S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 23:14

నేడు ప్రపంచ జల దినోత్సవం
*

,
03/22/2020 - 23:45

ఆధారాలు
*
అడ్డం
*
1.పదిన్నొకటి (4)
4.నిప్పుతో ఇది ఆడకూడదంటారు (4)
6.అస్వస్థుడు (2)
7.ఆనందం (2)
9.కారు కాదు కదా, కాకియైనా దూరదు
ఈ అడవిలో (4)
10.లేని గొప్ప ప్రదర్శించుకోవడం (4)
11.ఈ ‘గన్నారెడ్డి’ కాకతీయుల కాలం నాటి
చారిత్రక పురుషుడు (2)
13.ఖండము (2)
15.పద్మం. దీని ముందో ఉత్తమ కార్టూనిస్టు ఉన్నాడు (4)

03/22/2020 - 23:05

‘‘కారేరాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ, సిరిమూట గట్టుకుని పోవం జాలిరే, భూమిపై బేరేన గలదే, శిబి ప్రముఖులుం బ్రీతిక్ యశః కాములై రుూరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?’’

03/22/2020 - 22:54

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర శాసనసభలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంలో గతంలో చెప్పిన విషయాలను పునఃప్రస్తావించారు. వీటిలో ప్రధానమైన విషయమేమిటంటే.. ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు పౌరసత్వం రుజువు చేసుకోవడానికి పనికిరావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు.

03/22/2020 - 22:52

నూతన ఆర్థిక సంస్కరణల అమలుతో గత మూడు దశాబ్దాలుగా భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగినా, దేశంలో సంపద పెరుగుతున్నా, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు అనేక రెట్లు పెరుగుతున్నా గ్రామీణ, వ్యవసాయ రంగాలు మాత్రం శిథిలావస్థకు చేరుకొం టున్నాయి. ఆ రంగాలలో జీవం నింపే ప్రయత్నాలు చెప్పుకోదగిన విధంగా జరగడం లేదు.

03/22/2020 - 22:47

దీపావళి బావ
*
- షణ్ముఖశ్రీ 8897853339
*
శ్రీనివాస్:నేను కూడా మధ్య మధ్యలో అంతేనండీ! నన్ను చూశాక మీకేమనిపించింది. హీరోలాగాలేనా?
వసంత: అలాగే వుంటారు ముందు. ఆ తర్వాతగా విలన్‌గానో, రేపిస్టుగానో మారేది. బుద్ధిలేని మగబుద్ధి అంతే.

03/22/2020 - 22:46

కల్య అంటే సుఖం; అణమతి అంటే పొందటం; వెరసి కల్యాణం అవుతుంది. ఎవరీ కల్యాణ చక్రవర్తి? కల్యాణ చక్రవర్తి అన్న పేరు వింటూనే వున్నాం. కాని, మనం చెప్పుకోబోతున్న ఈ కల్యాణచక్రవర్తి మామూలు మనిషి కాడు. అసాధారణ వ్యక్తి! సర్వం సహా చక్రవర్తి!

03/22/2020 - 22:44

ఆక్టోవియన్ యుద్ధ నౌకలు రణభేరి వాయించి, ముందుకు సాగినవి. అతి ప్రశాంతంగా ఏంటనీ ఓడల్ని అన్ని వైపులనుంచీ ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూన్నవి. ఏంటనీ నౌకాదళాలు కూడా రణభేరి మోగించినవి. అవి ముందుకు సాగడంలేదు. శత్రునౌకల్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తూన్నవి. అదెలాగో తెలియక తికమకపడుతూన్నవి.

03/22/2020 - 22:42

తే.గీ అచ్యుతానంద గోవిందయనెడి మంత్ర
మెల్లవేళల జపియింపుమెట్టి యంటు
రోగములు దరిఁజేరవేరోజునైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అచ్యుతానంద గోవింద అనే నామత్రయ మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూంటే కరోనా వంటి భయంకరమైన అంటురోగాలు కూడ ఏరోజూ మన దరికి చేరవనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణ మూర్తీ! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

03/22/2020 - 22:37

అప్పటికే ‘‘ఇష్టదేవతా వందన, సుకవి స్తుతులగు కవితతినికృతులజేసి, నవీన కావ్యరచనకు ననుకూల కదల్’’ దలంచుచున్న పెద్దనతో, ‘అతుల పురాణాగమేతిహాసకథార్థ స్మృతియుతుడవు ఆంధ్ర కవితాపితామహుడవు, చతురవచోనిధివి, శిరీష కుసుమ పేశల సుధా మయోక్తుల పేర్కొన నీకు ఎవ్వరు’ ఈడనుచు ‘కృతి రచింపుము మాకు’ అని ప్రార్థించాడు. అంతటితో ఊరుకుంటే బాగానే ఉండేది.

Pages