S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/31/2015 - 06:48

హైదరాబాద్, డిసెంబర్ 30: ఔషధ రంగంలో అపారమైన ఉద్యోగావకాశాలున్నాయని, ముఖ్యంగా ఆర్థిక నిపుణుల అవసరం ఎంతో ఉందని బయలాజికల్ ఈ (బిఈ) లిమిటెడ్ ముఖ్య ఆర్థిక అధికారి (సిఎఫ్‌ఒ) చిరాగ్ మెహతా అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

12/31/2015 - 06:48

ముంబయి, డిసెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26వేల స్థాయిని కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,900 స్థాయిని చేజార్చుకుంది. గురువారంతో డిసెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ వైపు నడిచారు.

12/31/2015 - 06:47

హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో)కు జల విద్యుత్ వినియోగంలో ప్రతిభ కనబర్చినందుకుగాను అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈ నెల 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఈ అవార్డును ఎపి జెన్కో ఎండి కె విజయానంద్, డైరక్టర్ బి శామ్యూల్ అందుకున్నారు.

12/31/2015 - 06:46

విశాఖపట్నం, డిసెంబర్ 30: జనవరి 10 నుంచి 12వ తేదీ వరకూ విశాఖలో నిర్వహించనున్న సిఐఐ (్భరతీయ పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సుకు చకచక భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఏ విధంగా జరగాలో ఈ సదస్సులో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

12/30/2015 - 17:02

ముంబయి : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు నష్టపోయి 25,960 పాయింట్లు వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 7,896 వద్ద ముగిసింది.

12/30/2015 - 06:07

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ యోచన
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

12/30/2015 - 06:06

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధిలో ప్రధానమైన విద్యుత్తుత్పత్తికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కోసం సింగరేణి పలు నిర్ణయాలు తీసుకుంది. సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో డైరెక్టర్ల సమావేశం జరిగింది.

12/30/2015 - 06:05

మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు
ఏపి ఇంధన కార్యదర్శి సలహాదారు వెల్లడి

12/30/2015 - 06:05

తెలంగాణ రాష్ట్రంలో 12వ డీలర్‌షిప్‌ను మహీంద్రా ఫస్ట్ ఛాయస్ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లోగల మధురానగర్ రోడ్‌నెం 4లో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు మంగళవారం సంస్థ ప్రతినిధులు విలేఖరులకు తెలిపారు

12/30/2015 - 06:04

రబీ సాగుకు నీటి కొరత రాకూడదనే నిలిపివేత

Pages