S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2017 - 00:56

న్యూఢిల్లీ, జనవరి 2:బిసిసిఐ వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి బర్త్ఫ్ చేసింది. తక్షణమే వీరిద్దరూ వైదొలగాలని తీవ్ర స్వరంతో ఆదేశించింది. బిసిసిఐ ప్రక్షాళనకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనందుకు ఠాకూర్‌పై ధిక్కార చర్యల్ని చేపడతామని స్పష్టం చేసింది.

01/02/2017 - 03:17

కోల్‌కతా, జనవరి 1: కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గతంలో విపక్షాలను ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిన సిపిఐ(ఎం) ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.

01/02/2017 - 03:14

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించడానికి ముందు ఈ విషయమై ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ), కేంద్ర ఆర్థిక మంత్రి అభిప్రాయాలను స్వీకరించారా? అయితే సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) అభిప్రాయపడింది.

01/02/2017 - 01:33

లక్నో, జనవరి 1: సమసినట్టే సమసిన యూపీ అధికార సమాజ్‌వాది పార్టీ ముసలం ఏకంగా పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌నే ముంచేసింది. తండ్రి ప్రాపకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అఖిలేష్ ఏకంగా ఆయనే్న పార్టీ అధ్యక్ష పదవి ఉంచి తొలగించి అధికార పార్టీ పీఠాన్ని అధీష్టించాడు. ‘నేనే అధ్యక్షుడ్ని..ములాయం మార్గదర్శి’అంటూ ప్రకటించేశాడు. ఈ పరిణామంతో సమాజ్‌వాది పార్టీ నడిమధ్యకు చీలిపోయింది.

01/02/2017 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 1: పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.1.29 పెరగ్గ, డీజిలు ధర లీటరుకు 97 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రినుంచే అమలులోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. పెరిగిన ధరల తర్వాత హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు స్థానిక పన్నులతో కలుపుకొని రూ 74.90గా ఉంటుంది. డీజిలు ధర లీటరు రూ. 62.71గా ఉంటుంది.

01/02/2017 - 01:21

న్యూఢిల్లీ, జనవరి 1: పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బ్యాంకులను కోరిన 24 గంటలల్లోపే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన ప్రామాణిక రుణ రేటును 0.9 శాతం తగ్గించింది.

01/02/2017 - 01:18

న్యూఢిల్లీ, జనవరి 1: దోమకాటు వల్ల ఎవరు మరణించినా ప్రమాద కారణంగా జరిగిన మరణంగానే పరిగణించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. దీని వల్ల జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నా రు.

01/02/2017 - 01:17

న్యూఢిల్లీ, జనవరి 1: రైల్వే కూలీలకు నూతన సంవత్సర శుభవార్త. దాదాపు 20వేలకు పైగా ఉన్న వీరికి ఆర్థిక ధీమా కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. వీరందరినీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిర్వహించే పథకాల పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా ప్రతి రైల్వే టికెట్‌పైనా పదిపైసల సెస్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

01/02/2017 - 00:59

కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.

01/02/2017 - 00:54

న్యూఢిల్లీ, జనవరి 1: సరిహద్దుల వద్ద శాంతిని పరిరక్షించాలని దేశంతోపాటు సైనిక దళం కాంక్షిస్తోందని, ఇందుకోసం అవసరమైతే ఏ రూపంలో బలాన్ని ఉపయోగించేందుకైనా ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తే లేదని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆదివారం స్పష్టం చేశారు. తద్వారా ఆయన పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు పంపారు.

Pages