S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/17/2016 - 03:11

ప్రస్తుతం భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అరుదైన రికార్డును నెలకొల్పి సంచలనం సృష్టించింది. 1997లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఈ టోర్నీ సింగిల్స్ విజేతల్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు.

01/17/2016 - 00:36

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మక్కువ ఉంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లను తిలకించడానికి ప్రేక్షకులు పొటెత్తుతారు. ఎండ తీవ్రత లేకపోతే ఆస్ట్రేలియా ఓపెన్ మరింత ఆసక్తికరంగా ఉండేది. కానీ, ఈ టోర్నీ జరిగే సమయంలో అక్కడ ఎండలు మండిపోతుంటాయ. అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్ చాలా మంది మేటి క్రీడాకారులను కూడా భయపెడుతున్నది. టోర్నీకి వేదికైన మెల్బోర్న్‌లో వేడిని భరించడం సామాన్యమైన విషయం కాదు.

01/17/2016 - 00:33

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్.. ప్రతి ఏటా నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో మొదటిది. ఈ పోటీలతోనే మేటి క్రీడాకారుల టైటిళ్ల వేట ఆరంభమవుతుంది. మెల్బోర్న్‌లో పార్క్‌లో ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు జరిగే టోర్నీ 104వది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీలో విజయం సాధించి, శుభారంభం చేయాలన్న కోరిక పోటీకి దిగే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

01/16/2016 - 22:52

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌లో పవన్ కల్యాణ్ లుంగీకట్టి ఓ చేత్తో తుపాకీపట్టి కాకీ చొక్కా వేసి గుర్రంతో నడిచివస్తున్న గెటప్ అందరినీ ఆకట్టుకుంది.

01/16/2016 - 22:49

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో తాను చెప్పిన డబ్బింగ్ అందరికీ నచ్చిందని, భవిష్యత్తులో నటించబోయే చిత్రాల్లో పాత్రను బట్టి ఆలోచిస్తానని, ఈ సినిమాలో మాత్రం విదేశాల్లో వుండే అమ్మాయి పాత్ర కనుక తన డబ్బింగ్ నప్పిందని కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సంగతి తెలిసిందే.

01/16/2016 - 22:47

తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. అదేవిదంగా తెలుగు చిత్రాలకు తమిళంలో కూడా మంచి గిరాకీ ఉంది. తాజాగా తెలుగునుండి తమిళంలోకి డబ్ అవుతున్న చిత్రాల తీరుతెన్నులు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు తెలుగులో మంచి హిట్ అందుకుంది. శ్రుతిహాసన్, అంజలి కథానాయికలుగా నటించిన ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది.

01/16/2016 - 22:44

పాప్‌కార్న్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జయప్రద ముఖ్యపాత్రలో ఓ సినిమా ప్రారంభమైంది. నీరజ్‌వాలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేర్యాలలో జరిగింది.

01/16/2016 - 22:42

అజయ్, భరత్, అర్జున్, వెంకటేశ్, సుస్మిత ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

01/16/2016 - 22:39

హాస్యనటుడు సప్తగిరి హీరోగా మారారు. రుగ్వేదా డ్రీమ్స్ పతాకంపై సాగర్ దర్శకత్వంలో ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

01/16/2016 - 22:37

సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సతీష్ గుండేటి దర్శకత్వంలో పెర్లా ప్రభాకర్, తోట గోపాల్ రూపొందించిన చిత్రం ‘కొత్త కొత్తగా వున్నది’.

Pages