S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/09/2017 - 01:54

స్ఫూర్తిదాయక గ్రామంగా గంగదేవిపల్లి ప్రధాని మోదీ ప్రశంస.. ,క్యూ కట్టిన అధికారులు
రెండు దశాబ్దాలుగా ప్రగతిపథంలో అడుగులు పారిశుద్ధ్యం, విద్యుత్, నీటిసరఫరాలో ఫస్ట్
నూటికి నూరుశాతం పన్నుల వసూలు పగలు పని.. రాత్రి సమావేశాలు ఐకమత్యంతోనే అనుకున్న అభివృద్ధి

,
03/07/2017 - 23:08

విశ్వవ్యాప్తంగా వనితకు వందనం చెప్పే రోజు ఇది. చాలాకాలంగా ఇంటికే పరిమితమైన ఇంతి ఇప్పుడు అంతరిక్షంలో సాహసాలు చేస్తోంది. కాస్తంత వయసు రాగానే బడికి టాటా చెప్పేసే పరిస్థితి దాటివచ్చిన మహిళ ఈ రోజుల్లో ధైర్యంగా పాఠాలు చెబుతోంది. గుణపాఠాలూ నేర్పుతోంది. ఇంటిపనికి చిరునామాగా మార్చేసిన రోజులనుంచి బయటపడి చిరుదరహాసంతో పనులు చక్కబెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించి గర్వంగా సమాజాన్ని చూస్తోంది నేటి మహిళ.

03/04/2017 - 21:23

ఎండాకాలం వచ్చేసింది. వార్డురోబ్‌ను కాటన్ దుస్తులతో చూడచక్కగా నింపేసేందుకు సిద్ధమవుతున్నారు. బిగుతుగా ఉండే డ్రెస్సెలను పక్కన పెట్టేసి దోతీ ఫ్యాంట్లు, మేనుకు చల్లదనాన్ని ఇచ్చే పలాజో, సల్వార్ డ్రెస్సెలు ఆధునిక ఫ్యాషన్‌కు తగినట్లు లేకపోతే వేసుకోలేం. వేసవి అయినంత మాత్రాన ఫ్యాషన్‌ను ఎందుకు దూరం చేసుకోవాలి అనుకునేవారికి ప్రత్యేక డిజైన్లలో దుస్తులు వచ్చేశాయి.

03/03/2017 - 22:23

ప్రస్తుతం యువత ఆలోచనాధోరణిలో మార్పు వచ్చింది. జీవితంలో స్థిరపడిన తరువాతే పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. చాలా మంది 30 ఏళ్లుదాటిన తరువాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఆలోచించటమూ సరికాదు. 25 సంవత్సరాలలోపే వివాహం చేసుకోవటం మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం ఎంతో అవసరం.

03/02/2017 - 22:35

ఆ న్యాయవాది రెండేళ్ల పోరాటం లక్షలమంది హృద్రోగులకు కొత్త శక్తినిచ్చింది. ప్రాణాలపై ఆశలు పెంచింది. చికిత్స చేయించుకునే వెసులుబాటు దక్కేలా చేసింది. రోగం, చికిత్స ఏమిటో తెలిసినా ఇన్నాళ్లూ ఆర్థికంగా తట్టుకోలేక గుండె నిబ్బరాన్ని కోల్పోయిన వేలాదిమందికి ఇప్పుడు ఆ యువన్యాయవాది పోరాటం బోలెడంత బలాన్ని ఇచ్చింది. ఇంతకీ ఆ పోరాటం వల్ల ఆ యువ న్యాయవాదికి దక్కిన ఫీజు ఒక్కరూపాయికూడా లేదు. పైగా కేసులకోసం ఖర్చు.

03/02/2017 - 22:31

హార్ట్ ఎటాక్ వచ్చిన ప్రతి రోగికి స్టెంట్ వేసి, జీవిత కాలాన్ని మరికాస్త పెంచగలుగుతున్నాం. దీంతో స్టెంట్ విలువ బాగా పెరిగిపోయింది. సాధారణంగా ఈ స్టెంట్‌లన్నీ ఐర్లాండ్ నుంచి దిగుమతి అవుతుంటాయి. ఈ స్టెంట్స్ షిప్పింగ్ అయ్యేటప్పుడు ఒక్కో స్టెంట్ ధర 15 నుంచి 25 వేల రూపాయల వరకూ ఉంటోంది. అదే స్టెంట్‌ను మన దేశంలోకి వచ్చేప్పటికి లక్షా 20 వేల నుంచి, లక్షా 30 వేల వరకూ విక్రయిస్తున్నారు.

03/02/2017 - 04:04

ప్రతి ఏటా లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఆ జబ్బు పరిధి వర్మ పాలిట శాపమైంది.
పూర్తి అంధత్వం అని కూడా అనరు. ఈ జబ్బు సోకినవారికి కేవలం
పదిశాతం మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన 90 శాతం మసకగా ఉంటుంది. ఇది సోకినవారు క్రమంగా చూపును కోల్పోతారు. తమ
ఒక్కగానొక్క బిడ్డకు ఇలా
అయిందేమిటా అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోయోవారు. కానీ పరిథి ఆలోచనలు అలా లేవు. చూపు

02/28/2017 - 21:37

మంచి స్కూల్‌లో చదివిస్తే గొప్పని చాలామంది అనుకుంటారు...
లక్షలకు లక్షలు ఫీజులు కట్టి సాహసాలు చేస్తారు...
మంచి ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తెస్తారు...

02/25/2017 - 22:23

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుక మరికొద్ది గంటల్లో మొదలవుతుంది. అవార్డుల ప్రదానం సందర్భంగా నిర్వహించే రెడ్‌కార్పెట్‌పై అందచందాలతో ఆహూతుల మనసు దోచుకునేందుకు ప్రఖ్యాత తారలు తహతహలాడుతున్నారు. ఈ వేడుకల్లో ఆస్కార్ అవార్డులకు ఎంత ప్రాధా న్యం ఉంటుందో రెడ్‌కార్పెట్ ప్రదర్శనగూ అంత ఆదరణ ఉంటుంది.

02/24/2017 - 23:11

ఆమె ఐఎఎస్ కావాలనుకుంది..
మొదటి ప్రయత్నం విఫలమైంది...
రెండోసారీ ఫలితం దక్కలేదు...
అయినా కుంగిపోలేదు..
పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉంది..
చివరకు సాధించింది...
అఖిల భారత స్థాయిలో నాలుగోర్యాంకు..
అప్పుడుగానీ తృప్తిపడలేదు...
అదే పట్టుదల, అదే దీక్ష...
ఏ బాధ్యత చేపట్టినా నీతినిజాయితీలే

Pages