S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/04/2016 - 04:23

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: చెన్నై సెంట్రల్, బేసిన్ బ్రిడ్జి జంక్షన్ మధ్య 5, 6 లైన్ల వద్ద ట్రాఫిక్ ఫెసిలిటీ వర్క్స్ నిర్వహిస్తున్నందున ఈనెల 6నుంచి వచ్చేనెల 7 వరకు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్ళే రైళ్ళను రద్దు చేసినట్టు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వెందర్‌యాదవ్ తెలిపారు.

09/04/2016 - 04:21

బిక్కవోలు, సెప్టెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కాపవరం పంచాయతీ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి రైస్‌మిల్లులో శుక్రవారం రాత్రి నుండి నిర్వహిస్తున్న విజిలెన్స్ దాడుల్లో సుమారు రూ.16కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు విజిలెన్స్ ఎస్పీ టి రాంప్రసాద్ శనివారం తెలిపారు.

09/04/2016 - 04:20

కాకినాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ వినియోగానికి 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు.

09/04/2016 - 04:01

హైదరాబాద్‌లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో శనివారం భేటీ అయన ఆ పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు. చిత్రంలో పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రసాదరాజు, రోజా తదితరులున్నారు

09/04/2016 - 03:59

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వరుస ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రత్యేక హోదా డిమాండ్ సెగ ఇప్పటికే ఢిల్లీకి తాకగా, ఆ అంశం తెదేపా-్భజపా బంధానికి ప్రమాదకరంగా పరిణమించింది. గత మూడు నెలల నుంచి రాయలసీమలో ఉక్కు ప్యాక్టరీ కోసం జనం రోడ్డెక్కారు. విశాఖలో రైల్వే జోన్ పెట్టాలన్న డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ఉడుకుతోంది.

09/04/2016 - 03:58

నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 3 : కీళ్లు ఇతర జాయింట్ నొప్పుల నివారణకు రాష్ట్రంలోనే తొలిసారిగా అపోలో వైద్యశాలలో స్టెమ్‌సెల్ థెరపి చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టామని ఆ ఆసుపత్రి యూనిట్ అధికారి నవీన్ తెలిపారు.

09/04/2016 - 03:58

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సాధికారిక సర్వే కారణంగానే కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ జిల్లాల పర్యటన ఆలస్యం అవుతోందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు.

09/04/2016 - 04:42

గుంటూరు, సెప్టెంబర్ 3: ఏపి కొత్త సచివాలయం వద్ద ఆందోళనల పర్వం మొదలైంది. గత రెండురోజులుగా మంత్రులు ఎడతెగని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం విశ్వవిద్యాలయాలపై మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు అధ్యాపకులు మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి చేరుకున్నారు.

09/04/2016 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 3: జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 17వ తేదీ నుంచి యలమంచిలి రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా నిలపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు నిలపాలని నిర్ణయించినట్లు తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12805) యలమంచిలి రైల్వే స్టేషన్‌కు ఉదయం 7.15 గంటలకు చేరుకుంటుంది.

09/04/2016 - 03:55

విజయవాడ(బెంజిసర్కిల్), సెప్టెంబర్ 3: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలువురు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి అవార్డులను ఇవ్వనుంది. సెప్టెంబర్ 5న మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధకృష్ణ జయంతితో పాటు ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా విద్యాభివృద్ధిలో అత్యుత్తమంగా నిలిచిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.

Pages