S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/28/2018 - 01:08

అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం చెప్పిన కొద్దిమంది తెలుగు కవులలో గుంటూరు శేషేంద్రశర్మ ఒకరు. అన్నమయ్య, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల తరువాత అంతర్జాతీయ స్థాయి కవిత్వపు మరో పార్శ్వం శేషేంద్ర. ప్రాంతీయత, వర్గం, కులం, మతం, అశ్లీలతలకు అతీతమైన నిర్మలమైన కవిత్వం చెప్పారాయన.

05/21/2018 - 03:55

సహితస్య భావం సాహిత్యం - అని భారతీయులు నమ్మారు. కాని సాహిత్యం ద్వారా అరాజకత్వాన్ని వ్యాపింపచేయాలని మార్క్సిస్టులు విశ్వసించారు. మతానికి వౌలిక లక్షణాలుంటాయి. ఒకే దేవుడు - ఒకే మత గ్రంథం- ఒకే మోక్షమార్గం. ఇస్లాంలో అల్లా ఒక్కడే దేవుడు- మహమ్మద్ ఒక్కడే ప్రవక్త- ఖురాన్ ఒక్కటే మత గ్రంథం- దీనిని కాదనేవారు కాఫిర్లు. అంటే అవిశ్వాసులు. అట్టివారిని జీహాదీ పేరుతో వధించాలి- ఖలీఫా మత రాజ్యం స్థాపించాలి.

05/14/2018 - 00:27

ఎర్రన్నల కబంధహస్తాల్లో సాహిత్య అకాడమీ (30-4-18) వ్యాసం చూడగానే నవ్వొచ్చింది. ఎవరో పాపం అవగాహన లేక రాశారని అనుకున్నా. మళ్లీ అదే వ్యక్తి తెలుగునాట సిద్ధాంత రాజకీయం (7.5.18) అనే వ్యాసం రాశాడు. వ్యాసం చూడగానే ఆలోచించాల్సిన విషయంగా తోచింది. ఇది అజ్ఞానంతో రాస్తున్న వ్యాసాలు కావు. అక్కసుతో రాస్తున్న వ్యాసాలు అన్పించింది. కాలం చెల్లి, అరిగిపోయిన ముసలి భావాలే కన్పించాయ.

05/07/2018 - 00:21

విత్వం ఆల్కెమో.. ఆల్కహాలో రసజ్ఞత ఉన్నవారికే తెలుస్తుంది. కానీ కవులు నడయాడే కేంద్ర సాహిత్య అకాడమీ మాత్రం రాజకీయాలకు అడ్డాగా మారింది. మేడిపండులా పైకి పరమ సాధువుల్లా కన్పించే కవి పుంగవులు, సాహిత్య శేఖరులు ఇంచుమించు రాజకీయ నాయకులంతా ఎత్తు ఎదిగారు. రాజకీయ పార్టీలు తమ అధికారాన్ని అక్షరాలా కాపాడుకొన్నట్లు ఇందులో గద్దెనెక్కినవాళ్లు ‘స్వార్థపరాయణత్వం’ ఆమూలాగ్రం కొనసాగిస్తున్నారు.

04/30/2018 - 03:28

భారతదేశం ఎన్నో భాషలకు పుట్టిల్లు. పాణిని ఎప్పటివాడో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ పుట్టిన ‘మహేశ్వర సూత్రాలు’ అన్ని భాషల అక్షరాలకు పొత్తిళ్లు.

04/23/2018 - 02:04

మనసుని అలా వొదిలేస్తే అందులో ఆలోచనల పడవేదో వంటరిగా ఎక్కడికో నింపాదిగా పోతోంటే గాలి తన అలవరసలపై రజనీని మోసుకువస్తుంది. ఈ ఎండాకాలంలో చల్లగాలి నిండా రజని నింపిన ఓలేటి, గోపాలరత్నం, ఎందరెందరో మన గుండెల్లోకి హాయిగా సరఫరా అవుతారు. ఏకాంతం అంతా వెనె్నల పరచినట్టు- ఆ వెనె్నట్లో రజనిగారు తన బాణీతో రాజేశ్వర్రావునో, కృష్ణుని వేణువునో, రెండూ మిళాయించో మన నిశ్శబ్దాన్ని తనివితీరా అలంకరించడమో...

04/16/2018 - 03:18

ఒక జన్మలో మూడు జన్మల సంఘటనా సమ్మర్ధమైన బతుకు బతికేవారు అతి కొద్దిమంది మాత్రమే. అలాంటివారిలో దక్షిణాదిన ఆద్య పర్వత శృంగం కందుకూరి వీరేశలింగం ఒకరు. ఏప్రిల్ 16న వారి 170వ జయంతి. (జననం: 16-04-1848). 27 మే, 1919న కన్నుమూసిన కందుకూరి వారి శతవర్ధంతి వత్సరం కూడా ఇది. (మే 2018-మే 2019). వలస పాలనలోని దక్షిణ భారత సీమలో, ప్రజలకు ముఖ్యంగా స్ర్తీలకు స్వేచ్ఛ నిరాకరించే సంఘంతో తగవు పెట్టుకున్న సాహసి.

04/09/2018 - 00:36

ఈమధ్య డా. రాపాక ఏకాంబరాచార్యుల వారు రూపొందించి ఇచ్చిన ‘అవధాన విద్యా సర్వస్వం’ చదివాను. 13వ శతాబ్దం నుండి ఈనాటివరకు ఉన్న 182 మంది అవధానులను గూర్చి సోదాహరణంగా వివరించారీ గ్రంథంలో. పుస్తకం చివరలో ఉదాహరణలు లభించని 107 మంది ప్రముఖ అవధానులను తెలుగు అకాడమీ ప్రచురించిన సాహిత్య కోశము ఆధారంగా సంక్షిప్త పరిచయం చేసినారు డా. ఏపాక వారు. పద్య కవిత్వం మీద డా.

04/02/2018 - 00:26

భారతీయ భాషలలో అత్యంత ప్రాచీనతా విలువలు కలిగిన మన మాతృభాష తెలుగుకు, కన్నడ ఆదికవి పంపన వ్యక్తిగత, సాహితీ జీవితంలో ప్రగాఢ అనుబంధం వున్నట్టు శతాబ్దాలనాటి చరిత్ర స్పష్టం చేస్తోంది. దక్షిణాదిన పంప మహాకవి విలసిల్లిన కాలంలో భాషల ప్రాంతీయతలకు, గిరిగీసుకొన్న సరిహద్దులు, ఆనవాళ్ళు లేవు.

03/25/2018 - 22:09

తెలుగు కథ సాహిత్యంలో చారిత్రాత్మక కాల్పనిక కథలు (్హజఒఆ్యజష్ఘ జషఆజ్యశ డఆ్యజళఒ) ఓ ప్రత్యేక ప్రక్రియగా ఎదగలేదు. తొలి తరం కథకులు చరిత్రలోని పలు అంశాలను, వీర గాథలను కథల రూపంలో ప్రదర్శించారు. కానీ తరువాత రాను రాను ఈ ప్రక్రియ వెనుక పడింది. హిస్టారికల్ ఫిక్షన్ ప్రక్రియకు మరో రూపం హిస్టారికల్ ఫాంటసీ కథలు.

Pages