S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/01/2016 - 08:22

రబీలో పూర్తిగా అటకెక్కిన ‘వరి’ సాగు విస్తీర్ణం..!
జిల్లావ్యాప్తంగా ఎక్కడా వరినాట్లు వేయని దైన్యం

01/01/2016 - 08:22

ఎంపి దయాకర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వెల్లడి

01/01/2016 - 08:21

హైదరాబాద్‌లో నలుగురు యువకుల అరెస్టు

01/01/2016 - 08:21

వీరంగం సృష్టించిన ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి బంధువులు
మోహన్ రెడ్డి, అనుచరులకు 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్

01/01/2016 - 08:19

ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆకస్మిక తనిఖీ
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
దొంగచాటుగా సంతకాలు పెట్టి ఎగ్గొట్టిన టీచర్లు
లిఖితపూర్వకంగా పిఓకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
* అసెంబ్లీలో కూడా చర్చిస్తామని ఎమ్మెల్యే స్పష్టీకరణ

01/01/2016 - 08:19

టిటిడిపి నాయకుడు ఎర్రబెల్లి ధ్వజం

01/01/2016 - 08:18

హైదరాబాద్, డిసెంబర్ 31: టిఆర్‌ఎస్ పార్టీ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచేందుకు సెటిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తోందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టిఆర్‌ఎస్ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందన్నారు.

01/01/2016 - 08:18

ఏర్పాటుకు రంగం సిద్ధం ప్రభుత్వం పచ్చజెండా

12/31/2015 - 16:12

వరంగల్ : వరంగల్ నగరంలో ర్యాగింగ్ నియంత్రణకు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటుచేశామని ఓరుగల్లు నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు షీటీంలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈ ఏడాది నగరంలో 211 చోరీ కేసులను ఛేదించామని, 667 గ్రా. బంగారం, 2.7 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.

12/31/2015 - 11:41

హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు నగరంలో అన్ని ఫ్లై ఓవర్స్‌ను మూసివేస్తారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెక్లెస్ రోడ్‌తోపాటు 15 ప్రాంతాల్లో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు.

Pages