S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/11/2015 - 08:29

పద్మనాభం, డిసెంబర్ 10: విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలోని అనంత పద్మనాభస్వామి దీపోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం ఉన్న కొండ మెట్లపై భక్తిప్రపత్తులతో దీపాలు వెలిగించారు. రాష్టమ్రంత్రులు గంటా శ్రీనివాసరావు, మృణాళిని, తదితర ప్రముఖులు దీపోత్సవానికి హాజరై ఆలయంలో పూజలు నిర్వహించారు. (చిత్రం) భక్తులు వెలిగించిన దీపాల వెలుగుల్లో పద్మనాభుని కొండ

12/11/2015 - 08:26

నేటి నుంచి నరసరావుపేటలో మూడు రోజుల పాటు వేడుకలు

12/11/2015 - 08:26

భోగాపురంలో మళ్లీ అడ్డుకున్న రైతులు.. పలువురు అరెస్టు

12/11/2015 - 08:26

గుంటూరు, డిసెంబర్ 10: రాష్టవ్య్రాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ కేంద్రం విధివిధానాల ప్రకారం 5 శాతం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.

12/11/2015 - 08:25

కడప, డిసెంబర్ 10: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లాలో అపారనష్టం జరిగిందని, దీన్ని తాము పరిశీలించామని కేంద్ర కరవు బృందం స్పష్టం చేసింది. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని బృందం స్పష్టం చేసింది. కేంద్ర కరవు బృందం గురువారం కడప జిల్లాలో పర్యటించింది.

12/11/2015 - 08:25

ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యాంప్రసాద్

12/11/2015 - 08:25

గుంటూరు, డిసెంబర్ 10: కేంద్ర రాజధాని లింగాయపాలెంలో రైతు రాజేష్‌కు సంబంధించిన 7.30 ఎకరాల అరటి తోటను చదును చేసిన వ్యవహరంలో విఆర్‌ఓ, విఆర్‌ఎ, సూపర్‌వైజర్‌లను సస్పెండ్ చేయటమే కాకుండా డెప్యూటీ కలెక్టర్‌ను బదిలీ చేసినట్లు సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. గురువారం సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు.

12/11/2015 - 08:24

* ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది కృష్ణా, పశ్చిమగోదావరి కలెక్టర్లు, అధికారులతో కేంద్ర బృందం భేటీ

12/10/2015 - 18:45

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కల్తీ మద్యం ఘటనకు కారణమైన స్వర్ణ బార్‌ లైసెన్స్‌ను ఆబ్కారీ శాఖ రద్దు చేసింది. సోమవారం స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతిచెందగా... పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

12/10/2015 - 18:45

చిత్తూరు: జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాంతిపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శాంతిపురం దశ-దిశా-నిర్దేశ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Pages