S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 23:27

మామిడి జ్యూస్ - 1 కప్పు
పుదీనా ఆకులు - 24
పంచదార -5 చెంచాలు
ఏలకులు - 4
మిర్చి - 1, జీలకఱ్ఱ - 1 చెంచా
కొబ్బరి -2 చెంచాలు
ఉప్పు - 1/4 చెంచా
నీరు - 4 కప్పులు

04/30/2016 - 23:22

నల్ల ద్రాక్ష - 1/2 కిలో, పంచదార - 1/4 కేజీ
ఐస్‌ఫ్రూట్ స్టిక్స్ - 12, ఏలకులు -5
కొబ్బరి కోరు - 2 చెంచాలు
ద్రాక్షపళ్ళను కడిగి జ్యూసర్‌లో పోసి త్రిప్పాలి. దానికి పంచదార, కొబ్బరి కోరు చేర్చి బాగా కలిపి ఐస్‌ఫ్రూట్ గినె్నల్లో పోసి పుల్లలు పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.

04/30/2016 - 23:21

దీనికి పెద్ద సైజు కోన్‌లున్న
ప్లాస్టిక్ స్టాండ్, పెద్ద సైజు స్టిక్స్ - 12
బాదం పప్పు పొడి లేక పేస్ట్ - 1 కప్పు
జీడిపప్పు కోరు - 1/2 కప్పు
కుంకుమ పువ్వు -1 చెంచా
పాలు - 1/2 లీటరు
పంచదార - 1 కప్పు
తేనె - 1 కప్పు
కొబ్బరికోరు - 1/4 కప్పు (ఎండుది)
ఏలకులు - 5

04/30/2016 - 23:20

పాలు - 1 లీటరు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 5
కొబ్బరి పాలు - 2 కప్పులు
కిస్‌మిస్ - 24
ముందుగా పాలు కాచి చల్లార్చి పంచదార, కిస్‌మిస్, కొబ్బరిపాలు చేర్చి జ్యూసర్‌లో త్రిప్పి ఐస్‌ఫ్రూట్స్ కోన్స్‌లో పోసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టండి. తెల్లని పాల ఐస్‌ఫ్రూట్ రెడీ.

04/30/2016 - 23:18

మిల్క్ మెయిడ్ - 1/2 కప్పు
పాలు - 1/2 లీటరు
చాక్‌లెట్ పౌడర్ - 4 చెంచాలు
ఏలకులు - 5
లవంగాలు - 5
పంచదార - 1/2 కప్పు
జీడిపప్పు ముక్కలు - 12
కొబ్బరి - 2 చెంచాలు
తేనె - 1/2 కప్పు

04/30/2016 - 23:25

వేసవిలో ఐస్‌ఫ్రూట్స్ బండి గంట వినగానే పిల్లలు వారి వెనకాల, డబ్బులు పట్టుకుని పెద్దలు పరుగుపెట్టి తీరాలి. కడుపులో చల్లదనం కోసం ఐస్ ఫ్రూట్స్ పిల్లలతో పెద్దలు తినే అలవాటు కొందరికి. మిల్క్, చాక్‌లెట్, మ్యాంగో, ద్రాక్ష, పైనాపిల్, బాదం మిక్స్ ఐస్‌ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. వాటిని ఇంట్లో చేసుకుని పిల్లలు, పెద్దలు, అతిథులు అంతా ఇష్టంగా తినవచ్చును.
వీటిని ఐస్‌బార్స్ అని కూడా అంటున్నారు.

04/30/2016 - 23:13

విశ్వాసానికి శునకాలు మారుపేరుగా చెప్పుకుంటాం. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల తరపున జరిపిన పోరాటంలో పాల్గొని రెండు కాళ్లూ కోల్పోయిన అమెరికాకు చెందిన మాజీ సైనికుడు నాక్స్ విల్లే ఇలా విశ్రాంతి తీసుకుంటూంటే అతడివద్ద శిక్షణ పొందిన సైనిక శునకం ఇలా విధేయత చాటుకుంది. ఆఫ్గానిస్తాన్‌లో 2012లో విధులు నిర్వహిస్తుండగా తాలిబన్ల దాటిలో విల్లే కాళ్లు కోల్పోయాడు.

04/30/2016 - 23:12

పన్ను నొప్పే కదా అని సరిపెట్టుకుంటే అప్పుడప్పుడు అది దాని పూర్తి సత్తా ఏంటో చూపిస్తుంది. అలా చూపించినపుడు అది ముఖంపై వాపుకి దారితీస్తుంది. వాపే కదా ఏమవుతుందని దాన్ని చిన్నచూపు చూస్తే అంతకుమించిన పొరపాటు ఇంకోటి ఉండదు. ఆ వాపు ఊపిరి పారే ప్రదేశాలమీద ఒత్తిడి కలిగిస్తే అది ప్రాణానికే ప్రమాదం. అలా వచ్చే వాపు, ముఖానికి ఒకవైపు మాత్రమే వస్తే దాన్ని ళఉజజజశ్రీజనినిడ అంటారు.

04/30/2016 - 23:09

పెరట్లో పూదోటలను పెంచడం ముగ్ధ మనోహర అభిరుచికి అద్దం పడుతుంటారు. గృహాల ముంగిట కనిపించే రంగు రంగుల లతలు, పూమొక్కలతో కూడిన పెరటి తోటలు సౌందర్య రసానుభూతిని సృష్టిస్తాయి.

04/30/2016 - 23:16

ఈజిప్టు, మధ్యప్రాచ్యంలో పుట్టి ఆసియాకు వ్యాపించిన మెంతులు రెండువేల ఏల క్రితమే సాగుచేశారు. ఈజిప్టులో మమీల తయారీలో మెంతులను ఉపయోగించేవారట. ఇక భారతీయ వైద్యం, వంటకాలు, సౌందర్య సాధనాల్లో మెంతులకు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇవి కాకుండా మెంతులతో స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తయారు చేస్తారని తెలుసా. బాలింతలకు వీటితో తయారు చేసిన స్వీట్లు ఇస్తే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయని చెబుతారు.

Pages