S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/19/2019 - 18:46

ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగుపెట్టడం ఈరోజుల్లో మనకు అలవాటైపోయిందిగానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు మన వంటిల్లే ఔషధశాలగా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

09/18/2019 - 18:46

మొన్నటివరకూ ఆమె సాధారణ ఆయా.. ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు మధ్యాహ్నం పూట కిచిడీ వండటం ఆమె పని.. దాదాపు 450 కడుపులు నింపుతాయి ఆ చేతులు. ఇందుకు ఆమెకు వచ్చే నెల జీతం కేవలం 1500 రూపాయలు మాత్రమే.. జీవితంలో ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని వీడలేదు ఆమె. ఆమె పేరు బబితా థాడే..

09/17/2019 - 18:41

సకల ప్రాణకోటికి సూర్యుడే జీవనాధారం. సూర్యుడు వెలుతురుకు, శక్తికి మూలం. కాబట్టి ఈ ఆసనాలతో సూర్యభగవానున్ని భక్తి పూర్వకంగా స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేసే పద్ధతి యోగా ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం కలిపి చేసేదే సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయి. సూర్యనమస్కారాలు ఉదయం, సాయంత్రం కానీ చేయవచ్చు.

09/16/2019 - 18:55

సమర్థవంతమైన జీవక్రియలను నిర్వహించే, పోషకాలను శోషించే బాధ్యతలను పెద్దపేగు వహిస్తుంది. ఆ క్రమంలో భాగంగా ఆహారంలోని అనారోగ్యకర అంశాల దుష్ప్రభావానికి ప్రత్యక్షంగా కూడా ప్రభావితం కావచ్చు. తద్వారా ఇది అనేక రుగ్మతలకు దారితీసే అవకాశాలు ఏర్పడవచ్చు. కాబట్టి పెద్దపేగును శుభ్రంగా నిర్వహించుకోవడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

09/15/2019 - 22:40

చాలామంది పిల్లలు లైంగిక వేధింపులపై తల్లిదండ్రుల దగ్గర నోరువిప్పరు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో, ఏమంటారో తెలియక ఇలాంటి సమస్యల్ని వౌనంగా భరిస్తారు. పక్కంటివారు, దగ్గరి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు, తెలిసినవారి నుంయి లైంగిక వేధింపులకు గురవుతున్నారు పిల్లలు. ఈ సమస్య చాలా సున్నితమైనది.

09/13/2019 - 19:47

వెండి మాట వినగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది పడుచుల అందాల పాదాలపై మెరిసే పట్టీలే. లేత తమలపాకుల్లాంటి అమ్మాయిల అందెల రవళిని బట్టి వారి మనసును అర్థం చేసుకోవచ్చు.

09/12/2019 - 18:39

ఒక బలమైన ప్రజా ప్రతినిధి, తన ఇంటికి సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. న్యాయం కోసం ఆ బాధితురాలు, ఆమె కుటుంబం కోర్టుకెక్కడంతో కేసు వాపసు తీసుకోమని బెదిరించాడు. అధికార బలానికి లొంగని ఆ బాధితురాలి కుటుంబాన్ని నానా యాతనలు పెట్టాడు ఆ బలమైన ప్రజా ప్రతినిధి.. చివరకి అసలు తనపై కేసే లేకుండా చేయడానికి బాధితులురాలు, ఆమె లాయరును కూడా చంపించే ప్రయత్నం చేశాడు..

09/11/2019 - 18:41

ప్రకృతితో ప్రేమలో పడని వారెవరుంటారు? బహుశా మనం ప్రకృతిలో భాగం కావటమే దానికి కారణం కావచ్చు. ఎన్నో సౌకర్యాల మధ్య జీవిస్తున్న మనలో పెరుగుతున్న అసహనానికి కారణం ప్రకృతికి దూరంగా జరుగుతుండడమే. ప్రకృతి ప్రస్తావన వచ్చిందంటే చాలు.. మనదేశంలోని ఒక ప్రాంతాన్ని అప్రయత్నంగా తలచుకుంటాం. అవును.. అది కేరళ. ఈ రాష్ట్రం ప్రకృతిని ఆవాహన చేసుకున్నట్టుంటుంది. ఇది చిన్న రాష్ట్రం.

09/10/2019 - 19:11

కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, ఇరుగుపొరుగులతోనూ, కొలీగ్స్‌తోనూ అనుబంధాలను పెంచుకోవాలంటే.. వారి అభిమానాన్ని చూరగొనాలంటే.. వారినుండి ఆదరణను పొందాలంటే.. అందుకు తగిన విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది.

09/09/2019 - 18:48

మొహర్రం పండుగను ముస్లింలు, ముస్లిమేతరులు ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ముస్లింలకు ‘మొహర్రం’ సంవత్సర ఆరంభంలో మొదటి మాసం. ఇస్లామీయ క్యాలెండర్‌లో గల పనె్నండు మాసాలలో తొలిమాసంగా మొర్రంను పేర్కొంటారు.

Pages