S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 00:48

‘‘డార్లింగ్ గుడ్ న్యూస్. మన కలలు ఫలిస్తున్నాయి.. ’’
‘‘మీ బంధువులెవరన్నా పోయి మనకు ఆస్తి కలిసొస్తుందా? రజనీకాంత్ సినిమాలోలా ఎప్పుడో ఇంటిని విడిచి వెళ్లిపోయిన మీ నాన్న కోట్ల రూపాయల ఆస్తి నీకే చెందుతుందని విల్లు రాశాడా? ’’

06/19/2016 - 00:44

కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని తామెందుకు పార్టీ మారుతున్నామో సుదీర్ఘంగా వివరించారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌లతో పాటు నాయకులంతా తమతమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాత్రం ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని ఆవేదనతో ఉన్నట్టు చెప్పారు.

06/19/2016 - 00:34

అమ్మ మాతృత్వానికి ప్రతీక
చెట్టు పర్యావరణానికి పతాక
అమ్మ అమృత ఔషధి...
తాగించి మనిషిని చేస్తే...
చెట్టు నిరంతరం
ప్రాణ వాయువునందించే
జీవన నేస్తం...
అమ్మ హాయి నిదురకు
బొమ్మరిల్లు కతలు చెబితే..
చెట్టు చందమామను
కొమ్మలపై దింపి చల్లగాలితో
జోలపాట పాడుతుంది...
అమ్మ తొలి గురువై
అక్షరాలు దిద్దిస్తే...
చెట్టు ఊయలై

06/19/2016 - 00:32

కలలాంటి ఒక అద్భుతం జరిగి
కారే కన్నీటి మూలాలు
కదలాడే బొమ్మల్లా ప్రతిబింబిస్తే...
ఆమూలాన్ని సమూలంగా నిర్వీర్యం చేయొచ్చు
గుండె గాయాల కథల్ని ఎక్స్‌రేలా
తెలియజేసే పరిశోధన మొదలైతే
గాయాలకు ఔషధ లేపనం అద్దినట్లే!
కరువు కాటకాలను కాటేసి
రైతుల పెదాలపై చిరునవ్వును చూడగలిగే
మంత్రం లాంటి కొత్త పరికరం రూపొందిస్తే
పుడమి పులకించినట్లే!

06/19/2016 - 00:27

కథల పోటీలో
సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
***
వికాస్ ఓ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడన్న వార్త కొంతమంది నెటిజన్లని ఆకర్షించింది. ఇప్పటిదాకా అతనో ఫిల్మ్ క్రిటిక్. ఒకరిద్దరు నిర్మాతలు కూడా దీన్ని గమనించారు.
* * *
అదో ప్రైవేట్ సంభాషణ.
అందులో ముగ్గురు నిర్మాతలు, ఓ మేధావి వున్నారు.

06/19/2016 - 00:16

ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో విజయం సాధించాలనుకుంటారు. అందరూ అటువంటి వారు సమర్థులే అయినా విజేతలు కాలేరు.
* అది వారి ప్రయత్న లోపమా? తగిన వ్యూహరచన కొరవడా? మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతాయి.
* తమని తాము తీర్చిదిద్దుకోవడమే ఎక్కువ మంది విషయంలో పరాజయాలకు కారణం అవుతోంది.

,
06/19/2016 - 00:13

పసిఫిక్ మహా సముద్రంలో అటు పెరూ దేశానికి ఇటు న్యూజిలాండ్‌కి మధ్యలో ‘పిట్‌కెయిర్న్’ అనే ద్వీపం ఉంది. ఇది చాలా చిన్న ద్వీపం. ఈ పీట్ ద్వీపంనలోని జనాభా కేవలం 50 మంది మాత్రమే. విచిత్రం ఏమిటంటే - గత పదిహేను సంవత్సరాలుగా ఆ ద్వీపంలో ఎవరికీ పిల్లలు పుట్టకపోవడమే. ఈ ఏడాది ఒక మహిళ గర్భం దాల్చింది. మిగిలిన 49 మంది ద్వీపవాసులు ఆవిడను కంటికి రెప్పలా చూసుకున్నారు.

06/19/2016 - 00:15

జోరుగా వీచే గాలులు, దట్టమైన మబ్బులు ఇలా భూగోళంపై వాతావరణం వివిధ రకాలుగా ఉంటుంది. అంతరిక్ష విషయానికి వస్తే కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే రేణువులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం పరిధిలోని రేణువులతో ఢీకొనడం వల్ల అధికంగా కాంతి ఉత్పత్తి అవుతుంది. దీనినే అరోరా బోరియాలస్ (కార్బన్ లైట్స్) అంటారు.

06/19/2016 - 00:07

మిషెల్ ఫిల్‌పాట్ ఓ ప్రత్యేక వ్యక్తి. ఇంగ్లండ్‌లోని స్పాల్డింగ్ అనే ఊళ్లో నివసించే ఈమెని ఈ రోజు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే, బిల్ క్లింటన్ అని చెప్తుంది. ప్రతీ ఉదయం ఆమె భర్త తమకి పెళ్లైందన్న రుజువుగా ఆమెకి తమ పెళ్లి ఫొటోని చూపించి నమ్మించాల్సి ఉంటుంది. ఇందుకు కారణం 1994 దాకా ఆమెకి జీవితంలో జరిగిందంతా గుర్తుంది. ఆ తర్వాత జరిగింది ఏమీ గుర్తులేదు.

06/19/2016 - 00:04

గార్డెన్ రెస్ట్‌రెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసే థెల్మా వంట గదిలోంచి బయటకి వచ్చినప్పుడల్లా ఓ మూల ఖాళీగా ఉన్న టేబిల్ వంక ఆందోళనగా చూడసాగింది.
‘ఏమైంది?’ పదకొండేళ్లుగా తన రెస్ట్‌రెంట్‌లో పనిచేసే థెల్మా ప్రవర్తన గురించి తెలిసిన దాని యజమానురాలు అడిగింది.
‘మిసెస్ మేనర్‌హైమ్ ఇవాళ ఎందుకో ఇంకా రాలేదు. అరగంట ఆలస్యమైంది. ఒంట్లో సరిగ్గా ఉందో? లేదో?’ థెల్మా తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.

Pages