S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/01/2018 - 19:33

ధనత్రయోదశి, దీపావళి రాబోతున్నాయ. అం దరూ బంగారం రూపులో లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేటితరం అమ్మాయిలైతే ట్రెండీగానూ, సంప్రదాయంగానూ ఉండే బంగారు ఆభరణాలను ఎంచుకుంటారు. సందర్భానికి తగినట్లుగా తయారవడం ఈతరం అమ్మాయిలకు పుట్టుకతో వచ్చిన విద్య. ఒక సందర్భంలో జీన్స్, టీషర్టుల్లో, వదిలేసిన జుట్టుతో ట్రెండీగా కనిపించే అమ్మాయిలు..

10/31/2018 - 19:53

గర్భంతో ఉన్న సమయంలో రోజువారీ కేలరీల కంటే 300 నుంచి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలి. ముందు నుండీ అంటే గర్భంతో ఉందని తెలిసినప్పటి నుంచీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. కేవలం రూపొందించుకోవడమే కాదు.. ముందు నుండీ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు.

10/30/2018 - 19:40

‘మీటూ’ పేర మీడియాలో చెలరేగిపోతున్న ఉద్యమం తీరుతెన్నులు చూస్తే దీని నేపథ్యం, వెలికివచ్చిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, రాగల కీడు ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం కన్పడుతున్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న సమయంలో అనేకమంది స్ర్తిలు ‘మీటూ’ అంటూ తాము గతంలో పడ్డ లైంగిక వేధింపులు, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లు, వారి పోకడలు బయటపెడుతూ మీడియాలో పది రోజులపాటు నడిచాయి.

10/29/2018 - 21:34

మీరు పెళ్లీడుకొచ్చిన అమ్మాయా?
ఇటీవలే పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెట్టారా?
లేక మీ అమ్మాయికి ఏమీ రాదు.. గారాభంగా పెంచాను. అత్తారింటికి వెళ్లి ఎలాంటి తంటాలు పడుతుందో అని భయపడుతున్నారా?
మీ కూతురు అత్తారింట్లో కూడా పుట్టింట్లో కలిసిపోయినట్లు కలిసిపోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..

10/28/2018 - 23:23

పిల్లలు మనసు చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుని ఏ పాత్రలో పోస్తే ఎలా ఉంటుందో మనం అంటే ఇంట్లోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల వాళ్ళు ఎలా వుంటే వాళ్ళు అలా కనెక్ట్ అయిపోతారు. ఏది మంచి, ఏది చెడు అనేది వారికి తెలియదు. తెలుసుకునేంత వయస్సుకాదు, అంతటి పరిజ్ఞానం ఉండదు.

10/26/2018 - 19:16

ఈ భువిలో మనసును కుదుట పర్చి, చల్లనిమాట చెప్పి , కలతను దూరం చేసి, ధైర్యంబు కలుగచేసి, తల్లిదండ్రుల వలె సదుపదేశంచేసేదే పుస్తకం!

10/25/2018 - 19:14

చేయాలనుకొంటే మార్గాలు వాటంతట అవి తెలుస్తుంటాయి. మొట్టమొదట ఆలోచన వస్తే చాలు దాన్ని అల్లుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కేరళలో ప్రకృతి విలయతాండవం చూసి ప్రతి ఒక్కరి మనస్సు బెంబేలెత్తింది. ఇట్లా ప్రకృతి వికృతించడానికి కారణం మనమే కదా. ప్రకృతిని పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక ఎక్కడో ఒకచోట ప్రకృతి తన కోపాన్ని చూపిస్తోంది. ఎన్నో వేల కోట్లు నష్టం జరిగిపోతుంది.

10/24/2018 - 19:32

రోజులు మారాయి. వాళ్లు వీళ్లు అనే తేడా ల్లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం స్ర్తిలే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. సగం సగం అని ఎంత చెప్పినా చాలామంది స్ర్తిలే ఇంట్లో పనులను చక్కబెడుతారు. అట్లానే ఇంటిని అలంకరించడంలో కూడా స్ర్తిలదే ఎక్కువ పాత్ర ఉంటుంది.

10/23/2018 - 18:46

కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షఃస్థలే కౌస్త్భుం నాసాగ్రే నవ
వౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

10/22/2018 - 22:52

నేడు పైడితల్లి సిరిమాను సంబరం
*

Pages