S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/26/2018 - 22:07

వేసవిలో ఎండ ప్రభావానికి చర్మం కాంతి విహీనంగా మారుతుంథి. ముఖ్యంగా బయట తిరిగేవారికి ఇది సర్వసాధారణం. ఎండలో తిరిగేవారి చర్మం తొందరగా నల్లగా (టాన్) మారిపోతుంది. దుమ్మూ, ధూళి చేరి చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటి సమయంలో చర్మానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

03/25/2018 - 21:41

ఆడవారికీ ఆభరణాలకీ విడదీయరాని అనుబంధం. చిన్నపాటి ఫంక్షన్ మొదలుకుని పెళ్ళిళ్ళ వరకూ.. ఏ సందర్భమైనా మాదే హవా అంటూ రకరకాల నగలు, దుస్తులతో మెరిసిపోతుంటారు. అందరిలో కొత్తగా కనిపించాలనీ, అందరూ తమ దుస్తుల గురించి, నగల గురించి అడగాలనీ నయా ట్రెండ్స్‌ని ఫాలో అవుతుంటారు. చీరకు తగినట్లుగా నగలు వేసుకోవడం ఎప్పటినుండో వస్తున్న ఫ్యాషన్.

03/23/2018 - 20:38

నలభై మూడు సంవత్సరాల ఓ లాయర్ తన పేరును చెప్పినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యంతో ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కక్షణం అతను ఏం చెప్పాడో, వారు ఏం విన్నారో అర్థం కాలేదు. అది గమనించిన అతను తన పేరును, తన అన్నపేరును, చెల్లిపేరును చెప్పాడు. జనాలు ఇంకా ఆశ్చర్యపోయారు. కారణం అతని పేరు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’. అతని అన్నపేరు ‘క్యాస్ట్‌లెస్’, చెల్లిపేరు ‘షైన్ క్యాస్ట్‌లెస్’. ఏంటీ మీకూ అర్థం కాలేదా?

03/22/2018 - 20:29

కొత్తదనం.. ఎటుచూసినా వైవిధ్యమే.. ఇదే నేటి యువత జపం! అందుకే దుస్తులకే పరిమితమైన కలనేతలు నేడు నగల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చినవే సరికొత్త సోజో సొగసులు. మీనాకారీ, థెవా, విక్టోరియన్ డిజైనుల కలబోత.. సోజో! సోజో అనేది గ్రీకుపదం. దీనికి అర్థం పరిపూర్ణత్వం. బంగారానికి రంగుల్ని అద్దుతూ వజ్రాలు, కెంపులూ, పచ్చలూ, నీలాలు..

03/21/2018 - 20:44

‘మా అమ్మాయి నగరంలో ఎం.బి.ఏ. చదువుతోంది.’’
‘‘మా అమ్మాయి ఫలాన ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.’’
‘‘మా అమ్మాయి ఫలాన రంగంలో ఉన్నత స్థాయిలో ఉందని’’ వారి వారి కన్నవాళ్ళు ఆనందంగా చెప్పుకున్నంత సేపు పట్టలేదు.
‘‘మీ అమ్మాయి హాస్టలు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని’’
‘‘మీ అమ్మాయి హాస్టలు పై అంతస్థునుండి క్రిందికి దూకి ఆత్మహత్య చేసుకుందని

03/20/2018 - 21:24

తలపైన జుట్టు అందరికీ కావాలని ఉన్నా ఆడపిల్లలు మాత్రం కేశసౌందర్యం పట్ల జాగ్రత్త వహిస్తుంటారు. కాని నేటికాలంలో మధ్యవయస్సు స్ర్తిలనే కాక చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలడం పరిపాటి అయింది. వయస్సు భేదం లేకుండానే జుట్టు రాలిపోతుంది. సుమారు ఒక లక్షమిలియన్ల వరకు తలమీద వెంట్రుకలుఉంటాయి.

03/20/2018 - 21:17

మహిళల్లో మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు ఎక్కువ. వీటి బాఠిన పడితే మంట, నొప్పి, తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావడం వంటివి తరచూ వేధిస్తుంటాయి. ఈ సమస్యను ఒకరితో చెప్పుకోలేరు. ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడతారు. తమలో తాము బాధను అనుభవిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తే తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. లేదా ఈ మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు పెరుగుతూ ఇతర అవయవాలకు కూడా చేరే ప్రమాదముంది.

03/18/2018 - 22:30

చమత్కారంగా సంభాషించడం ఓ కళ. నాటికీ, నేటికీ.
నాడు రాజుల వద్ద కొలువు సంపాదించేందుకు ఇలాంటి ప్రజ్ఞాపాటవాలే ప్రదర్శించేవారు. తెనాలి రామకృష్ణులు కూడా రాయల వారి కొలువులో ప్రాపకం సంపాదించినదీ ఇలానే..
అలాంటి ఉదంతమే ఇదీ..!

03/16/2018 - 21:35

మనిషి మరో మనిషి గురించి తెలుసుకోవడం ఆసక్తిదాయకం. ఇది మానవనైజం. మనిషి సంఘజీవి. అయినా విలక్షణజీవి. నలుగురిలో ఉంటూనే తనదైన ప్రత్యేకత కలిగి ఉండడమనేది మనిషి సహజ లక్షణం. ఇందులో మహిళలు మరింత ముందుంటారు. ప్రతి మహిళ ఒక ప్రత్యేకమైన అరుదైన భావాలు కలిగిన మహిళగా ఉండాలనే కోరుకుంటుంది.

03/16/2018 - 21:17

వేసవిలో వాతావరణమంతా వేడి సెగలతో నిండిపోతుంది. దాంతో శరీరంలోని నీరు ఆవిరై చర్మం ఎండిపోయినట్లుగా, నల్లగా మారుతుంది. ముఖం కాంతివిహీనమవుతుంది. శరీరం శుష్కిస్తుంది. ఇలా కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటూ చర్మం నిగనిగలాడాలంటే వంటింట్లోని వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి!
* రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తాగాలి.

Pages