S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/30/2015 - 07:34

శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి

12/30/2015 - 07:33

విజయపురిసౌత్, డిసెంబర్ 29: శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి మంగళవారం 2633క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం 508.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 129.6422 టీయంసీలకు సమానం. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 2490 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.

12/30/2015 - 07:33

నలుగురు దుర్మరణం

తాగిన మైకంలో లారీ డ్రైవర్ చితకబాదిన జనం

12/30/2015 - 07:32

శాఖకు రూ.2 వేల కోట్లు కేటాయింపు
ప్రతి నియోజకవర్గానికీ మినీ ట్యాంక్‌లు మంజూరు
రెండవ విడత మిషన్ కాకతీయ కింద 10,500 చెరువులు
జనవరి రెండవ వారం నుంచి ఈ పనులు
రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేంద్రకుమార్ వెల్లడి

12/30/2015 - 07:32

సబ్ కాంట్రాక్టర్ వద్ద 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

12/30/2015 - 07:32

1.3 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల గుర్తింపు
తలమానికం కాకతీయ గనులు
సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని
ఏరియా కార్మిక సంఘాల నేతల డిమాండ్

12/29/2015 - 18:45

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులదే కీలక పాత్ర అని కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో టీజీవో డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

12/29/2015 - 17:15

నిజామాబాద్‌: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌ వల్ల 3లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం లేదని, ఈ విషయంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సదాశినగర్‌ మండలం క్రాస్‌రోడ్‌ దగ్గర ప్రాణహిత చేవెళ్లపై జరిగిన బహిరంగ సభలో జానారెడ్డి పాల్గొన్నారు.

12/29/2015 - 13:30

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పదో యూనిట్ లో అధికారులు మరమ్మతులు చేపట్టారు.

12/29/2015 - 11:38

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హఫీజ్ బాబా నగర్, బహదూర్‌పురా, కాలాపత్తర్, తదితర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. దాదాపు 450 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Pages