S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 05:41

కోల్‌కతా, ఏప్రిల్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా సేవలు అందించిన జగ్మోహన్ దాల్మియాపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలపై అతని భార్య చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ అభివృద్ధికి జీవితకాలం శ్రమించిన అతనిని విమర్శించే అధికారం ఎవరికీ లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

05/01/2016 - 05:31

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..

05/01/2016 - 05:29

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..

05/01/2016 - 05:16

గణపతి శివపార్వతుల కొడుకు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా! పొట్టిగా ఏనుగు తలతో, పెద్దపెద్ద చెవులతో బొద్దుగా, ముద్దుగా ఉంటాడు. ఒకరోజు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అతనికి ఉన్న రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. కోపం వచ్చి ఆటలు ఆపేసి ఇంటికి వచ్చేశాడు. మిగిలినవాళ్లు కూడా ఆడటం ఆపేశారు. గణపతికి రుచిగా ఉండే ఆహారం తినాలనిపించింది.

05/01/2016 - 05:05

క్లాసులో అటెండెన్స్ తీసుకోవడమయ్యాక, ప్రారంభించే ముందు అటెండరు గోపాలం సర్క్యులర్ పుస్తకం తీసుకొచ్చాడు. అప్పటివరకు గుసగుసగా మాట్లాడుతున్న విద్యార్థులు నిశ్శబ్దంగా మారిపోయారు.

05/01/2016 - 04:57

‘నాకు నీ వాలకం నచ్చటం లేదు’ కోపంగా అన్నాడు శ్రీరాజ్.
‘ఏం నేనేం తప్పు జేశాను’ ఏడుపు ముఖంలో అంది ఉషా సింగ్.
‘నీవు ఫోన్ మాట్లాడేటపుడు స్పీకర్‌లో పెట్టమన్నానా?!’ రౌద్రంగా ఉంది అతని ముఖం.

05/01/2016 - 04:50

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎంబిబిఎస్ విద్యార్ధులు గ్రామాల్లో ఏడాదిపాటు సేవ చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో ఎంఎస్ నెంబర్ 28ను జారీ చేశారు. చాలాకాలంగా జూనియర్ డాక్టర్లు ఈ నిబంధనను తొలగించాలని తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు.

05/01/2016 - 04:45

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.

05/01/2016 - 04:43

హైదరాబాద్, ఏప్రిల్ 30 : వ్యవసాయం, రవాణా, ఎక్సైజ్ శాఖల్లో 1477 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టులు 1000, రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేశారు.

05/01/2016 - 04:28

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో మే 6 నుంచి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ స్థాయి కోచ్ బి. విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మే 5వ తేదీ లోపల పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Pages