S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 06:48

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం

05/03/2016 - 06:47

విజయనగరం, మే 2: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

05/03/2016 - 06:44

ఏలూరు, మే 2 : వృద్ధులైన తల్లిదండ్రులను సంరక్షించని బిడ్డలపై కేసులు నమోదుచేయాలని వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావును జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

05/03/2016 - 06:42

ఖమ్మం, మే 2: పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నేత.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన స్థానిక సంస్థల, సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన నాయకుడు. 2013 ఫిబ్రవరి 13వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

05/03/2016 - 06:40

హైదరాబాద్, మే 2: ఆన్‌లైన్‌లో పరిచయమై పెళ్లి చేసుకున్న మూడవ రోజే వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వరంగల్‌కు చెందిన బాధితురాలు ప్రశాంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు న్యాయం జరగకపోతే సిఎం క్యాంపు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

05/03/2016 - 06:39

నిజామాబాద్, మే 2: ఖరీఫ్ సాగుకు అన్నదాతను అన్ని విధాలా సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు జిల్లాలో మొక్కుబడిగానే కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కరవు తీవ్రత దృష్ట్యా సేద్యపు రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని పంటల సాగుకు రైతులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు.

05/03/2016 - 06:37

నల్లగొండ, మే 2: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవుతో రైతులు, కూలీలు, ప్రజలు కష్టనష్టాలకు గురవుతున్న ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తు, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలతో హోరెత్తించారు.

05/03/2016 - 06:36

షాద్‌నగర్ రూరల్, మే 2: కలుషిత ఆహారం తిని దాదాపు 200మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన అమ్మాయితో ఇదే మండలం దూసకల్ గ్రామానికి చెందిన అబ్బాయితో షాద్‌నగర్ పట్టణంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ఈనెల 29వ తేదిన వివాహం అయింది.

05/03/2016 - 06:34

కరీంనగర్, మే 2: కాళేశ్వర పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం తక్షణమే రూ.25కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి, ప్రాణహిత నది తీరం సుమారు 54కిలోమీటర్లు బోటింగ్ ఏర్పాటు చేసి కాళేశ్వరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు.

05/03/2016 - 06:32

ఆసిఫాబాద్ రూరల్, మే 2: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొని ఆయా మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికతో విని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Pages