S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/17/2016 - 05:59

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇంతకాలం భూసేకరణ, భూమి చదును, భూమి పూజ, శంకుస్థాపన, తాత్కాలిక రోడ్ల నిర్మాణం, భూ సర్వే, గ్రామకంఠాల గుర్తింపు, సరిహద్దులు, క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, వౌలిక సదుపాయాలు వసతుల కల్పన అంశాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, తాజాగా మరో అడుగు ముందుకేసింది.

01/17/2016 - 05:50

మొదటి బహుమతి: రూ. 1000/-
ఎస్. ఇందిరాఅరవింద, తణుకు

01/17/2016 - 05:48

రెండవ బహుమతి: రూ. 500/-
చోడవరపు పద్మజ, అమర్తలూరు

01/17/2016 - 05:46

మూడో బహుమతి: రూ. 250/- (2)
ఎస్.నాగేశ్వర్రావు, సజ్జాపురం, తణుకు

01/17/2016 - 05:45

ఎస్.కావ్య, బెంగళూరు

01/17/2016 - 05:40

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రభూమి నిర్వహించిన ముగ్గులపోటీకి
మంచి స్పందన వచ్చింది. ధనుర్మాసం నెల్లాళ్లూ ప్రచురించిన రంగవల్లికల్లో ఉత్తమమైన
నాలిగింటిని బహుమతులకు ఎంపిక చేశాం. విజేతలకు అభినందనలు. పారితోషికం త్వరలో పంపిస్తాం
-ఎడిటర్

01/17/2016 - 05:02

సిహెచ్.బసవపున్నారావు,
హరిపురికాలనీ (హైదరాబాద్)
ప్ర: భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది
సమా : దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యేలాగుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఉదర భాగాల్లో అనారోగ్యం సూచించబడుతోంది.
కోరుట్ల శివలింగం - ఎలగందుల, కరీంనగర్

01/17/2016 - 04:58

కొందరు వ్యక్తులకు వారి శరీర తత్వాన్ని అనుసరించి దురదలు, చర్మం ఎరుపెక్కడం వంటి అలర్జీలు తప్పవు. వాతావరణ పరిస్థితులు మారినపుడే కాదు, ఇతర సమయాల్లోనూ వీరు చర్మసంబంధమైన సమస్యలను ఎదుర్కొంటారు. శారీరకంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, ఇలాంటి శరీర తత్వం కలిగినవారు పదిమందిలో మసలుకునేటపుడు చర్మం దురదగా అనిపించడంతో చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. నలుగురిలో కలిసి తిరిగేందుకు విముఖత చూపుతుంటారు.

01/17/2016 - 04:56

కొబ్బరికి భారతీయ సంస్కృతిలో ఓ విశిష్ఠస్థానం ఉంది. పూజలు,వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ఇది తప్పనిసరి. రుచికరమైన పలు వంటకాల తయారీలోనూ కొబ్బరిని విరివిగా వాడతారు. ఆరోగ్యరీత్యా కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. నిస్సత్తువ, పైత్యం, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, కామెర్లు, గర్భాశయ వ్యాధులు, అజీర్ణ వ్యాధులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.

01/17/2016 - 04:53

బీట్‌రూట్‌ను వంటల కోసమే కాదు, శారీరక సౌందర్యాన్ని పెంచుకునేందుకు కూడా వాడొచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూట్ రసంలో కాస్త బాదం నూనె, పెరుగు, బాగా ఎండబెట్టిన ఉసిరి పొడి కలిపి ముద్దలా చేసుకుని తరచూ తలకు రాసుకుంటే శిరోజాలు దృఢంగా, వొత్తుగా పెరుగుతాయి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది.

Pages