S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/21/2019 - 11:14

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆనంద యోగఅంతర్జాతీయ యోగా
దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈశా ఫౌండేషన్ 3ఆనందం2 అనే ఓ ప్రత్యేక 3ఇన్ కాన్వర్సేషన్ విత్ మిస్టిక్2 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 23న అంటే ఆదివారం రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సరళమైన ఈశ ఉపయోగ సాధనాలు/సెషన్లతో కార్యక్రమం మొదలవుతుంది.
యోగ సెషన్ తరువాత ఇన్నర్ ఇంజనీరింగ్2 యోగం ఆనంద మార్గం అనే

06/19/2019 - 19:48

భారతదేశంలో మహిళా డిస్క్ జాకీలు చాలా తక్కువ. డిస్క్ జాకీలు అంటే డీజే ఎంతో ఆకర్షణీయమైన వృత్తే అయినప్పటికీ, ఇందులో ఉండే ఇబ్బందులు ఇందులో కూడా ఉన్నాయి. ఇది మహిళల వృత్తి కాదని చాలామంది అంటుంటారు. అదేమో కానీ మహిళలు కూడా ఈ రంగంలో రాణించవచ్చు.. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను దాటితే చాలు ఈ వృత్తిలో కూడా ఎంచక్కా రాణించవచ్చు అని నిరూపిస్తోంది డీజే పూజాసేఠ్. ఈమెకు 31 సంవత్సరాలు.

06/18/2019 - 22:43

లింగ సమానత్వం..
సమాన వేతనం..
గౌరవం..
పనిగంటల తగ్గింపు..

06/17/2019 - 19:47

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో మరోసారి చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించబోతోంది. అదే చంద్రయాన్- 2. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ శాటిలైట్‌ను జులై 15, తెల్లవారుజామున 2 గంటలా 51 నిముషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతున్నారు. ఇంతకు మునుపు ఇస్రో 2008, అక్టోబర్‌లో చంద్రయాన్- 1 ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి పంపించింది.

06/16/2019 - 22:38

అది రీనో అనే గిరిజన తెగ. ఈ తెగలో మహిళలే కుటుంబ పెద్దలు. వీరిది మాతృస్వామ్య వ్యవస్థ.. ఇక్కడి యువతలు తమకంటే చిన్నవయసులో అంటే ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు తక్కువ వయసుండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు.. వివరాల్లోకి వెళితే..

06/14/2019 - 19:41

సెంట్రల్ బొటానికల్ లేబొరెటరీ (అలహాబాద్)కు డైరెక్టర్‌గా, రీజనల్ రీసెర్చి లేబొరెటరీ (జమ్మూ), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) వంటి ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్తవ్రేత్తగా బహుముఖ సేవలను అందించారు. చెరకు, వంగ మొక్కలపై చిరస్థాయిగా నిలిచే పరిశోధనలు చేశారు.

06/13/2019 - 20:33

నాటిన ఒక్కో మొక్కను కాపాడుకునేందుకు మహిళలు గుట్టకు దిగువన ఉన్న మంజీర నది నుండి బిందెలతో నీరు తీసుకువచ్చి పోసి పెంచి పోషించారు. ఇప్పుడు ఆ గట్టు ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

06/12/2019 - 19:32

బతుకు మొదలుపెట్టగానే బాధ్యతలు మరిచిన పుత్రరత్నాల నిర్వాకానికి నిదర్శనాలు వృద్ధాశ్రమాలు.. అవసాన దశలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలే ఔషధాలుగా బతుకుతూ రోజులు లెక్కపెట్టుకునే పండుటాకుల పాలిట అవి బందిఖానాలు.. ‘చిట్టితల్లి నిద్ర లే.. స్కూలుకు టైమవుతోంది..’ అంటూ నిదుర లేపిన అమ్మానాన్నలు.. ఇప్పుడు వృద్ధాశ్రమంలో లేవలేని స్థితిలో ప్రేమగా మాట్లాడే నాలుగు మాటలకోసం తపించిపోతున్నారు.

06/11/2019 - 20:02

హింసను నిశ్శబ్దంగా భరించాలి.. వివక్షను వౌనంగా ఆమోదించాలి.. నోరెత్తితే తప్పు.. ఇదీ దిల్లీలోని మురికివాడ మహిళల పరిస్థితి.. వారి జీవనం, జీవితం చాలా దుర్భరం. కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి స్ర్తిలకు ఆసరా కావాలి. ఆ ఆసరానే అందిస్తున్నాయి దిల్లీ నగరానికి చెందిన మహిళా పంచాయితీలు.

06/10/2019 - 19:42

ఆలోచనలు అందరూ చేస్తారు. కాని అసాధారణంగా కొందరే ఆలోచిస్తారు. అలా భిన్నంగా ఆలోచించగలిగినవారు మాత్రమే జీవితంలో విజయాలు సాధిస్తారు. నాయకులు అవుతారు. ఇలా వారియొక్క, విశిష్ట వ్యక్తిత్వంతో పలువురిని ఆకట్టుకుంటారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. అసలు అసాధారణంగా ఆలోచించటమంటే ఏమిటి! అందరూ ఆలోచించే పద్ధతిలో లేదా ఒక మూస విధానంలో ఆలోచించక పోవటమే.

Pages