04/2019 - 23:32

* వంద గ్రాముల వెల్లుల్లి పొట్టును బూడిద చేసి వంద మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపి పదిరోజులు నిల్వ చేసి దాన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని ఉదయం తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లజుట్టు రాకుండా ఉంటుంది.
* కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటికూరలను కలిపి మెత్తగా రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత తలస్నానం చెయ్యాలి. ఈ మిశ్రమంతోపాటు ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

06/04/2019 - 23:21

* పరిమళాలు కొనేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏవైనా ఎలర్జీలు వస్తాయేమో ముందుగానే తెలుసుకోవచ్చు.
* నాణ్యమైన పరిమళాలు చేతికి రాసుకున్న పదిహేను నిముషాల తర్వాత మంచి వాసన వస్తుంది. లేకుంటే కల్తీ అని అర్థం.
* పరిమళాలు వాడే ప్రతిసారీ బాటిల్‌ను షేక్ చేయాలి. అప్పుడే సమాన గాఢతతో వస్తుంది.

06/04/2019 - 22:52

ఉరుకులు పరుగులు పెట్టే నేటి జీవన గమనంలో ఒత్తిడి అనేది అత్యంత సహజం. దీన్ని ఎదుర్కోవడానికి చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఒత్తిడిని చిత్తు చేయచ్చు. అదెలాగో చూద్దాం!

Pages