S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/07/2018 - 06:43

* అన్నీ పక్షాలు ఏకమైనా అచ్చంపేట మున్సిపల్ ఫలితాలే * డీకే అరుణ, రేవంత్‌లపై మంత్రి జూపల్లి ఫైర్

10/07/2018 - 06:50

హైదరాబాద్, అక్టోబర్ 6: రైల్వే ప్రయాణీకులకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ముందున్న రైల్వేశాఖ మరో అడుగు ముందుకేసింది. దీనికి కాచిగూడ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసింది. సుదూర ప్రాంతల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకుల కోసం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలతో‘ఫ్రెష్ అప్’ అందుబాటులోకి తీసుకువచ్చారు.

10/07/2018 - 06:42

ఆలేరు, అక్టోబర్ 6: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీ సోదరులకు మంచి దోస్త్ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కితాబిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ప్రత్యేక సమావేశంలో టీఆర్‌ఎస్ ఆలేరు అభ్యర్థి, మాజీ ఎమ్మెలే గొంగిడి సునీతతో కలిసి పాల్గొని మాట్లాడారు.

10/07/2018 - 06:51

భిక్కనూరు, అక్టోబర్ 6: ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధపు మాటాలతో గద్దెనెక్కి ప్రజలను మాయమాటలతో బురిడీకొట్టించే ప్రయత్నం చేస్తున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని పాత, కొత్త దళితవాడలతో పాటు రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

10/07/2018 - 06:40

తిమ్మాపూర్, అక్టోబర్ 6: కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఎల్‌ఎండీ మానేర్ జలాశయంలో బోటింగ్ కోసం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మానేర్ జలాశయంలో ఇటీవల పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు జెట్ స్కీ బోటులు, ఒక స్పీడు బోటును అధికారులు లాంఛనంగా ప్రారంభించారు.

10/07/2018 - 06:40

భీమదేవరపల్లి, అక్టోబర్ 6: అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే మహాకూటమి లక్ష్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహాకూటమితో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సామాజిక తెలంగాణ, సమాజ అభివృద్ధి దిశగా మహాకూటమి పనిచేస్తుందన్నారు.

10/07/2018 - 06:39

ఆదిలాబాద్, అక్టోబర్ 6: టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అటవీ శాఖ మంత్రి జోగురామన్నకు జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో పరాభవం ఎదురైంది. శనివారం ఎంపి గెడం నగేష్, డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డితో కలిసి జోగురామన్న తన సొంతమండలమైన జైనథ్‌లో విస్తృతంగా టీఆర్‌ఎస్ పార్టీ తరపున విస్తృత ప్రచారం గావించారు.

10/07/2018 - 01:22

హైదరాబాద్, అక్టోబర్ 6: మార్పుకోసం ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోపాత్రికేయులతోమాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలును స్వాగతిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 7న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

10/07/2018 - 01:17

హైదరాబాద్, అక్టోబర్ 6: ఓటర్ల లిస్టుపై హైకోర్టులో పెండింగ్ ఉండగా, ఆదరబాదరాగా ఎన్నికల షెడ్యూలను ఎందుకు ప్రకటించారో అర్ధం కావడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు హరించే విధంగా ఏ నిర్ణయం ఉండకూడదని, న్యాయస్థానం ఆలోచించి సహేతుక తీర్పు ఇస్తుందని భావిస్తున్నామని అన్నారు.

10/07/2018 - 01:15

హైదరాబాద్, అక్టోబర్ 6: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో చెత్తను ఒక చోట వేసే ప్రాంతాలను (డంపింగ్ యార్డులు) శాస్ర్తియ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఆదేశించారు. ‘ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ-2018’ నియమావళి అమలు చేసే అంశాలపై చర్చించేందుకు ఉన్నతాధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages