S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 06:40

ఖాతాలున్నవారికి సైతం బ్యాంకుల్లో నగదు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో పెద్ద నోట్లకు ఎక్స్‌ఛేంజ్ ఇవ్వడం లేదు. ఖాతాదారుల అవసరాలను గుర్తించకుండా పెద్దనోట్లను అంటగడుతున్నారు. చాలా ఎటిఎంలలో రెండువేల నోట్లు వస్తున్నాయ్. వాటిని పోస్ట్ఫాసులో మార్చుకుందాం అనిపోతే అక్కడకూడా ‘నో ఛాన్స్’.

03/23/2017 - 06:38

ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ఇటు యావత్ భారతదేశ ప్రజలకు, అటు పాలకపక్షాలకు ఓ గుణపాఠం కావాలి. కొత్తగా నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తుండవచ్చు. అయితే, పంజాబ్‌లో ఆ పార్టీ, దాని మిత్రపక్షం అయిన అకాలీదళ్ నేతృత్వంలో పదేళ్లుగా వున్న ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని బిజెపి వారు గమనించాలి.

03/23/2017 - 05:51

పిల్లల్లో లక్ష్యాలు కలిగించినంత మాత్రాన అవి అందుబాటులోకి వస్తాయనుకోకూడదు. లక్ష్యాలను అమలు చేయటానికి విద్యార్థులు తమ ఆలోచనను బట్టి మార్గాలు వేస్తూ ఉంటారు. ఆ మార్గాలు వారి మనసుల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయుడు వాటిని బహిరంగ పరుస్తాడు. ఉపాధ్యాయుడు విద్యార్థితో ఒంటరిగా చర్చిస్తేనే ఆ ఆలోచన బహిర్గతవౌతుంది. వీలైనంతవరకు ఎవరి ఆలోచనల్లో వారిని కొత్త వంతెనలు వేసుకోనియ్యాలి.

03/23/2017 - 05:50

మనం ఉగాది పండుగను జరుపుకునే సమయంలో భూ మండలంపై ఉత్తర ధ్రువం ప్రాంతంలోని ప్రజలు ‘ఉషస్సు’కు స్వాగతం చెబుతారు! సూర్యుడు ఉత్తరంగా జరుగుతూ భూమధ్య రేఖపై ప్రకాశించడం ఇందుకు కారణం! ఇదే సమయంలో ఉత్తర ధ్రువంలో సూర్యోదయం అవుతుంది. దక్షిణ ధ్రువంలో సూర్యుడు అస్తమిస్తాడు. భూమధ్య రేఖపైకి ఉత్తరాయణ సమయంలో సూర్యుడు వచ్చినప్పుడు ‘సౌరమానం’ ప్రకారం మేష మాసం ఆరంభవౌతుంది.

03/23/2017 - 05:48

మన దేశంలోని ‘ప్రభుత్వేతర సంస్థలు’-నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్-ఎన్‌జిఓలు-లో అధిక శాతం విదేశాల నుంచి నిధులను స్వీకరిస్తున్నాయి. ఈ విదేశీయ నిధులను సేవా కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజల సంక్షేమం కోసం, ప్రగతి కోసం విదేశీ నిధులను ఖర్చు చేస్తున్నాయట ‘ఎన్‌జిఓ’లు.. కానీ ఈ స్వ చ్ఛందం ముసుగులో అనేక ‘ఎన్‌జిఓ’లు అక్రమ కలాపాలకు పాల్పడుతున్నాయన్నది దశాబ్దులుగా ధ్రువపడిన వాస్తవం!

03/23/2017 - 05:35

ప్రతి మనిషిలోను మంచిచెడు ఉంటాయ. మానవుడు త్రిగుణుడు కనుక మంచి చెడు అనే సంస్కారాలు రెండూ ఉంటాయ. సత్వగుణం ఎక్కువగా ఉంటే వారు సత్వగుణులుగాను, మంచివారిగాను కీర్తింపబడుతారు. రాజస, తమోగుణాలు వల లలోభాది దుష్టచింతనలు కలుగుతాయ. స్వార్థం పెచ్చుమీరుతుంది. దానితో పరుల సొమ్మును తీసుకోవాలనే బుద్ధి ఏర్పడుతుంది. మరికొంతమందికి పరులు సంతోషిస్తుంటే ఓర్వలేకపోవడం అన్న నీచబుద్ధి ఏర్పడుతుంది.

03/23/2017 - 05:34

ఆ విశాలాక్షీదేవి విశే్వశ్వర దేవుడి వాక్కులు విని ‘‘మహాప్రసాదం’’ అని సకల ప్రాణులలోను అంతర్యామి అయి వుంటుంది కాబట్టి కాశీనగరంలో గృహిణి గృహస్థుల అంతరంగాల్లో వసించి భిక్ష ప్రదానానికి అవరోధించు కారణం అయి వుంది. అక్కడ అపర నారాయణుడైన బాదరాయణుడు కాలోచితాలైన ప్రాతఃకాల కృత్యాలను తీర్చుకొని, సూర్యోదయం కాకపూర్వమే గంగానదిలోని చక్ర పుష్కరిణి లేక మణికర్ణికా తీర్థంలో అఘమర్షణ స్నానం ఆచరించాడు.

03/23/2017 - 05:32

‘‘మెలికలు తిరిగింది చాలు. నీ వాలకం చూస్తూంటే.. ఏదో తేడాగా కనబడుతోంది.. ఇంతకీ ఎవరా అమ్మాయి..’’ సీరియస్‌గా అడిగాడు అజిత్.
‘‘మన.. మన క్లాస్‌లో ‘మహిమ’ కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు..’’’

03/23/2017 - 05:30

అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొకడిష్టుడై తనున్
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము లాతని కీడె భాస్కరా!

03/23/2017 - 05:24

సాయిధరమ్‌తేజ్ కొత్త చిత్రం ‘జవాన్’ జనవరి 30న ఎన్టీఆర్ చేతులమీదుగా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 29 నుండి రెగ్యులర్ షూట్‌కు వెళ్లనుంది. చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు హైదరాబాద్‌లోనే జరగనుంది. కేవలం రెండు పాటల కోసం మాత్రం విదేశాలకు వెళ్లనున్నారు టీమ్.

Pages