S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/13/2019 - 18:40

‘గాసిప్’ అంటే అందరూ ఏదో గాలి కబుర్లనీ, అవి ఎందుకూ పనికిరావని, పనికిమాలినవిగా భావిస్తారు. కానీ గాసిప్‌వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అస్తమానం పని.. పని.. అంటే విసుగే కదా!

08/12/2019 - 18:34

జీవితం సరదాల తోటని, సంతోషాల మూటని, ఇంకొకటని.. మరొకటని.. ఎవరెన్ని విధాలుగా వివరింపజూసినా జీవితం నవరసభరితం. ఇందులో కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు ఎంతమాత్రం పరిగణనలోకి రావన్నది గమనార్హం. అందుకోవాలన్నది అందుకోలేకపోవడం, ఎంత మాత్రం వూహించనిది సునాయాసంగా చేతికందడం, ఎంతగానో ఆశించింది పొందలేకపోవడం ఎవరి జీవితంలోనైనా సర్వసామాన్యం!

08/11/2019 - 19:18

ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ఓ కథనం వచ్చింది. అది త్రివేణి అనే జర్నలిస్ట్‌కు సంబంధించినది. దీన్ని ఆమే స్వయంగా రాసుకుంది. ఆమె దయార్ద్ర హృదయాన్ని ఎంతమంది మెచ్చుకున్నారో, ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు, ఎన్ని షేరింగులో.. లెక్కేలేదు. మరి మనమూ ఆ మానవత్వ హృదయం గురించి తెలుసుకుందామా..

08/09/2019 - 18:44

కొద్దిపాటి ఒత్తిడే కదాని నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు అది అగ్ని పర్వతమై బద్ధలవుతుంది. ఇటు సామాజిక జీవితాన్ని, అటు ఆరోగ్య ఆనందాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. దేనికైనా పరిమితులుంటాయి. వాటిని బట్టి పోతుంటే ఇంటా బయటా తలెత్తే చిరాకులు, ఒత్తిడులను అధికమించటం కష్టంకాదు.

08/08/2019 - 20:31

‘‘సూర్యోమరీచి మా దత్తే, సర్వాస్మాద్భువనారధిః తస్యాః పాక విశేషేణ, స్మృతం కాల విశేషణమ్
అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుని కిరణముల పరిపాక విశేషమువలన రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, మాసము, ఋతువులు, ఆయనములు, సంవత్సరము మొదలగు కాల భేదములేర్పడుతున్నాయని యజుర్వేద తైత్తరీయ ఆరణక్యం పేర్కొంది.

08/07/2019 - 19:42

నిండైన వ్యక్తిత్వం..
గొప్ప నాయకురాలు..
ఉత్తమ పార్లమెంటేరియన్..
పరిపాలనా దక్షురాలు..
మార్గదర్శకురాలు..
అసాధారణ రాజకీయవేత్త..
ప్రజల గొంతుకై నిలిచిన గొప్ప వక్త..

08/06/2019 - 20:36

భారతదేశంలో తప్పులు చేయడం.. వెనువెంటనే విదేశాలకు వెళ్లిపోవడం.. ఇక్కడికి వచ్చి ఎవరు పట్టుకుంటారులే.. అన్న ధీమాతో ఆనందంగా విదేశాల్లో జల్సాలు చేసుకోవడం నేడు పరిపాటి అయిపోయింది. భారతదేశం నుండి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విదేశాలకు వెళ్లి నేరస్తుల్ని పట్టుకోవడం వంటి విషయాలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. నిజ జీవితంలో అలాంటివి జరగవు. కానీ అచ్చంగా ఇలాంటి ఘటనే కేరళలోని కొల్లాంలో జరిగింది.

08/05/2019 - 18:38

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముతె్తైదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. హిందువులు సకల శుభప్రదమైన శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించి.. భక్తి శ్రద్ధలతో చేసే వ్రతాల్లో ‘మంగళగౌరీ వ్రతం’ కూడా ముఖ్యమైనది. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మహిళలు చేసే ఈ పూజను ‘శ్రావణ మంగళగౌరీ పూజ’ అని కూడా అంటారు.

08/04/2019 - 22:49

ఏ ఇల్లు అయినా కళకళలాడుతూ కనిపించాలంటే ఆ ఇంట్లో చిరునవ్వులు చిందించే చిన్నారులు వుండాలి. చిన్నపిల్లలు వున్న ఇల్లు ఎంతో సందడిగా వుంటుంది. అందుకు పెద్దలు సైతం చిన్నారులను ప్రోత్సహించాలి. రెండేళ్ళు దాటిన చిన్నారులు లోకజ్ఞానం కోసం కుతూహలపడుతుంటారు. అలాంటి చిన్నారులకు పెద్దలు కాస్త ప్రోత్సాహం కల్పించాలి.

08/02/2019 - 18:55

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ! వారిని కొట్టరు, తిట్టరు, ఎన్ని చిలిపిపనులు చేసినా చూడనట్లు వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా తండ్రులకు అమిత ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడపరు కదా! అదే కారణం కావచ్చు. తల్లి ఇంతో అంతో భయపెట్టినా, పిల్లలకోసం భార్యాభర్తలు తగువులాడటం సర్వసాధా రణమై పోయి ంది.

Pages