S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 07:08

* మంత్రి పల్లె రఘునాథరెడ్డి

11/21/2015 - 07:08

* ‘అమృత్’లో శూన్యం.. ‘అందరికీ ఇళ్లు’లోనూ అదేతీరు..
* తల పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు

11/21/2015 - 07:07

* వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం 92,832.. పూర్తయినవి 968...
* మంత్రి పల్లె నియోజకవర్గంలో పూర్తయింది ఒక్కటే..

11/21/2015 - 07:06

* అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ
* ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

11/21/2015 - 07:05

ఆదిలాబాద్ , నవంబర్ 20: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు జిల్లా నాయకులు మసి ఉల్లాఖాన్ అధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గ్రామపంచాయతీ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిండంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

11/21/2015 - 06:21

హైదరాబాద్, నవంబర్ 20: ఉబర్ క్యాబ్ సంస్థలో పని చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ మహ్మద్ జహీరుద్దీన్ ఆత్మహత్య కేసులో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ఉమర్ క్యాబ్ సంస్థ జహీరుద్దీన్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని వారు మంత్రుల దృష్టికి తెచ్చారు.

11/21/2015 - 06:20

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టనున్న 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 3344 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తీసుకోనున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్టు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

11/21/2015 - 06:19

హైదరాబాద్, నవంబర్ 20: రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు 50శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత దృష్ట్యా రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Pages