S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/28/2017 - 05:38

ఇప్పుడు ఎన్నికలొచ్చినా 111 స్థానాలు ఖాయం

ఎంఐఎంకు 6, కాంగ్రెస్‌కు 2, బిజెపికి సున్నా
పార్టీ శ్రేణులకు సర్వే ఫలితాలు వెల్లడించిన కెసిఆర్
జూలైలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ
తెరాస ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీలో వెల్లడి

05/28/2017 - 06:09

ఆదిలాబాద్, నిజామాబాద్ అతలాకుతలం

కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
పూర్తి అంధకారంలో మూడు జిల్లాలు
వ్యవసాయోత్పత్తులకు భారీ నష్టం
ముద్దయిన వేల క్వింటాళ్ల ధాన్యం
విరిగిన చెట్లతో స్తంభించిన రాకపోకలు

05/28/2017 - 05:34

చిక్కువీడిన అదృశ్యం కేసు
స్వాతి కుటుంబీకులే హంతకులు
కులాంతర ప్రేమ కథ విషాదాంతం
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్

05/28/2017 - 05:31

హైదరాబాద్, మే 27: రాష్టప్రతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకునే అధికారం తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు అప్పగిస్తూ పార్లమెంటరీ పార్టీ, శాసన సభాపక్షం సమావేశం తీర్మానం చేసింది. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని తొలుత కెసిఆర్ భావించారు. అయితే అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

05/27/2017 - 07:55

హైదరాబాద్, మే 26: తెలంగాణలో చతికిలబడిన తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలబోతుంది. తెదేపా కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రమేశ్ రాథోడ్, ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇద్దరూ త్వరలో పార్టీని వీడడానికి రంగం సిద్ధమైందని విశ్వనీయవర్గాల సమాచారం. రమేశ్ రాథోడ్ తెరాస గూటికి చేరబోతుంటే, ఆర్ కృష్ణయ్య కమలం గూటికి చేరనున్నారని ఈ వర్గాల సమాచారం.

05/27/2017 - 07:52

టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్‌కు సహకారం

సిలికాన్ వ్యాలీలో మంత్రి కెటిఆర్‌కు చైర్మన్ హామీ

05/26/2017 - 05:52

ప్రయోగం మరోసారి ఫలిస్తుందా?
ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్
టిడిపితో పొత్తు తెరాసకే మేలు
తెలంగాణలో రాజకీయ వడగాడ్పులు
వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయ సమీకరణలు

05/26/2017 - 05:43

హైదరాబాద్, మే 25: తెలంగాణ ఐటి, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా, అమెరికాలోని వివిధ సంస్థల అధినేతలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు కోరారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో గురువారం ఆయన సమావేశమై వివరంగా చర్చించారు.

05/26/2017 - 05:42

హైదరాబాద్, మే 25: ఆదాయ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి నంబర్-వన్‌గా నిలిచింది. దేశంలోని మరే రాష్ట్రంలో నమోదు కానంతటి 17.82 శాతం ఆదాయవృద్ధి రేటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో నమోదు అయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ సమాచారాన్ని అధికారికంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

05/25/2017 - 01:24

హైదరాబాద్, మే 24: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భాగస్వాములు కావాలంటూ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన టెలికాం దిగ్గజాలను ఐటి మంత్రి కె తారకరామారావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ మూడోరోజు బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Pages