S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2020 - 02:03

*చిత్రం... మాతృభాష దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో 22 భారతీయ భాషల్లో తనకు ఆహ్వానం పలికిన విద్యార్థులతో పార్లమెంట్ భవనం వద్ద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

02/21/2020 - 01:59

చింద్వారా (మధ్యప్రదేశ్), ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదో సాధించామని చెప్పుకొంటూ వస్తున్న మీరు ‘సర్జికల్ స్ట్రైక్స్’ గురించి కొంచెం ప్రజలకు వివరించగలరా? అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువత, రైతు ఆత్మహత్యలను మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు..

02/21/2020 - 05:19

ఈటానగర్: కేంద్రలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆర్టికల్ 317ను రద్దుచేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న కథనాలను గురువారం ఇక్కడ తోసిపుచ్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని పరిరక్షించాలన్న చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

02/21/2020 - 01:11

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 20: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబానికి చెందని వారిని ఎన్నుకోవాలనే డిమాండ్ పార్టీలో పుంజుకుంటోంది. సోనియా గాంధీ స్థానంలో కొత్త వారిని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలి, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాకుండా బయటి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు.

02/21/2020 - 02:16

న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పనిచేయటం ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజాన్ భవన్‌లో గురువారం జరిగిన ‘్భరతీయ ఛాత్ర సంసద్’ (్భరతీయ విద్యార్థుల పార్లమెంటు)లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

02/20/2020 - 23:55

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 20: పీఎం పంటల బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రీమియం మొత్తాన్ని నూటికి నూరు శాతం తగ్గించటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రఇదీప్‌సింగ్ సుర్జేవాలా ఆరోపించారు.

02/20/2020 - 23:55

జైపూర్, ఫిబ్రవరి 20: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైంతాంగ సమస్యకే అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 100 కోట్లతో ‘ఆరోగ్య బడ్జెట్’ను ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణకుకు నిధులు ఖర్చు చేస్తారు. కల్తీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అలాగే శనివారాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’గా పాటించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

02/20/2020 - 03:43

న్యూఢిల్లీ: రాముడికి సంబంధించిన వివిధ ప్రాంతాలను సందర్శించాలనుకున్న భక్తజనకోటి కోసం ‘శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్’ను వచ్చే నెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయని, వాటిలో 5 ఏసీ రహిత స్లీపర్ క్లాస్ బోగీలని తెలిపింది. మిగతా 5 త్రై టైర్ ఏసీ బోగీలని తెలిపింది.

02/20/2020 - 03:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి19: దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంపై సీఎం కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అమిత్ షా, కేజ్రీవాల్ మధ్య ఇరవై నిమిషాల పాటు సమావేశం జరిగింది. హోం మంత్రి నివాసంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు.

02/20/2020 - 03:41

ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద యమునా నది ఒడ్డున చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న సిబ్బంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా ఢిల్లీ నగరాన్ని ముస్తాబు చేసే కార్యక్రమంలో భాగంగా యమునా నది ప్రక్షాళన జరుగుతోంది

Pages