S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/09/2016 - 21:43

డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలెనియా, కుమారుడితో కలిసి నివసించే ఇల్లు ఇంధ్రభవనాన్ని తలపిస్తుంది. న్యూయార్క్ సిటీలో ఉన్న ఈ భవనంలో 58 పడక గదులు, 33 బాత్‌రూమ్స్, 29మంది ఒకేసారి కూర్చొని భోజ నం చేసే డైనింగ్ టేబుల్ ఉంది. ఇంటి ప్రధాన ద్వారం బంగారం పూతతో, కొన్ని చోట్ల వజ్రాలు పొదిగి ఉంటుంది. సీలింగ్ గ్రీకు పురాణానికి సంబంధించిన సంగీత పరికరాలతో పెయింట్ చేశారు.

11/09/2016 - 21:40

‘హిల్లరీ క్లింటన్’- గత కొన్నాళ్లుగా ఈ పేరు ప్రపంచమంతా సుపరిచితమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని సాధించిన తొలి మహిళగా వాసికెక్కిన ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి ఆదిలోనే సరికొత్త రికార్డును సృష్టించి చరిత్ర సాధకురాలిగా నిలిచారు. ఆది నుంచి ఎన్నికల సర్వేల్లో ఆధిక్యతను చాటుకుంటూ నువ్వానేనా అనే రీతిలో పోటీనివ్వటం ఆమె సామర్థ్యంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం.

11/09/2016 - 21:44

అందమైన బంధం ఆమెకు శాపంగా మారింది. మోడల్‌గా చేసిన వృత్తి ధర్మం ఒకింత ఒడిదుడుకులకు గురిచేసినా వెరవలేదు. సాధికారితకు హేతువుగా నిలవాల్సిన సాటి స్ర్తిలోకం తన వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చటాన్ని సహించలేకపోయింది. అదను చూసి ఎదురుదాడి చేసి ప్రత్యర్థుల నోళ్లు మూయించి భర్త విజయానికి బాసటగా

11/08/2016 - 22:56

ఓ ముష్కరుడి తుపాకీ తూటాకు బిఎస్‌ఎఫ్ జవాన్ గురునామ్‌సింగ్ బలయ్యాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా సెక్టార్‌లో పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి రావడానికి ప్రయత్నించగా గురునామ్ సింగ్ నాయకత్వంలో జవాన్లు గట్టిగా ప్రతిఘటించారు. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా, మిగిలిన శత్రువులు వెనక్కు తగ్గారు. ఆశ చావని ఉగ్రవాదులు మర్నాడు అదే ప్రాం తంలో నక్కి గురునామ్ (26)ను లక్ష్యంగా కాల్పులు జరిపారు.

11/05/2016 - 22:53

క్యాన్సర్ అనే శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని సాధించే స్థాయికి ఆధునిక వైద్యం అభివృద్ధిసాధించింది. ఇంకా ఈ వ్యాధిపై అనేక అనుమానాలు మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే గుర్తిస్తే మట్టుబెట్టటం సులువు అని వైద్య నిపుణులు చెబుతున్నా ప్రాణాంతక వ్యాధిగానే పరిగణిస్తూ ఆందోళన చెందుతున్నాం. సరైన చికిత్సా విధానాలు లేనపుడు క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని అనుకునేవాళ్లం.

11/04/2016 - 21:54

మంచు కు రిసే వేళలో పచ్చటి ప్రకృతి పరిమళాలు వెదజల్లుతోంది. ఈ కాలంలో పూచే పూలపై కురిసే మంచు బిందువులు వింతైన అందాన్ని కలిగిస్తాయి. అందుకే వింటర్ సీజన్‌లో ప్రతి ఇంట్లో పూల వసంతాన్ని కురిపించటానికి ఆసక్తి చూపుతారు. అపార్ట్‌మెంట్‌లలోగానీ, ఇంటి ముందు ఖాళీ స్థలంలో గానీ పూల మొక్కలు ఉంటే ఆ ఇంటికి కొత్త అందం వచ్చినట్లే.

11/03/2016 - 22:18

సెలబ్రిటీలు ఏది చేసినా సంచలనమే. వారి పెంపుడు కుక్కకు దెబ్బ తగిలినా సోషల్ మీడియా విలవిలలాడిపోతుంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సినీనటి గౌతమి తన సహచరుడు కమల్‌హాసన్‌తో ఉన్న 13 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్లు, ఈ మాటను మీతో చెప్పటానికి తన మనసు ముక్కలైందన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించటంతో మరోసారి సహజీవనంపై సరికొత్త చర్చకు తెరలేచింది.

11/03/2016 - 03:07

నైజం బాబులు..నాటు బాంబులు మీరండి.. అంటూ తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న సొట్ట బుగ్గల సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ ఇంటిదైంది. లాస్‌ఏంజెల్స్‌లో బాగా సన్నిహితులైన కొద్దిమంది మధ్య ఆమె వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 29న ఈ వివాహం జరిగిందని, ఈ వివాహనికి హృతిక్‌రోషన్ మాజీ భార్య సుజాన్నోఖాన్, ప్రముఖ డిజైనర్ సురిలీగోయల్ తదితరులు మాత్రమే హాజరయ్యారు.

11/03/2016 - 03:05

సమాజంలో అవకాశాలు లేని
పిల్లలకు మంచి విద్యాబుద్ధులు

11/01/2016 - 20:50

ప్రేమించే స్వభావం ఇరువైపులా ఉన్నపుడు వాళ్ల జీవితాల్లో ఆనందం ప్రకాశిస్తుంది. అయితే అలాంటివారు అరుదు. ఆ స్వభావాన్ని నిలుపుకోవాలంటే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. లోకం చెప్పినట్టు కాకుండా తమ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకునే నైజం ఉండాలి. జీవితంలో ప్రేమగా, శాంతిగా ఉండటమే తమకు ముఖ్యమన్న ధోరణి ఉండాలి.

Pages