S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌కెయూ షటిల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 22 : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం షటిల్ బ్యాడ్మింటన్ జట్టును గురువారం స్థానిక ఎన్‌ఎస్‌పిఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. దాదాపు 60 మంది విద్యార్థినులు హాజరు కాగా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ఎస్‌కెయూ షటిల్ జట్టుకు హిందూపురం ఎన్‌ఎస్‌పిఆర్ కళాశాలకు చెందిన శిరీష, కీర్తి, అనంతపురం ఎస్‌కెయూకు చెందిన శాంతకుమారి, అనంతపురం కెఎస్‌ఎన్ కళాశాలకు చెందిన గౌతమి, అనంతపురం ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాలకు చెందిన ఐశ్వర్యలు ఎంపిక కాగా జట్టు మేనేజర్‌గా హేమంత్‌కుమార్ ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ ముస్త్ఫా కమల్‌బాషా తెలిపారు.

గరుగుచింతలపల్లిలో చీనీ చెట్ల నరికివేత

యల్లనూరు, పుట్లూరు, సెప్టెంబర్ 22: పుట్లూరు మండలంలో ఫ్యాక్షన్ విబేధాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. మండల పరిధిలోని గరుగుచింతలపల్లి గ్రామంలో చాకలి నారాయణకు చెందినటువంటి చీనీ చెట్లను గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. గత కొద్ది రోజుల నుంచి గ్రామంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా ఎందుకు గొడవపడుతున్నారని తాను చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు. సంఘటనా స్థలాన్ని తాడిపత్రి రూరల్ సీఐ అత్తార్‌బాషా, పుట్లూరు ఎస్‌ఐ సురేష్‌బాబు, యల్లనూరు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.

ఒత్తిడి నుంచే విజయాలు

ప్రతికూలాంశాలను అనుకూలంగా మలచుకుని మనిషి తనను తాను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు చక్కని ఉదాహరణ- మానసిక ఒత్తిడినుంచి పుట్టుకొస్తున్న సరికొత్త ఆలోచనల సక్సెస్.
అయితే మానసిక ఒత్తిడివలన ఏర్పడే డిప్రెషన్ ను అధిగమించటం ఎలా? ఆ నిస్సహాయ స్థితిని ఒక శక్తిగా మలచుకోవడం ఎలా గో మనం తెలుసుకుంటే, ఒకవేళ అలాంటి స్థితి వస్తే, బయటపడడం ఎలాగో ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే మనం అసమర్థతలను సమర్థవంతంగా మలచుకోగలుగుతాం. ఆ క్రమం మీ గురించి మీరు విశే్లషించుకోండి. సమస్య వస్తే అధిగమించడం కోసం ప్రయత్నించండిలా..

- పి.ఎం.సుందరరావు

ఆకుకూరల్లో ఆరోగ్యం

నిత్య జీవితంలో మనం మన శరీర ఆరోగ్య పరిరక్షణ కోసం తాజా ఆకుకూరలు ఉపయోగించడం శ్రేయస్కరం. మనం ప్రతినిత్యం కూరల్లో ఏం ఉపయోగించాలా అన్న సందేహం వద్దు. ఆకుకూరలని చిన్నచూపు చూడకండి. తాజా ఆకుకూరలు మనకు నిత్యం పోషక విలువలు సమృద్ధిగా అందించగలదు.
తాజా ఆకుకూరలులో పొదినా, బచ్చలి, తోటకూర, మెంతాకు, గోంగూర మొదలైనవి మనకు మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు అతి తక్కువ ధరల్లో దొరుకుతాయి. తక్కువ ధర అయినప్పటికీ ఎక్కువ ప్రయోజనం కలిగే ఆకుకూరల్లో విటమిన్లు, పోషక విలువలు మెండుగా ఉన్నాయి.

- ఎల్.ప్రపుల్ల చంద్ర

ఆమె ఒంటరి కాదు!

‘‘చుట్టాలందరూ వెళ్లిపోతున్నట్టున్నారు. అమ్మ దగ్గరెవరైనా ఉన్నారా?!’’ అడిగింది ప్రియ.
‘‘పిన్ని ఉంది పెద్దక్కా!’’ జవాబుగా చెప్పింది ప్రణీత.
‘‘ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్కా’’ ప్రియను చూస్తూ చెప్పింది పావని.

-రాజేష్ యాళ్ళ 9700467675

‘దారి’ తప్పిన మావోల గురించి..

‘‘మావోయిస్టుల రక్తచరిత్ర’’
వుప్పల నరసింహం, జ్ఞానం పబ్లికేషన్స్,
వెల: రు.150/-
పేజీలు: 156,
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు
**

-కె.పి.అశోక్‌కుమార్

కొత్త పుస్తకం

‘సిరి’వెనె్నల స్వరం
-సిరి లాబాల
వెల: రూ.50/-
ప్రతులకు: ఎస్‌ఎస్‌వి ఇన్ఫోటెక్
పుండి (ఆర్.ఎస్.)
వజ్రపుకొత్తూరు
శ్రీకాకుళం.
8897496788

అసామాన్య ప్రతిభకు అక్షర నీరాజనం

పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ
- డా.పి.శంకరరావు,
పుటలు: 500;
వెల: 350-00
దొరుకు స్థలం:
రచయిత, 103ఎ,
అట్లాంటిక్ సిటీ
అపార్ట్‌మెంట్స్,
దీప్తిశ్రీనగర్, మియాపూర్,
హైదరాబాదు- 500 049
సెల్: 9885898297
**

-వెలుదండ నిత్యానందరావు

వైవిధ్యానికి ప్రతీకలు ఆత్రేయ నాటకాలు

ఆత్రేయ నాటక ప్రస్థానం
రచన: డా.పైడిపాల
ప్రతులకు: డా.పి.యస్.రెడ్డి,
11 20, కొంకాపల్లి,
అమలాపురం
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**

-అత్తలూరి విజయలక్ష్మి

Pages