S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 23:56

రాఘవశర్మ (విజయనగరం)
ప్రశ్న: ధనే వ్యయేచ పాతాశే అని కొందరు, లగ్నే వ్యయే చ పాతాశే అని కొందరు చెబుతారు. ఏది నిజం.

06/18/2016 - 23:52

సింగన్న తను మంత్రితో అంటున్నట్టు, ‘కళింద్ర ప్రత్యేకతలు మహారాజుగారికి విదితమే కదా! వాటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు జరుగుతాయని మా ఆశ’ అన్నాడు.
ఈ మాటల వెనుక గూఢార్థం అక్కడ వున్న అందరికీ తెలుసు. కళింద్ర ఆగ్నేయ సరిహద్దు అజేయమనే సంగతిని ప్రస్తావిస్తున్నాడు సింగన్న అనీ అర్థమయింది.

06/18/2016 - 23:39

‘ఈ రోజు కోర్టులో భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు ఇద్దరూ చాలా బలహీనంగా కనిపించారు. నిన్న సాయంత్రం వీరికి బలవంతంగా ఆహారం ఎక్కించడానికి ఎనిమిదేసి పఠాన్లను నియోగించారని తెలిసింది. పఠాన్లు వారిని బలవంతంగా నేల మీద పడేసి కాళ్లు, చేతులు, ఛాతి, గొంతు నేలకు అదిమిపెట్టగా.. ముక్కులోంచి, గొంతులోంచి రబ్బరు ట్యూబు ద్వారా పాలు ఎక్కించారట. పఠాన్ల చేతిలో ఖైదీలిద్దరూ బాగా దెబ్బలు తిన్నారు.

06/18/2016 - 22:45

స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన సహర్ష్ తన తల్లితో చెప్పాడు.
‘అమ్మా! ఇవాళ మా క్లాస్‌లో డ్రాయింగ్ పోటీలు పెట్టారు’
‘ఓ! ఇవాళేనా? వారం రోజుల నించి దానికి ప్రిపేర్ అవుతున్నావు కదా? ఎలా గీసావు?’ తల్లి అడిగింది.

06/18/2016 - 22:43

ప్రస్తుత కాలంలో శరీరంపై చిన్న కోత కోయాలన్నా, ఒక పన్నును తొలగించాలన్నా ఆ ప్రాంతాన్ని అచేతనపరచి నొప్పి లేకుండా చికిత్స నిర్వహిస్తున్నారు. వైద్యరంగం సాధించిన ప్రగతికి ఇదొక నిదర్శనం. కాని ఈ శరీరానికి ఇచ్చే మత్తు మందును కనుగొనక ముందు, ఒక పంటిని తొలగించేటప్పుడు లేదా ఒక శరీర అవయవాన్ని కోసి తొలగించేటప్పుడు ఆ రోగి ఎంతటి బాధను అనుభవించి ఉంటారన్నది ఊహించలేం.

06/18/2016 - 22:42

హంఫ్రీడేవీ 1778లో ఇంగ్లండ్‌లోని పెంజాన్స్ అనే పట్టణంలో జన్మించాడు. పెంజాన్స్ ఆ రోజుల్లో చిన్న కుగ్రామం మాత్రమే. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. డేవీ మాత్రం అందరికీ విరుద్ధంగా ఉండేవాడు. ప్రకృతిని చూసి పరవశిస్తూ కవితలు రాసేవాడు. తల్లిదండ్రులు అన్ని పెద్ద కవిగా చూడాలనుకునేవారు. కానీ డేవీ వైద్య శాస్త్రంలో చేరాడు. ‘డేవీస్ గిల్బర్ట్’ అనే శాస్తజ్ఞ్రుడితో పరిచయమయింది.

06/18/2016 - 22:37

బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఆసక్తి అంతా ఇప్పుడు జీవితకథలపైనే ఉందట. తాజాగా విద్యాబాలన్ మరాఠీ చిత్రం ‘ఏక్ అల్బెలా’లో నటి గీతాబాలి క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ప్రఖ్యాత నటుడు భగవాన్ దాదా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం గురించి విద్యను కదిలిస్తే- ‘‘ఇది గీతాబాలి జీవిత కథ మాత్రమే కాదు. ఆమె జీవితంలోని అన్ని పార్శ్వాలు చూపించారు. ఈ మధ్య జీవిత కథలతో నావద్దకు చాలా మంది వస్తున్నారు.

06/18/2016 - 22:36

...అంటోంది అందాల భామ అనుష్క. మూడు పదుల వయస్సు దాటిన ఈ సుందరాంగి ముందు ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే ఈ విధంగానే సమాధానమిస్తుంది. వెండితెరపై అడుగుపెట్టే ముందు వున్న ఆలోచనలు వేరు..పాదం మోపాక కెరీర్‌లో అన్నీ చూసేశాక ప్రతీ హీరోయిన్ ఈ విధంగానే కాకమ్మ కథలు చెబుతారు. ఇది పరిశ్రమలో మామూలైపోయింది.

06/18/2016 - 22:34

బాలీవుడ్ బ్యూటీ ‘దబాంగ్’ భామ సోనాక్షి సిన్హా రూటే వేరు. చేసే ప్రతి చిత్రంలో..పోషించే ప్రతి క్యారెక్టర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవడమేగాక ఆ పాత్ర తన కెరీర్‌కు ఎలా ఉపయోగపడగలదో కూడా బాగా ఒంట బట్టించుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా విశేష ప్రాచుర్యాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. కెరీర్‌లో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. అదే..పాత్రికేయురాలిగా తన తాజా చిత్రం ‘నూర్’లో నటించబోతోంది.

06/18/2016 - 22:28

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు సంచలన కామెంట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పలువురిపై కామెంట్లు చేసిన వర్మ తాజాగా, ఈమధ్యే రజనీకాంత్‌ని టార్గెట్ చేస్తూ ఆయన అభిమానులకు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ రజనీని పొగుడుతూ చేసిన ట్విట్ అందరికీ షాక్ ఇస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంద ముద్దులకు అర్హుడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Pages