S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 20:37

గాలి ఎంత సహజమో ‘నార్తరన్ లైట్స్’ కూడా అంతే. సూర్యుడి నుంచి విడుదలయ్యే హైడ్రోజన్ గ్యాస్ విద్యుదావేశపూరిత ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన వాయువుగా మారుతుంది. ఈ ‘ప్లాస్మా’ వినువీధిలో ‘సోలార్ విండ్’ ద్వారా ప్రయాణిస్తుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే కొంత ప్లాస్మా భూమిని చేరుతుంది. భూమి ఉత్తర దక్షిణ అయస్కాంత ధృవాలు దీనిని ఆకర్షించి తమవైపు లాగివేస్తాయి.

03/05/2016 - 20:34

ఆధారాలు

అడ్డం

03/05/2016 - 20:33

బొడ్డు రామకృష్ణ, చిరతపూడి
ప్రభుత్వంవారు మరుగుదొడ్లు ఉచితంగా కట్టించి ఇచ్చుచున్నారు. వాటిని ఎంతమంది ఉపయోగించుచున్నారో పట్టించుకొనుట లేదు. నూటికి తొంబది వాడుట లేదు. ఇది ఎంతవరకు సబబు?
వాటిలో ఎన్ని ఉపయోగించుకోగల స్థితిలో ఉన్నాయి?

03/05/2016 - 20:29

అవీ-ఇవీ

03/05/2016 - 20:28

వేంకటేశ్వరా వృద్ధాశ్రమ ప్రాంగణంలో వాకింగ్ చేస్తున్న రమ ఎందుకో బాధపడుతున్నట్లుగా మైథిలికి తోచింది.
‘రమా పిల్లలు ఫోన్ చేశారా?’

03/05/2016 - 20:26

వనంలో వసంతం.. ఉరికే జలపాతం.. ఆదివాసీల మోముపై అమాయకత్వం.. పసిపిల్లల బోసినవ్వులు.. ఇలాంటి దృశ్యాలను చూస్తే పులకించని మనసుంటుందా..? ప్రకృతి రమణీయతే కాదు.. అరుదైన సందర్భాలు సైతం మనలో వింత అనుభూతులు కలిగిస్తాయి. కొన్ని అద్భుత దృశ్యాలు మన మనోఫలకాలపై జ్ఞాపకాలుగా చిరకాలం మిగిలిపోతాయి. ఎప్పుడో మనం చూసిన, చూడని దృశ్యాలు కళ్లముందు కదలాడాలంటే అది ఛాయాచిత్రాల (్ఫటోలు) వల్లే సాధ్యం.

03/05/2016 - 20:22

చిన్నప్పుడు నాకు దట్టంగా జుట్టు ఉండేది. నా వెంట్రుకలు పొడవుగా ఉండి ఎప్పుడూ నా ముఖం మీద పడేవి. వాటిని సర్దుకోవడమే నాకు అనుక్షణం ఓ పెద్ద పనిగా ఉండేది. తల కిందికి దించుకొని చదువుకోవడం ప్రారంభించగానే అవి నా కళ్లకి అడ్డంగా వచ్చేవి. వాటిని పైకి అనుకుంటూ చదువుకోవడం ఓ సరదాగా ఉండేది. తల మీద వెంట్రుకలు దట్టంగా ఉండటం వల్ల తలని దువ్వుకోవడం కూడా అంత సులువుగా ఉండేది కాదు.

03/05/2016 - 20:21

సండేగీత
---------
ప్రేమ, గౌరవం అన్న రెండు పదాలు భిన్నమైనవి. రెండింటిలో భేదం ఉంది. ప్రేమ అత్యున్నతమైనదని చాలామంది భావన. నిజానికి గౌరవం అన్నదే అత్యున్నతమైన భావన. ప్రేమే గొప్పది అన్న అభిప్రాయం రావడానికి కారణాలు ఎన్నో.

03/05/2016 - 20:17

అందాల తార కాజల్ అగర్వాల్ తన రూటును మార్చుకునే ప్రయత్నంలో పడిందట. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్న కాజల్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తన హవాను చాటుకున్న విషయం తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని ఫాలో అవుతున్న ఈ అమ్మడు తాజాగా సినిమా రంగంతో పాటు బిజినెస్ రంగంలోనూ తన హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తుందట.

03/05/2016 - 21:12

ఒక తప్పును ఇంకో తప్పు సరిచేసింది.
గాంధీగారి చలవవల్ల చౌరీచౌరాలో చతికిలపడిన జాతీయోద్యమం ఐదేళ్ల తరవాత తెల్లదొరల తొందర మూలంగా పుంజుకుని మళ్లీ దారిన పడింది.

Pages