S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/24/2019 - 19:34

‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో.

05/22/2019 - 20:07

కానీ, అప్పుడప్పుడు మరణిస్తున్న వ్యక్తి చిట్టచివరనుంచి వెనక్కిరావడం జరుగుతుంది. ఉదాహరణకు, నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకుంటున్న వ్యక్తిని ఏదోవిధంగా రక్షించినప్పుడు, అతడు చాలా ఆసక్తికరమైన ‘‘మృత్యుసమీప’’ అనుభవాలను చెప్పడం జరిగింది.

05/21/2019 - 19:22

కానీ, కొన్ని వీర్యకణాలు ఒలింపిక్ పోటీలలో పాల్గొంటున్నట్లుగా పరిగెడతాయి. వాటిమధ్య గట్టి పోటీ కూడా ఉంటుంది. ఎందుకంటే, తల్లి గర్భంలో నిరీక్షిస్తున్న బీజమే వాటి గమ్యం.

05/20/2019 - 22:38

అది అనేక రూపాలనుంచి మరెన్నో రూపాలుగా పరిణమించింది. అయినా అది ‘ఆది’నుంచి- ఒకవేళ ‘ఆది’ అనేది నిజంగా ఉన్నట్లైతే, అంతవరకు అది ‘అంతం’కాదు. ఎందుకంటే, ఆద్యంతాలపై నాకు నమ్మకం లేదు.

05/20/2019 - 22:37

అప్పుడు ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. దానితో మీరు ఎలాంటి సరిహద్దులు లేని అనంతాన్ని దర్శించగలరు.
బార్‌లో రోజూ వచ్చే సేవకురాలి స్థానంలోకి వచ్చిన కొత్త సేవకురాలిని చూడగానే ఆశ్చర్యపడిన ‘జేమ్స్’ ఆమెతో ‘’నువ్వు చాలా అందంగా ఉన్నావు’’అన్నారు. వెంటనే ఆమె ‘‘మీ పొగడ్తను మీకు తిరిగి ఇవ్వలేను’’ అంది గర్వంగా. వెంటనే ‘జేమ్స్’ ఆమెతో ‘‘నీకు తెలియదేమో! నువ్వు చాలా అబద్ధాలు చెప్పలేవు’’ అన్నాడు తెలివిగా.

05/17/2019 - 22:42

అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే. తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే ఉంటుంది. అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్తజ్ఞ్రులు కూడా ఒప్పుకున్నారు. అంతమాత్రాన అదే జీవితంకాదు. అసలైన జీవితం ఎప్పుడూ బహిరంగ ప్రపంచంలోనే- చాలా ఆటవికంగా- ఉంటుంది.

05/17/2019 - 22:42

మరణించబోయే మీకు ఇప్పుడు చెప్పులెందుకు?’’ అన్నాడు వైద్యుడు. ‘‘ఇంతవరకు నేను ఎవరిపైనా ఆధారపడలేదు. అందువల్ల నన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొంచెం సమయముంది కాబట్టి, అది ముగిసేలోగా నేను అక్కడికి చేరుకోవాలి. అందుకే చెప్పులడిగాను’’అన్నాడు. వెంటనే శిష్యుడు చెప్పులు తెచ్చాడు.

05/15/2019 - 22:30

ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.

05/15/2019 - 22:31

అలా ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనంకోసమే అన్నట్లుగా తయారైంది.
ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. ఆ సత్యాన్ని మీరు అంగీకరిస్తారు.

05/15/2019 - 22:10

కాలతత్త్వజ్ఞానీగా సాంఘిక సంస్కర్తగా శ్రీ వీరబ్రహ్మం స్వామి జీవసమాధి అయి 326 సంవత్సరాలు అయింది. ఆయన వ్రాసిన కాలతత్త్వం స్వామి బోధించిన తత్త్వాలు నేటికీ నిత్యనూతనంగా భాసిల్లుతున్నాయి. మనుష్యుల్లో రావలసిన మార్పులు నేటికీ ఇంకా రావాల్సే వున్నాయి. లక్షలాది మంది పోతులూరి వారి భక్తులుగా మారారు. వారంతా స్వామి చెప్పిన బాటలో నడుస్తున్నారు. అస్పశృత, సమానతలను స్వామి నిరసించారు.

Pages