S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 2: మాటకు మాట అనడమే స్లెడ్జింగ్‌కు తన సమాధానమని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. తనను హేళన చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించనని అంటూ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డారెన్ లీమన్‌ను ఒకసారి ‘నువ్వు గర్భిణివా’ అని అడిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే ప్రసారం కానున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ స్లెడ్జింగ్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

07/03/2016 - 04:44

ఉప్పల్, జూలై 2: రామంతాపూర్ టివికాలనీలోని రహస్య ప్రదేశంలో అనుమతి లేకుండా నకిలీ మందులను తయారు చేస్తున్న స్థావరాలపై సైబరాబాద్ స్పెషల్ పోలీసు టీం (ఎస్‌ఓటి) బృందం శనివారం సాయంత్రం ఆకస్మిక దాడిచేసి బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ.10లక్షల విలువైన పేరున్న కంపెనీల నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు.

07/03/2016 - 04:49

కాల్గరీ (కెనడా), జూలై 2: భారత యువ ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరుగుతున్న కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌కే చెందిన హర్షీల్ డానీని 21-18, 19-21, 21-8 తేడాతో ఓడించాడు. కాగా, నాలుగో సీడ్ సాయి ప్రణీత్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

07/03/2016 - 04:42

జైపూర్, జూలై 2: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్, పునేరీ పల్టన్ జట్లు విజయాలను నమో దు చేశాయ. బెంగళూరు బుల్స్‌తో తలపడిన ఢిల్లీ 32-24 తేడాతో గెలి చింది. మిరాజ్ షేక్ ఎనిమిది పాయంట్లు చేశాడు. సచిన్ షిగాడే ఏడు పాయంట్లతో రాణించాడు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ ఎని మిది పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మోహిత్ చిల్లార్ ఏడు పాయంట్లు సాధించాడు.

07/03/2016 - 04:42

హైదరాబాద్, జూలై 2: మహానగర పాలక సంస్థలో ప్రస్తుతం కిస్సా కుర్సీకా జరుగుతోంది. ఒకవైపు ప్రస్తుతం పెరిగుతున్న జనాభా, రద్ధీకి అనుకూలంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా తగిన సంఖ్యలో ఇంజనీర్లు లేక పనుల్లో వెనకబడి పోతున్న జిహెచ్‌ఎంసికి కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం 160 మంది ఇంజనీర్లను కేటాయించింది.

07/03/2016 - 04:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 2: షహీం ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో టి-20 ఫార్మెట్‌లో ఐదో వికెట్‌కు కొత్త రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడాస్ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన వీరు ఐదో వికెట్‌కు 92 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆమ్లా 54 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేయగా, బ్రేవో అజేయంగా 66 పరుగులు సాధించాడు.

07/03/2016 - 04:40

హైదరాబాద్, జూలై 2: పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చెల్లించి, వైద్యం అందని పేదలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను

07/03/2016 - 04:39

సికింద్రాబాద్, నాచారం, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఓయు టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఓయు ఔటా, నాన్ టీచింగ్ స్ట్ఫా ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన విశ్వవిద్యాలయం, ఈనెల చెల్లించకపోవడంతో ఉద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా ధర్నా నిర్వహించారు.

07/03/2016 - 04:38

హైదరాబాద్, జూలై 2: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు ఎదురుగా నిబంధనలకు విరుద్దంగా నిర్మితమవుతోన్న భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు ఎదురుగా ఉన్న మక్తాలో మల్లయ్య అనే వ్యక్తి ఇంటి నెంబరు 6-3-1240/135/ఏ గతంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. దీనికి సంబంధించి జిహెచ్‌ఎంసి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

07/03/2016 - 04:37

హైదరాబాద్, జూలై 2: ఒకవైపు వర్షాకాలం..మరోవైపు మెట్రోరైలు పనులు చురుకుగా సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడబడితే అక్కడ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వటంమే దృష్టి సారించింది సమన్వయ భేటీ.

Pages