S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 05:57

విండోస్ ఉండవు...డోర్లు ఉండవు...అద్దాలు ఉండవు... ఆపై టాప్‌లెస్- ఇవన్నీ ఓ సూపర్ కార్ ఫీచర్లు! ఏవీ లేకపోతే అది కారెలా అవుతుందనేగా మీ సందేహం? బిఎండబ్ల్యు సిరీస్‌లో తాజాగా వస్తున్న.. కాదు, ఊరిస్తున్న ఐ విజన్ కారు గురించి వింటే ఈ సందేహం రాక మానదు. కానీ చూస్తే మాత్రం అది కారేనని ఒప్పుకుని తీరాలి.

01/19/2016 - 05:55

చాలామంది రోజూ వాకింగ్ చేస్తారు. ఇంకొందరు జాగింగ్... మరికొందరు స్కిప్పింగ్. అయినా ఆశించిన మేరకు ఫలితం లేదని వాపోతూంటారు. దీనికి కారణం...సరైన ప్రణాళిక లేకపోవడం. దేనికైనా ఓ లెక్కుండాలి కదా! ఉదాహరణకు వాకింగ్ చేసేవారైతే... ఎంతసేపు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు వంటి లెక్కలుండటం తప్పనిసరి. గుడ్డెద్దు చేలో పడినట్టు చేస్తే ఏం ప్రయోజనముంటుంది? ఇది టెక్నాలజీ యుగం.

01/19/2016 - 05:53

స్మార్ట్ ఫోన్..స్మార్ట్ ఫ్రిజ్..స్మార్ట్ వాచ్.. ఇలా ఇప్పుడన్నీ స్మార్టే.
ఈ కోవలోకి మామూలు బెల్ట్ కూడా చేరిపోయింది. ప్రఖ్యాత
కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ దీని రూపకర్త. చూడటానికి ఇది మామూలు బెల్టే అయినా ఇది చేసే పని మాత్రం పూర్తిగా డిఫరెంట్. దీని పేరు వెల్ట్ (జీఉజ). ఇదో హెల్త్‌కేర్ బెల్ట్. నడుము

01/19/2016 - 05:52

సెలవురోజుల్లోనూ ఆఫీసు పనే
స్మార్ట్ఫోన్‌ను సద్వినియోగం చేస్తున్న ఇండియన్స్

01/19/2016 - 05:43

ధారూర్, జనవరి 18: గ్రామజ్యోతిలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకున్న దత్తత గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదు. గ్రామాలను దత్తత తీసుకోగానే ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

01/19/2016 - 05:42

రాజేంద్రనగర్, జనవరి 18: కేసిఆర్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో తన పబ్బం గడుపుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, టిఆర్‌ఎస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పర్‌పల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

01/19/2016 - 04:28

హైదరాబాద్, జనవరి 18: ఎన్నికలు వస్తే చాలు. గోడలన్నీ రాజకీయ నినాదాలతో నిండిపోయేవి. ఎన్నికలకు ముందుగానే గోడలు రిజర్వ్ చేసుకునే వారు. గోడలమీద నినాదాలు రాయొద్దని పార్టీలకు చెప్పలేక ఇంటి యజమానులు తల్లడిల్లేవారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా టిఎన్ శేషన్ దెబ్బకు గోడలపై నినాదాలు మాయమయ్యాయి. అయితే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ గోడపై చూసినా ఎన్నికల నినాదాలే కనిపిస్తున్నాయి. అయితే అవి ఇంటి గోడలు కాదు.

01/19/2016 - 04:27

హైదరాబాద్, జనవరి 18: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి), సింగరేణి కాలరీస్‌తో తెలంగాణ ట్రాన్స్‌కో సోమవారం వేర్వేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్‌రావు, ఎన్టీపీసీ జనరల్ మేనేజర్లు సివి ఆనంద్, ఎస్‌కె ఖర్, అడిషనల్ జనరల్ మేనేజర్ కె సుదర్శన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

01/19/2016 - 04:18

హైదరాబాద్, జనవరి 18: మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి వచ్చేనెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత, తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోదీ తొలి పర్యటన ఇది. ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలకు నరేంద్ర మోదీని మూడుసార్లు ఆహ్వానించినా రాలేదని తెరాస ఇటీవల బిజెపిపై విమర్శలు ప్రారంభించింది.

01/19/2016 - 04:09

హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ (హెచ్‌సియు)లో పిహెచ్.డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనల సెగ ఢిల్లీని తాకింది. రోహిత్ ఆత్మహత్యతో వర్శిటీ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియులో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

Pages