S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/23/2019 - 22:53

భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రేమకథలు..
స్వచ్ఛమైన ప్రతీ ప్రేమకు ఏదో అడ్డంకి లేదా విషాదాంతం..
నొప్పిని కలిగించినా ఆ ప్రేమకథలు చాలా బాగుంటాయి..
మనసును మెలిపెట్టి నొప్పి, బాధ కలిగించే తీయనైన భావనను వెలికితీస్తాయి..
ఇప్పటికి ఇలాంటివి ఎన్నో చూశాం.. విన్నాం..

06/23/2019 - 22:50

శరీరం పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. హార్మోన్ల సమతుల్యతకు కారణమైన దానిలో ఒకటైన థైరాయిడ్ గ్రంథి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది గొంతుభాగంలో ఉంటుంది. దీని పనితీరులో తేడాల వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ‘హైపో థైరాయిడిజం’. నేటి జీవనశైలి కారణంగా దీని బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది.

06/21/2019 - 19:05

తరచూ మేకప్‌లు వేసుకునేవారు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటారు. అలాంటివారు మేకప్ బ్రష్‌ల స్థానంలో బ్యూటీ బ్లెండర్లను వాడటం మొదలుపెట్టేశారు. వీటిని వాడటం కూడా సులువవడంతో చాలామంది బ్రష్‌లను వదిలేసి వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వీటి వాడకంలోనూ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలూ పాటించాలి.

06/20/2019 - 19:25

పొందలేనిదాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని తయారుచేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒకఎత్తయితే, సాధించినదాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు.

06/19/2019 - 19:44

ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు ఇవొక్కటే. ఇది పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలోని మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ, తెలివితేటల్నీ, జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్నీ నిరోధిస్తాయి.

06/18/2019 - 22:38

మాతృత్వ పరీక్ష తర్వాతే చదువు పరీక్షకు సిద్ధమైంది అల్మాజ్ అనే యువతి. బాల్యవివాహాలు అధికంగా జరిగే దేశాల్లో ఇథియోపియా ఒకటి. ఈ దేశంలో సగానికిపైగా అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాల్లోపే పెళ్లిళ్లు చేసేస్తారు. వారికి పెళ్లంటే ఇష్టం లేకపోయినా, చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాల్సిందే..

06/18/2019 - 22:34

* తడిజుట్టును కడుతున్నారా? తడిజుట్టుతోనే జడ వేసుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఆపవలసిన చర్య. ఈ సమయంలో జుట్టుపై ఏ ఇతర ఉపకరణాలను ఉపయోగించినా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. తలస్నానం వెంటనే కూడా జుట్టును ముడికట్టకూడదు.

06/18/2019 - 22:25

నేడు మహిళలు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వ్యాపారంలోకి వచ్చేటప్పుడు కేవలం ఆ ఆలోచనే కాదు.., అదనంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..

06/16/2019 - 22:43

వేసవికాలంలో డీహైడ్రేషన్ అందరినీ వేధిస్తుంది. చలువ చేసే పదార్థాలు ఎన్ని తీసుకున్నా శరీరంలో వేడి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలాంటప్పుడు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
* వేసవికాలంలో నూనె వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, చిప్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల వేళ వీటి జోలికి వెళ్లకూడదు.

06/16/2019 - 22:41

ప్రతిరోజూ మనం ఎదుర్కొనే మురికి, ధూళి, కాలుష్యం కారణంగా చర్మ సంరక్షణ అనేది అత్యంత క్లిష్టతరం. మనం తరచుగా ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడం, బ్లీచ్ చేయడం, ఫేషియల్ చేయించుకోవడం వంటి సౌందర్య చికిత్సలను అనుసరించడం ద్వారా కొన్ని చర్మ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటికోసం తరచుగా వివిధ రకాల స్పా, సెలూన్లను సందర్శిస్తుంటాం.

Pages