S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 05:37

* మంత్రి దేవినేనికి అభినందనల పరంపర

11/21/2015 - 05:33

విజయవాడ, నవంబర్ 20: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల అంగీకారంతో భూసమీకరణ ద్వారా సేకరించటం జ రుగుతుందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి కొ ల్లు రవీంద్ర అన్నారు.

11/21/2015 - 05:32

* కార్మికులకు మిగిలింది శ్రమదోపిడీ
* కార్మికుల గోడు వినేదెవరు?

11/21/2015 - 05:32

విజయవాడ, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి ప్రపంచ స్థాయి ఆర్కిటెక్కుల ఎంపికకు ఏపి సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటుచేసిన రెండురోజుల వర్క్‌షాప్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

11/21/2015 - 05:31

గుడ్లవల్లేరు, నవంబర్ 20: వరి కోతలు కోసే సమయంలో అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రైతులు నిండా మునిగారు. ఆరుగాలం పండించిన రైతుకు పంట చేతికి వచ్చే తరుణంలో ముంచుకొచ్చిన ఆకాల వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయని వాపోతున్నారు. నేలవాలిన వరి కంకులు గత కొద్ది రోజులుగా చేలో నిలిచిన వర్షం నీటిలో నాటడంతో మొలకెత్తాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

11/21/2015 - 05:30

ఖమ్మం, నవంబర్ 20: మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇంకా చెర వీడలేదు. వారిని విడిపించేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు ఇవ్వటం లేదు. నేతలు అపహరించబడిన పూసుగుప్ప గ్రామస్థులను పోలీసులు మావోల వద్దకు మధ్యవర్తులుగా పంపించినట్లు తెలుస్తోంది. అయితే వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.

11/21/2015 - 05:30

మొక్కుబడి తనిఖీలతో సిబ్బంది కాలక్షేపం

11/21/2015 - 05:30

- మంత్రి రవీంద్ర

11/21/2015 - 05:29

* రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఎఓ

11/21/2015 - 05:29

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్ వేదికగా వారం రోజులుగా జరిగిన 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపుకార్యక్రమం ఆర్భాటంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాలబాలికల ప్రదర్శనలు, వివిధ ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ చేసిన ప్రదర్శనలతో శిల్పకళావేదిక ఆడిటోరియం శుక్రవారం బాలల కేరింతలతో దద్దరిల్లింది.

Pages