S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/06/2016 - 23:58

ఆస్టేలియాలోని ఒక జాతి చెట్లు అంతరించిపోతున్నాయట! గట్టి ‘కలప’ నిచ్చే ఈ మహావృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. కానీ ఉన్న చెట్లను నరికివేస్తున్న ఆస్ట్రేలియా తెల్లవారు తమ దేశంలో ఈ జాతికి చెందిన ఒక కొత్త చెట్టు కూడ పెరగకపోవడం గురించి డెబ్బయి ఏళ్ల క్రితం గుర్తించారు. ఇలాంటి విలువైన వృక్షాలు ఎందుకని కొత్తగా మొలకెత్తడం లేదు??

01/06/2016 - 01:01

కాంగ్రెసు నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. సోనియాగాంధీకి నమ్మినబంటు. ఇండియన్ ఫారిన్ సర్వీసులో ఎంపికైన ఈ ప్రభుద్ధుడు భారత ప్రభుత్వంలో సహా విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. 1989లో ఈయన రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడులో మయిలదురై నుంచి 1991, 1999, 2004లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 1996, 1998, 2009, 2014 ఎన్నికల్లో ఓడారు.

01/05/2016 - 04:44

ప్రపంచానికి సిరియా- పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 డిసెంబరు మూడో వారంలో మూడు దేశాలు పర్యటించారు. రష్యాలో చేసిన పర్యటన చరిత్రాత్మకమైనది. రష్యాలో జరిపిన చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చాలా ప్రయోజనకరమైనవి. ముఖ్యంగా యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం గణనీయమైనది.

01/04/2016 - 05:02

కొత్త పెళ్లికూతురు ఎంతెంతగా సిగ్గుపడేదీ, మెలికలు తిరిగేదీ అందరికీ తెలిసిందే. కోల్‌కతాలో జరిగిన పార్టీ ప్లీనం సమావేశాలలో సిపిఎం కూడా కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు విషయమై అదే తీరున సిగ్గులు పోయింది. మెలికలు తిరిగింది. ప్లీనం ముగిసేసరికి విషయమేమిటో అందరికీ తెలిసినందున ఇక అటువంటి అమాయకపు నటనల అవసరం ఉండదు. పురోహితుడు విధి విధానాలు నడిపించటం, పెళ్లి తంతు పూర్తికావటం మాత్రం మిగిలి ఉంది.

01/03/2016 - 06:55

వయసుతో సంబంధం లేకుండా, నేరాన్నిబట్టి శిక్ష వేయాలంటూ నిర్భయ కేసు నిందితుడి విడుదల సందర్భంగా అంటున్న మాటలివి. డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఘోరమైన అత్యాచార నిందితుల్లో ఒకరైన బాల (యువ) నేరస్థున్ని 18 సంవత్సరాలు నిండటం తో జువనైల్ హోంలో వుంచడం కుదరదని, ఢిల్లీ హైకో ర్టు డిసెంబర్ 18న ఆదేశించడంతో డిసెంబర్ 20న భద్రతా చర్యలతో గుర్తుతెలియని ఓ ఎన్‌జివో సంస్థకు పునరావాసానికై అప్పగించారు.

01/02/2016 - 06:58

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) దాని అనుబంధ సంస్థలు ప్రస్తుతం చేస్తున్న దాడుల్లో తీవ్రత స్థాయి బాగా పెరిగిపోడమే కాదు, వాటి భౌగోళిక విస్తృతి కూడా విపరీతంగా విస్తరించింది.

01/01/2016 - 05:01

వ్యధాభరిత ప్రజాజీవనం, ఆర్థిక, భౌగోళిక అస్థిరత వంటివి 2015 సంవత్సరాన్ని పూర్తిగా ముంచె త్తాయ. మరి 2016 దీనికంటే మెరుగ్గా ఉంటుందా? గత ఏడాది కాలంగా కొనసాగిన హింస, నష్టాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకొని పోతాయని భావించడం అత్యాశే అవుతుంది. కాకపోతే కొత్త సంవత్సరం తొలి మాసాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడొచ్చు.

12/31/2015 - 04:44

నాటకీయతవల్ల సంచలనాలు సంభవించవచ్చు.. కేవలం నాటకీయతవల్ల సమస్యలు పరిష్కారం కావు! ప్రధానమంత్రి హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లడం అందువల్ల గొప్ప సంచలనం.. మతోన్మాది అయిన, ‘వెన్నుపోటు’ పొడవడం స్వభావమైన పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌కు మోదీ పర్యటనవల్ల అంతర్జాతీయ సమాజంలో గొప్ప గౌరవం లభించింది! ఇదీ సంచలనం.. కానీ నాటకంలో అంతర్నాటకంవలె ప్రచార మాధ్యమాలవారు మరో సంచలనాన్ని సృష్టించారు!!

12/29/2015 - 22:35

అంజుమన్ మిన్‌హాజ్-యి-రసూల్ అనే ముస్లిం సంస్థ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శాంతి, సామర్యం కోసం పనిచేస్తున్నది. ఆ సంస్థ చైర్మన్ వౌలాన సయ్యద్ అథర్ డెహ్లావి ఈమధ్య పత్రకారులతో మాట్లాడుతూ ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 99 శాతం ప్రజలు భారత్‌లో కలిసిపోయేందుకు ఇష్టపడతారన్నాడు.

12/28/2015 - 22:50

ఉగ్రవాదుల పుణ్యమా అని ప్రచ్ఛన్న యుద్ధం పోయి ప్రత్యక్ష యుద్ధం మొదలయింది. అంకుల్‌శాం నిజాయితీపరు డే అంటుంది బ్రిటన్, కాదు..అంటుంది రష్యా! మరి ఇందులో ఏది నిజం? అంటే రెండూ నిజాలేనని అనిపిస్తున్నది. అదెలాగో చూద్దాం!

Pages