S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/24/2015 - 11:50

‘అబ్బా! ఆ ఏనుగును కొనుక్కుందాం...! 50 శాతం డిస్కౌం ట్ మళ్ళీరాదు...’, ‘నీకెమన్నా పిచ్చా...? మనకెందుకు ఏనుగు...?’ అనే ఈ కార్టూను డైలాగును చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ వుంటాం! అయినా మన ఆలోచనల్లో ఏమైనా మార్పువచ్చిందా.... వస్తుందా...? అనేది తేలని ప్రశ్ననే!

06/19/2015 - 11:01

ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. ‘యోగఃకర్మశుకౌశలం’ అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు.

06/17/2015 - 10:55

ప్రపంచంలో శాంతి (విశ్వశాంతి) నెలకొల్పే దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలను ఒకే తాటిపైకి నడిచే విధంగా ప్రణాళికను రూపొందించుకుంది. విశ్వమానవ కళ్యాణం కోసం భారతదేశం వేలాది సంవత్సరాల నుండి పాటుపడుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. సనాతన ధర్మం గతంలో విశ్వవ్యాప్తంగా వెలుగొందింది.

Pages