S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 22:02

దుష్టశిక్షణ, శిక్ష రక్షణచేసి, ధర్మాన్ని పరిరక్షించడంకోసం శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. బృందావనలీలను మహిమ లకే మహిమ గా చూపెట్టాడు. యశోదాదేవి తను కన్న కొడుకు చిన్నవాడు అని బెత్తంపుచ్చుకుని బెదరించాల నుకొంటే చిన్నవాడు చిన్మయుడు అని చెప్పడానికా అన్నట్టు నోట పదునాల్గు భువనా లను చూపెట్టాడు. అతి లేత వయస్సులోనే పూతన శకటాసురు ల్లాంటి ఎందరో రాక్షసులను మట్టుపెట్టిన వీరాధివీరుడు శ్రీకృష్ణుడు.

07/03/2016 - 22:00

రామకథాగానంలో తన్మయుడు, శివాంశ సంభూతుడు, రాక్షసాంతకుడు మారుతి.

,
07/03/2016 - 21:58

జగన్నాథుడంటే జగత్తు కంతటికీ నాయకుడు. జగత్తుకు హితం చేకూర్చేవాడు. శ్రీ మహావిష్ణువు జగన్నాథ నామంతో భాసిస్తూన్న క్షేత్రం ‘పూరీ’గా నామాంతరం చెందింది.
పూరీలో వెలసిన క్షేత్రజ్ఞునికి ‘దారుబ్రహ్మం’, ‘చొక్కడోలా’, ‘చొక్కినయనా’, ‘పురుషోత్తముడు’అని ఎన్నో నామాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఆ ఒకే మూర్తిని జగన్నాథునివి.

07/03/2016 - 21:54

అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చందనోత్సవంతోపూరీ జగన్నాథుని రథాల తయారీకి శ్రీకారం జరుగుతుంది. దీని మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. నరేంద్రకొలనులో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి.

07/03/2016 - 21:51

త్రిలోక సంచారి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు.

07/03/2016 - 21:44

మంచి మాట చెప్పినా వినేవాడుండడు. ఒకవేళ వింటే విన్నవాడు గొప్పవాడవుతాడు. మారీచుడు రాముణ్ణి గురించి గొప్పగా చెప్పినా రావణుడు వినలేదు. తన అనుభవంతో కలిగిన రామశబ్దం మహిమను గురించి ఎంత చెప్పినా వినలేదు. రావణాసురుడి చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం మంచిదని, రావణుడు చెప్పినట్లే బంగారు లేడిగా మాయదారిగా సీతారాముల ఆశ్రమం నందు తిరగడానికి మారీచుడు నిశ్చయంచుకుని వెళ్లాడు.

07/03/2016 - 21:41

సంతోషం కోసం ఎక్కడో వెతక్కర్లేదు. అది మన మనసులో ఉంది అంటారు విజ్ఞులు. మనిషికి తృప్తి ఉంటే చాలు సంతోషం అదే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సంతోషం ఉన్నా సరే పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు అందరూ ఆనందాన్ని కోరుకునేవారే. తృప్తి స్వర్గాన్ని ఇలలో కనిపింపచేస్తే అసంతృప్తి సంతోషంగా ఉన్న ఇంటిని కూడా నరకాన్ని చేస్తుంది.

07/03/2016 - 21:37

* జడ భరతుడు భారతదేశం పాలించినందువల్ల ‘‘్భరతదేశం’’ ఇఅని పేరు వచ్చిందంటారు. కొందరు శకుంతలా పుత్రుడైన భరతుడు పాలించినందువల్ల అంటారు. నిజమేమిటి? కె.వి. ప్రసాదరావు, కందుకూరు

07/03/2016 - 21:22

చ. తలఁపగ నాఁడు పల్కిన విధం బెటఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నైరని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధినాథులన్

07/03/2016 - 21:21

‘‘కావచ్చు. కానీ ఆ రోజు భరణి గెస్ట్‌హౌస్‌కి వచ్చే సమయానికి వాచ్‌మెన్ అక్కడ లేకపోవడం మాత్రం యాదృచ్ఛికం కాదు. ఎవరో కావాలనే ఆ సమయానికి అతడు అక్కడ ఉండకుండా ప్లాన్ చేసారు’’
‘‘ఎలా చెప్పగలుగుతున్నారు?’’

Pages