S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/22/2015 - 06:55

దిశా నిర్దేశన లేదు
ఉద్యోగాలు, పెట్టుబడుల ఊసేలేదు
మోదీ సర్కార్‌పై చిదంబరం నిప్పులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఎన్‌డిఏ ప్రభుత్వంపై సోమవారం ఇక్కడ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దశాదిశా లేకుండా పోయిందని నరేంద్ర మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

12/22/2015 - 06:54

పార్లమెంట్ సభ్యులు ప్రయాణించడానికి రూపొందించిన
ఎలక్ట్రిక్ బస్సును సోమవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

12/22/2015 - 06:42

టిడిఎల్‌పి సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ‘క్లాస్’

12/22/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 21: శాసనసభలో సోమవారం ఒక అరుదయిన సన్నివేశం ఆవిష్కృతమైంది. రాజకీయంగా పరస్పర బద్ధ శత్రువులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ కరచాలనం చేసుకున్నారు. విశేషమేమిటంటారా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 43వ జన్మదినోత్సవం సందర్భంగా జగన్ కూర్చున్న సీటు వద్దకు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి కరచాలనం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

12/22/2015 - 06:40

రైతుల ఆత్మహత్యల నివారణకు హైకోర్టు ఆదేశం

12/22/2015 - 06:40

నాగ్‌పూర్-హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం
యువత మూడ్‌ను మళ్లించే మాదకద్రవ్యం

12/22/2015 - 06:40

ఆస్తుల వేలాన్ని 15రోజుల్లో పూర్తి చేయండి
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశం
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిపై ఆగ్రహం

12/22/2015 - 06:39

తిరుమల, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ స్వామి వారిని బంగారు రథంపై అర్చకస్వాములు ఉదయం 8 గంటలకు వేంచేపు చేసి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులు గోవింద నామస్మరణల మధ్య మాడ వీధుల్లో శ్రీవారి రథం ముందుకు కదిలింది.

12/22/2015 - 06:39

భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి

12/22/2015 - 07:09

అనుమానాలను నివృత్తి చేసిన మహనీయుడు
విశ్రాంత న్యాయమూర్తి నర్సింహారెడ్డి

Pages