S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 05:15

కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది. ప్రజాస్వామ్య విధానమైన మన దేశంలో రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. రాజకీయాలు, రాజకీయ పార్టీలు లేకుండా సమాజం నడవదు. గతంలో నీతి, నిజాయితీ కలిగిన వారు రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభలకు సైకిళ్లపై వెళ్లేవారు, నడిచివెళ్లేవారు, ఆర్టీసి బస్సులో వళ్లేవారు.

09/22/2016 - 04:34

అవనిలోని మానవులు ఎంత ఆలోచించినా అంతుచిక్కని అనంత విశాల విశ్వంలో అదృశ్య దివ్యశక్తి కర్తయై కర్మ, క్రియల ద్వారా స్థావర జంగమాది సకల జీవసృష్టి సాగిస్తూ వుంటుంది. కర్తలేనిదే కర్మ, క్రియలు వుండవు గదా! ఆ కర్త రెండు విధాలుగా వుంటుంది. మొదటిది అజ్ఞాత, అదృశ్య, దివ్యశక్తి! కంటికి కనబడని చెవులకు వినబడని నిరాకార నిశ్శబ్ద పరాశక్తి! సకల జీవాత్మలకు మూలమైన పరమాత్మ!

09/22/2016 - 04:32

ఇన్ని తెగల నాతులు చివరికి నాథుని, ఉభయ కులాలవారిని నరకంలో కూలద్రోసి తామూ ఆ నరకంలోనే కూలిపోతారు.

09/22/2016 - 04:30

డాక్టర్ శే్వత హత్య కేసులో ఇనె్వస్టిగేషన్ ఏ మేరకు ప్రోగ్రెస్ సాధించిందో సమీక్షించేందుకు క్రైం డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తున్న అడిషనల్ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఇన్స్‌పెక్టర్స్ రణధీర్, శంభుప్రసాద్, సబ్ ఇన్స్‌పెక్టర్ రాజు హాజరైనారు.
ఇంతవరకు తాను చేసిన ఎంక్వయిరీల గురించి, వాటివల్ల తెలిసిన విషయాల గురించీ రణధీర్ పై అధికారులకు వివరించడం మొదలుపెట్టాడు.

09/22/2016 - 04:27

క, వారల నందఱ రౌద్రా
కారుండై కసిమసంగి గాంగేయుఁడు దు
ర్వార పటు బాణనిహతిని
వీరాహవరంగమునకు విముఖులఁజేసిన్

09/21/2016 - 22:59

పరిశ్రమకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది. అయినాకనీ కాజల్ గ్లామర్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. పెద్ద హీరోలతోపాటుగా చిన్న హీరోల చిత్రాల్లో నటిస్తూ తన హవా చాటుతోంది. తాజాగా ఎన్టీఆర్‌తో ఐటెం పాటలో కూడా నర్తించి శభాష్ అనిపించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాల్షీట్లు దొరకని తారగా రికార్డు సృష్టించింది.

09/21/2016 - 22:57

అందమైన, అపురూపమైన జంటగా పేరుపొంది.. ‘బ్రాంజిలోనా’ అన్న ప్రత్యేక పదాన్ని తమ పేరుగా మార్చుకున్న ఏంజిలినా జూలీ, బ్రాడ్‌పిట్‌ల వివాహబంధం చెదిరిపోయింది. హాలీవుడ్ నటుడు, భర్త బ్రాడ్‌పిట్ నుంచి విడాకులు కోరుతూ ఆమె లాస్‌ఏంజిలిస్‌లోని ఉన్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఏంజిలినా ప్రతినిధి వెల్లడించగా, తాజా పరిణామం తనకు విచారం కలిగించిందని పిట్ పేర్కొనడం గమనార్హం.

09/21/2016 - 22:54

హీరో సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా చెప్పుకునే ‘సింగం’ సిరీస్‌లో మూడవ పార్ట్ ‘సింగం-3’ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే ఈ చిత్రంలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పుడు మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న నటి ఒకరు సూర్యతో కలిసి స్టెప్పులు వేయనుందట. ఆమె ఎవరో కాదు.. నీతూ చంద్ర.

09/21/2016 - 22:53

కుమారి చిత్రంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి హెబా పటేల్ తాజా చిత్రం ఏంజెల్. పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై భువనసాగర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగ అనే్వష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పాలకొండలో జరుగుతోంది. సోషియో ఫాంటసిగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 20 రోజులపాటు చిత్రీకరించనున్నారు.

09/21/2016 - 22:48

శే్వతాబసు.. ఈ పేరు వినగానే ఆమె చేసిన సినిమాలకంటే కూడా వివాదాలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమాలు కరువయ్యాయి. ఓ కేసు విషయంలో ఆమె ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఇక్కడ లాభంలేదని బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ ఓ దర్శకుడి దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేసింది. అయితే హిందీలో సినిమాల్లో చేయాలనీ అనుకున్న శే్వతాకు ఓ టీవి సీరియల్‌లో ఛాన్స్ దక్కింది.

Pages