S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/11/2017 - 23:17

న్యూఢిల్లీ, ఆగస్టు 11: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు అలస్యానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం నాడు లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోని ప్రాజెకుల అభివృద్ధికి సహకరించాలని పలువురు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

08/11/2017 - 03:53

వేములవాడ, ఆగస్టు 10: నేరెళ్ల బాధితులకు ఈనెల 30లోపు ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేయకుంటే తాను వారి తరుపున నేరేళ్లలో అమరణ దీక్షా చేపడుతానని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను పరామర్శించా రు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

08/11/2017 - 03:48

సిరిసిల్ల, ఆగస్టు 10: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ళ సంఘటనలో ఎట్టకేలకు ఒక పోలీసు అధికారిపై వేటు పడింది. ఈ ఘటనకు బాద్యుడిని చేస్తూ సిసిఎస్ ఎస్సై బి.రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజి నాగిరెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ట్వీట్ చేస్తూ మాట నిలబెట్టుకున్నామని వెల్లడించారు.

08/11/2017 - 03:46

నిజామాబాద్, ఆగస్టు 10: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో సమానమని, సిఎం సంకల్పం మేరకు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

08/11/2017 - 03:40

హైదరాబాద్, ఆగస్టు 10: ఒక ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు ప్రాంతానికి చెందిన రైతులందరినీ సమీకరించి భారీ బహిరంగ సభ నిర్వహించాలనే టిఆర్‌ఎస్ ఆలోచన సక్సెస్ అయింది.

08/11/2017 - 03:31

సికిందరాబాద్, ఆగస్టు 10: వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యను అందించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ వచ్చిన మొదట్లో గాంధీ ఆసుపత్రి అధ్వాన్నంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు.

08/11/2017 - 03:28

హైదరాబాద్/ఖైరతాబాద్, ఆగస్టు 10: నేరెళ్ల ఘటనపై దశలవారీగా పోరాటం చేస్తాని అఖిలపక్ష సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

08/11/2017 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 10: నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉజ్జ్వల పథకాన్ని వచ్చే నెల తెలంగాణలో ప్రారంభించనున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించారు.

08/11/2017 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 10: ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో సమర్థత మెరుగుపర్చే దిశగా వారికి ఈ-లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా శిక్షణ ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర పర్సనల్, ట్రైనింగ్ శాఖ (డిఓపిటి) సంయుక్త కార్యదర్శి దేవేశ్ చతుర్వేది అన్నారు.

08/11/2017 - 02:23

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న గోల్కొండ కోట వద్ద గురువారం రిహార్సల్స్ చేస్తున్న పోలీసు బెటాలియన్లు

Pages