S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 07:04

హైదరాబాద్, సెప్టెంబర్ 21: జలం మహానగర జనంపై కనె్నఠ్రచేసింది. నల్లాలను పొంగించింది. అపార్టుమెంట్లను నీటిలో తేలియాడేలా భయపెట్టింది. వాహనాలు కొట్టుకుపోయాయ. చెరువులు తెగాయ. డ్రైనేజీలు పొంగాయ. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షం నగరవాసులను వణికెత్తించింది. ఈ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

09/22/2016 - 06:56

ఇటీవల (ఆగస్టు 30-సెప్టెంబరు 3తేదీల మధ్య) నెల్లూరు నగరంలో ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 10 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల్లో అన్ని పాఠాలలో ఎన్ని రకాలుగా ప్రశ్నలు ఇవ్వవచ్చని ఉపాధ్యాయుల్ని పిలిపించి (వీరిని విషయ నిపుణులు అంటారు) ఏసీ రూములో కూర్చోబెట్టి, రెండు పూటలా తేనీరు ఇస్తూ, రోజుకు 7-8 గంటలపాటు పాఠ్యపుస్తకాలను ముందు పెట్టి, వర్క్‌షాపును (పని అంగడి) నిర్వహించారు.

09/22/2016 - 06:54

అలనాడు యావత్ ప్రపంచానికి దిక్సూచిగా పనిచేసిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. అయి తే, అదే భారతదేశం ప్రస్తుతం పలు రంగాలలో చుక్కాని లేని నావలా సాగుతున్నది. పాశ్చాత్య దేశాలు నేడు ఎంతో అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో దూసుకెళ్తున్నాయి. దీనికి కారణం, పాశ్చాత్యులు సైన్స్‌ను మతం, రాజకీయాలు నుంచి వేరుచేయడమే. అదే మన దేశంలో మతం చుట్టూ రాజకీయాలు, సైన్స్ పరిశోధనలు జరుగుతున్నాయి.

09/22/2016 - 06:51

ఎస్సెస్‌మెంట్‌లో ఒక భాగం ప్రతి రోజు పునశ్చరణ చేయటం. అది ప్రతి రోజు జరుగుతుంది. వారానికి ఒక రోజు జరుగవచ్చును. నెలకు ఒకసారి కూడా జరుగవచ్చును. కొన్నిసార్లు వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాతపూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాత పూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా జరిగినా టీచర్ దాన్ని రికార్డుచేసుకోవలసి ఉంటుంది. రాతపూర్వకంగా జరిగితే ప్రతి వాక్యం చదవాలి.

09/22/2016 - 06:49

ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు
ఒకడు, దురాక్రమణ మతిని
మసి చేసిన నిటలాక్షుడు
ఒకడు, దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముడు,
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసిన అమరుడు

09/22/2016 - 06:47

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వివాదం పరిష్కారం అయిపోయిందన్నది కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి బుధవారం కొత్త ఢిల్లీలో వ్యక్తం చేసిన విశ్వాసం. ఉభయ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదపు ఛాయలేవీ ఉన్నత మండలి-అపెక్స్ కౌన్సిల్- సమావేశం తరువాత మాధ్యమాల ప్రతినిధులతో ముచ్చటించిన ఉమాభారతి మాటలలో గోచరించలేదు. కృష్ణా జలవివాదం పరిష్కారం అయిపోయిందన్న ధీమా ఆమె సంక్షిప్త ప్రసంగంలో ధ్వనించింది.

09/22/2016 - 06:40

అలలపై ఆసనాలు వేసేందుకే ఆధునిక యువత మొగ్గుచూపుతోంది. హవాలి ద్వీపవాసులు తెడ్డు బోర్డుపై యోగాసనాలు వేసే ప్రక్రియను కనిపెట్టారు. వాళ్లకు చుట్టూ నీళ్లే కాబట్టి ఆ నీళ్లపైనే యోగాను చేసే పద్ధతులను వారు ఆచరిస్తున్నారు. ఇపుడు ఈ యోగా ప్రక్రియ ఖండాంతరాలు దాటేసింది. నీటి అలలపై చల్లటి గాలుల మధ్య చేసే ఈ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతోంది. ఇపుడు పాశ్చత్య దేశాలలో ఈ యోగా ప్రక్రియను విరివిరిగా ఆచరిస్తున్నారు.

09/22/2016 - 06:39

అతివ అందానికీ, హుందాతనానికీ చిరునామాగా నిలిచే నేత వస్త్రాలు నేసే కార్మికుల నేత్రాల్లో వెలుగురేఖలు పూయిస్తోంది ఆమె. గత 25 ఏళ్లుగా నేత కార్మికులను ఒకచోటకు చేర్చి వారికి జీవనోపాధి కల్పిస్తూ .. తానూ స్వశక్తితో బతుకుతోంది యార్లగడ్డ రజని. నేతకార్మికులకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు చెందిన యార్లగడ్డ రజని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించారు.

09/22/2016 - 06:36

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే మీకు బరువు తక్కువ పిల్లలు పుడతారని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌కు చెందిన ఎల్హాకీమ్ యూనివర్శిటీవారు జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లో పుట్టిన 3000 మంది కిడ్స్‌పై వీరు ఈ పరిశోధనలు చేశారు.

09/22/2016 - 06:34

అందమైన ఆకృతిలో ఉండే గోళ్లు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. నాజూకైన వేళ్లకు లేత గులాబీ రంగులో కనిపించే గోళ్లే అందాన్ని చేకూర్చుతాయి. ఇంట్లో బట్టలు ఉతకడం, గినె్నలు తోమడం వంటి పనుల వల్ల గోళ్లు పాడవుతుంటాయి. కాబట్టి గోళ్లకు ఆలివ్ నూనె చేతులకు రాసుకుని మర్దన చేస్తే గోళ్లు పెళుసు బారవు. చేతి వేళ్లకు తేమ అందితే మృధువుగా మారతాయి.

Pages