S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 21:46

భారతీయ సమాజంలో ఇంటి పనిలో భార్యకు సహాయపడటం పరువు తక్కువ పనిగా భావించే పురుషుల శాతం చాలా ఎక్కువ. మహిళలు వంట, పడకింటికి మాత్రమే పనికివస్తారనే దురభిప్రాయం కొంతమందిలో వుంది. ఇంటి పనిలో భార్యలకు సహాయపడేవారిని ఎద్దేవా చేయడం కూడా మనం తరచూ చూస్తూనే వుంటాం. అయితే భార్యాభర్తలనేవారు సంసారం అనే ఎద్దులబండికి కట్టబడిన జోడెద్దులు వంటివారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

04/29/2016 - 21:44

‘ఇది విన్నారా?... విద్యానగర్‌లో ఓ కాలేజీ లెక్చరర్ నుంచి లక్షా యాభై వేలు కాజేశారుట..’ స్ట్ఫా రూమ్‌లో పిచ్చాపాటీకి తెరతీస్తూ అన్నాడు ఫిజిక్స్ చెప్పే మాధవ్.
‘బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెడుతుంటే బ్యాగ్ లాక్కున్నారా?’ అడిగాడు కెమిస్ట్రీ లెక్చరర్ సతీశ్.

04/29/2016 - 21:33

శ్రీకృష్ణదేవరాయలు
(పరిశోధనా గ్రంథం)
-్భట్టరుశెట్టి పద్మారావురాయలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
--

04/29/2016 - 21:32

అక్షర హారతి
వెల: రూ.100/-
ప్రతులకు: డా.సమ్మన్న
302, శ్రీదుర్గా రాజీవ్ రెసిడెన్సీ
విజయపురి కాలనీ, తార్నాక,
హైదరాబాద్-17
మొబైల్: 98852 38654
--

04/29/2016 - 21:30

‘నది రేపటి గీతం’!
‘రేడియం’
పేజీలు: 98,
వెల: రు.80/-
ప్రతులకు:
ఎం.రాఘవాచారి,
ప్లాట్ నెం: 41,
శాంతి చంద్రిక,
ఇం.నెం.3-148,
బాలాజీనగర్
మహబూబ్‌నగర్.
9490909792
---

04/29/2016 - 21:28

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-2,
శ్యామలాదేవి దశిక
- పుటలు: 166
వెల: రూ.200
ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్,
తెలుగు బుక్‌హౌస్,
ప్రముఖ పుస్తకాలయాలు
--

04/29/2016 - 21:25

పరాశక్తి
-లెఫ్ట్‌నెంట్ కల్నల్
టి.శ్రీనివాసులు
ప్రచురణ:
cinnamonteal publishing
Goa- 403601
మూల్యం: రూ.295/-
--

04/29/2016 - 21:14

ఎంతకాలంగానో ఊరిస్తున్న చిరంజీవి నటించనున్న 150వ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎట్టకేలకు విడుదలైంది. సినిమాకు సంబంధించిన కథ, దర్శకుల విషయంలో అనేక తర్జన భర్జనలు జరిగిన ఈ సినిమాకు ఒక తుది రూపు లభించింది. శుక్రవారం ఉదయం చిరంజీవి స్వగృహంలో కుటుంబ సభ్యులు, స్నేహితులమధ్య, చిరంజీవి నటించనున్న 150వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

04/29/2016 - 21:12

గిన్నిస్ బుక్ రికార్డ్ విజేత, దర్శకరత్న దాసరి నారాయణరావు 72వ జన్మదినోత్సవ సందర్భంగా, ఆయన చేసిన బహుముఖ సేవల నేపథ్యంలో రూపొందించిన ‘దర్శకరత్న దాసరి సినీ వైభవం’ అనే లఘు చిత్రాన్ని హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రదర్శించనున్నట్టు పాస్ ఫిలిమ్ సొసైటీ ఆధ్వర్యంలో డా.కె.్ధర్మారావు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న పలువురు అతిథుల సమక్షంలో జరగనుంది.

04/29/2016 - 21:11

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నటరత్న ఎన్టీరామారావు చిత్ర పటంపై ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా పూరి జగన్నాధ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కొరటాల శివ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ, రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Pages